BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్‌ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!

Unlimited Call Offers News

BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్‌ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!
BSNL OffersBsnl 397 OfferBsnl Best Offer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 121 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.

BSNL Good Offer: వామ్మో. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్‌ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు.! BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.

BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్‌ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..! BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది. ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరల్లో తమ ప్లాన్లను అందుబాటులో ఉంచి వినియోగదారుల ఆకర్షిస్తుంది.టెలికాం ధరలు విపరీతంగా పెరగడంతో ఛార్జీలు భరించలేక ఇప్పటికే ఎంతో మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా తమ సర్వీసును దేశవ్యాప్తంా విస్తరిస్తుంది. 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. సిమ్‌ కార్డు హోం డెలివరీ కూడా చేస్తోంది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి చౌకైన ప్లాన్‌ను మీ ముందుకు తీసుకుచ్చింది. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీకి ఇది సాధ్యం కాలేదు. ఇక పై పాత ధరలోనే మీరు రీఛార్జీ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వంద రూపాయల లోపు రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది అంటే మీరు నమ్ముతారా? అది కూడా ఎక్కువ కాలంపాటు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఏ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్‌ చేయని ధరలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. దీంతో ఇతర టెలికాం కంపెనీలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్ట పోటీనే అందిస్తోందని చెప్పాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 91 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఇది చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. 91 ప్లాన్‌ ను ఇప్పటి వరకు ఏ టెలికాం దిగ్గజం అందించడం లేదు. ఇందులో మీకు 90 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. అయితే, తమ సిమ్‌ కార్డును యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారు అతి తక్కువ ధరలోనే ఈ రీఛార్జీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ 90 రోజుల బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ సిమ్‌ యాక్టీవ్‌గా ఉంచడమే కాకుండా మీకు అదనంగా నిమిషానికి 15పైసలు వాయిస్‌ కాల్స్‌, ఒక పైసాకు MB డేటా కూడా లిభిస్తుంది. అంతేకాదు ఇందులో 25 పైసలకు ఒక ఎస్‌ఎంఎస్‌ కూడా పంపించుకోవచ్చు. అయితే, వినియోగదారులు కాల్స్‌ మాట్లాడాలన్నా, డేటా వాడాలన్నా అదనంగా టాక్‌ టైం వోచర్లు, డేటా వోచర్లు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా అతితక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మరో ప్లాన్‌ రూ.107 .ఇది తక్కువ నెట్‌ వాడే వినియోగదారులకు సరిపోతుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌ 35 రోజుల వరకు ఎక్స్‌టెండ్‌ అవుతుంది. కానీ, ఈ రీఛార్జీ ప్లాన్‌లో 200 కాలింగ్‌ మినట్స్‌ అందుబాటులో ఉంది. అయితే, ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌లో 35 రోజుల వరకు కేవలం 3 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. మొబైల్‌ డేటా అతి తక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ఇది బెస్ట్‌ ప్లాన్‌ అవుతుంది.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

BSNL Offers Bsnl 397 Offer Bsnl Best Offer Bsnl Offer 2024 Bsnl Port Offer

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్‌ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్‌ అవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
Read more »

BSNL Top 5 Recharge Plans: ఎయిర్‌టెల్‌-జియో-ఐడియాను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ టాప్‌ 5 రీఛార్జీ ప్లాన్స్‌..BSNL Top 5 Recharge Plans: ఎయిర్‌టెల్‌-జియో-ఐడియాను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ టాప్‌ 5 రీఛార్జీ ప్లాన్స్‌..BSNL Top 5 Recharge Plans: పెరిగిన టెలికాం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతర టెలికాం రీఛార్జీ ప్లాన్స్‌కు పోర్ట్‌ అవ్వడానికి ప్రయత్నించేవారు ఉన్నారు.
Read more »

BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
Read more »

BSN Popular Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే చౌకైన ప్లాన్‌.. రూ. 797 రీఛార్జీతో 300 రోజుల వ్యాలిడిటీ..BSN Popular Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే చౌకైన ప్లాన్‌.. రూ. 797 రీఛార్జీతో 300 రోజుల వ్యాలిడిటీ..BSNL 300 Days Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి పెరిగన టెలికాం ధరలు పెంచిన సంగతి తెలిసిందే.
Read more »

JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Recharge Plan:రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది.
Read more »

Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.!!Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.!!Gold Price in Hyderabad : బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71000 దాటింది. శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో పసిడి ప్రియులు జోరున షాపింగ్ చేస్తున్నారు.
Read more »



Render Time: 2026-04-02 07:24:52