BSNL:బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 12 నెలల వ్యాలిడిటీ ప్లాన్ కేవలం రూ.1198 మాత్రమే ఇది 365 రోజులు వర్తిస్తుంది. అంటే నెలకు కేవలం రూ.100 మాత్రమే పడుతుంది. ఇందులో 3gb డేటా 300 నిమిషాల ఫ్రీ కాలింగ్, 30 రోజులకు మీరు ప్రతినెల 30 ఎస్ఎంఎస్లు పొందుతారు.
BSNL 100 Plan: ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ప్లాన్లను అందుబాటులోకి తక్కువ ధరలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని కోట్ల మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్‌కు వచ్చి చేరారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి కస్టమర్లు కూడా ఈ టెలికాం కంపెనీకి మారారు.
మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్‌తో దూసుకుపోతుంది బీఎస్‌ఎన్‌ఎల్ కవేలం రూ. 100 కే నెలవారీ రీఛార్జీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే మీకు బంపర్ ఆఫర్ 12 నెలల వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులో ఉంది. దీని ధర నెలకు కేవలం రూ.100 మాత్రమే. ఇందులో ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ మైండ్ బ్లోయింగ్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 12 నెలల వ్యాలిడిటీ ప్లాన్ కేవలం రూ.1198 మాత్రమే ఇది 365 రోజులు వర్తిస్తుంది. అంటే నెలకు కేవలం రూ.100 మాత్రమే పడుతుంది. ఇందులో 3gb డేటా 300 నిమిషాల ఫ్రీ కాలింగ్, 30 రోజులకు మీరు ప్రతినెల 30 ఎస్ఎంఎస్లు పొందుతారు. ప్రతినెల ఈ ఆఫర్స్ రెన్యువల్ అవుతూ ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఎంతో బెస్ట్. ఎక్కువ డేటా ఉపయోగించని వారికి కేవలం సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్ ఇందులో డేటా కూడా అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ 180 డేస్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర కేవలం రూ. 897 మాత్రమే. ఇది 180 రోజులు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. డేటా ఉపయోగించడంలో ఎలాంటి పరిమితి లేదు 90 జీబీ డేటా ఎన్ని రోజులైనా ఉపయోగించుకునే సదుపాయం కల్పిస్తోంది. ఇందులో 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా కూడా పొందుతారు. అయితే, పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలా మంది టెలికం యూజర్లు బిఎస్ఎన్ఎల్ కు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..
BSNL 2025 Recharge Plans BSNL Best Budget Plan BSNL New Monthly Plan BSNL 12 Months Validity Offer
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: తులం బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా.. జూన్ 16వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నేడు జూన్ 16వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,01,670 పలుకుతుండగా..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 93,130 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,19, 900 పలుకుతోంది.
Read more »
Jio Fiber Plans: జియో యూజర్లకు శుభవార్త, ఈ ప్లాన్ తీసుకుంటే ఉచితంగా 11 ఓటీటీలుJio Fiber offers Cheap and best plan with high speed data and 11 Free OTT Streaming జియో ఫైబర్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఫైబర్ ప్లాన్స్‌తో ఓటీటీ ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది.
Read more »
Govt Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీం.. అప్లై చేసుకుంటే మహిళలకు అతి తక్కువ వడ్డీకే రూ. 10 లక్షల రుణం పక్కా..!!Stand Up India Scheme: కేంద్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్కీం స్టాండ్ అప్ ఇండియా పథకం. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన స్కీం అని గుర్తించాలి.
Read more »
IPO: రూ.1200కోట్ల నిధుల సమీకరణపై కన్నేసిన హీరో మోటార్స్..IPO కోసం సెబీకి ముసాయిదా దాఖలు..!!Hero Motors IPO: ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ హీరో మోటార్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రూ.1,200 కోట్లు సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి పత్రాలను దాఖలు చేసింది.
Read more »
Gold Rate: ఇది కదా న్యూస్ అంటే.. తులం బంగారం రూ. 25వేలు తగ్గుతుంది.. ఒక నాలుగు నెలలు ఓపిక పట్టండి..!!Gold Rate: బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఒక నాలుగు నెలలు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే బంగారం ధర తులంపై రూ. 25వేలు తగ్గే అవకాశం ఉందని సిటీ బ్యాంకు తన రిపోర్టులో పేర్కొంది.
Read more »
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్, జియోకు భారీ షాక్Airtel announces new recharge plan of 349 Rupees offers unlimited 5g Data Airtel Recharge Plan: ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌తో పాటు ప్రైవేట్ రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఉన్నాయి.
Read more »
