Hero Motors IPO: ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ హీరో మోటార్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రూ.1,200 కోట్లు సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి పత్రాలను దాఖలు చేసింది.
Hero Motors IPO: ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ హీరో మోటార్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రూ.1,200 కోట్లు సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కి పత్రాలను దాఖలు చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కి దాఖలు చేసిన పత్రాల ప్రకారం ఈ IPO రూ.
800 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.400 కోట్ల విలువైన షేర్ల సేల్ ఆఫర్ కలయిక ఇది.Samantha: ఇదేం పైత్యం రా బాబు.. సమంతతో డేట్.. ఆమెను రాత్రి అయినా సరే వదలలేకున్నా అంటున్న మరో స్టార్ హీరోయిన్..PF Balance Check: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. మీ అకౌంట్‌లో వడ్డీ జమ అయిందా..? ఇలా చెక్ చేసుకోండి : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం హీరో మోటార్స్ స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం సుమారుగా రూ. 12వేల కోట్ల సమీకరణ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసినట్లు రాయిటర్స్ రిపోర్టు తెలిపింది. కంపెనీ దాఖలు చేసిన పత్రాల ప్రకారం హీరో మోటార్స్ రూ. 800కోట్ల వరకు విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న వాటాదారులు రూ. 400కోట్ల వరకు విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తారు. ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్లు విలువైన షేర్లను విక్రయానికి పెడుతుంది. దీనిలో ఒక్కో షేరు విలువ రూ. 10గా ఉంది. వీటితోపాటు భాగ్యయోదవ్ ఇన్వెస్ట్ మెంట్స్ హీరో సైకిల్స్ ఒక్కొక్కటి రూ. 5కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కూడా విక్రయానికి అందుబాటులో ఉంచుతాయి. ఇక బీఎండబ్ల్యూ వంటి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు కూడా హీరో మోటార్స్ కు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం హీరో మోటాకార్ప్ నడుపుతున్న ముంజాల్ కుటుంబానికి చెందిన పంకజ్ ముంజాల్ హీరో మోటార్స్ కు నాయకత్వం వహిస్తారు. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కంపెనీకి ఉన్న అప్పులను తిరిగి చెల్లిస్తుంది. యూపీలోని గౌతమ్ బుద్ధనగర్ లో ఉన్న తన ప్లాంట్ ను విస్తరించేందుకు మరికొన్ని పరికరాలను కొనుగోలు చేసేందుకు ఐపీఓ ద్వారా వచ్చే నిధుల మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు హీరో మోటార్స్ వెల్లడించింది.2024 ఆర్థిక సంవత్సరంలో హీరో మోటార్స్ నికర లాభం 67శాతం తగ్గింది. ఈ కాలంలో ఆదాయం దాదాపు 1 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా లాభాలు కూడా ప్రభావితమయ్యాయి. హీరో మోటార్స్ ఆగస్టు 2024లో IPO ద్వారా రూ.900 కోట్లు సేకరించడానికి సెబీకి పత్రాలను దాఖలు చేసింది. అయితే, అక్టోబర్‌లో కంపెనీ దానిని ఉపసంహరించుకుంది.హీరో మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. ఇది అమెరికా, యూరప్, భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల సంఘం ప్రాంతంలోని ఆటోమోటివ్ ఒరిజినల్ పరికరాల తయారీదారులకు అత్యంత ఇంజనీరింగ్ 'పవర్‌ట్రెయిన్' సొల్యూషన్‌లను తయారు చేయడం, సరఫరా చేయడంలో నిమగ్నమై ఉంది. Vitamin D Rich Foods: వర్షాకాలంలో విటమిన్ D పొందాలంటే.. ఈ 5 సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోవాల్సిందే..!! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana New BJP Chief: తెలంగాణ బీజేపి అధ్యక్షుడిగా అనూహ్యంగా ఎన్ రామచంద్రరావు..ఆ ముగ్గురికి షాక్..New Rules From 1st July: ఈ అర్థరాత్రి తర్వాత పెద్ద మార్పు జరగబోతోంది.. జూలై 1 నుంచి మారబోయే రూల్స్ ఇవే..!!
SEBI IPO Upcoming IPO Stocks Stock Markets Business News Telugu News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bank Gold Robbery: బ్యాంకు సెలవుల్లో దొంగల బీభత్సం.. రూ.88 కోట్ల విలువైన 59 కిలోల బంగారం దొంగతనంRs 88 Cr Worth Of 59 Kg Gold Robbery In Canara Bank On Second Saturday And Sunday: బ్యాంకులో బంగారం భద్రంగా ఉంటుందంటే బ్యాంకులకు కూడా భద్రత లేదు. రెండు రోజుల సెలవు అని తెలుసుకుని కిలోల కొద్దీ బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు.
Read more »
IPO Earning: हर लॉट पर ₹3000 का फायदा, शेयर मार्केट में इस IPO की धमाकेदार एंट्रीProstarm IPO Listing: मंगलवार को प्रोस्टारम इन्फो सिस्टम्स लिमिटेड के आईपीओ की शेयर बाजार में एंट्री हुई और लिस्ट होने के साथ ही इसमें पैसे लगाने वालों ने हर लॉट पर करीब 3000 रुपये की कमाई कर डाली.
Read more »
Lalithaa Jewellers IPO: కల్యాణ్ జ్యువెల్లర్తో లలితా జ్యువెల్లర్స్ పోటీ.. రూ. 1700కోట్లతో తొలి ఐపీఓకు వస్తున్న గుండుబాస్Lalithaa Jewellers IPO: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ జ్యువెల్లరీ రీటైలర్స్ లో ఒకటైన లలితా జ్యువెల్లర్స్ తొలి పబ్లిక్ ఆఫర్ ఐపీఓకు రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1700కోట్లు సమీకరించాలనుకుంటోంది ఈ సంస్థ. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది.
Read more »
Sacheerome IPO: 1 शेयर के लिए लगी 312 बोलियां, 150 रुपये ऊपर खुलेगा शेयर!Sacheerome IPO: 1 शेयर के लिए लगी 312 बोलियां, 150 रुपये ऊपर खुलेगा शेयर!
Read more »
Thalliki Vandanam: తల్లికి వందనం అకౌంట్‌లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?Thalliki Vandanam: ఏడాదికి రూ. 15000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అయితే తల్లుల ఖాతాలో రూ.13వేల నగదు జమ చేస్తామని మిగతా రూ.2000 మినహాయింపు స్కూలు, కాలేజీలు అభివృద్ధి పనుల కోసం అని చెబుతోంది.
Read more »
एरिसइंफ्रा सॉल्यूशंस का IPO 18 जून को ओपन होगा: 20 जून तक बिडिंग कर सकेंगे निवेशक, मिनिमम इन्वेस्टमेंट ₹14,...Arisinfra Solutions IPO 2025 Details; एरिसइंफ्रा सॉल्यूशंस लिमिटेड का इनिशियल पब्लिक ऑफर यानी IPO 18 जून को ओपन होगा। निवेशक इस इश्यू के लिए 20 जून तक बिडिंग कर सकेंगे
Read more »
