Bonalu 2025: సికింద్రాబాద్ బోనాల వేడుకలో రంగం ఎందుకంత ప్రత్యేకం..? భవిష్యవాణి చెప్పేది ఎవరు?

Bonalu 2025 News

Bonalu 2025: సికింద్రాబాద్ బోనాల వేడుకలో రంగం ఎందుకంత ప్రత్యేకం..? భవిష్యవాణి చెప్పేది ఎవరు?
Ujjaini Mahankali TempleSwarnalatha ProphecyBonalu Telangana Culture
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 94 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Bonalu 2025: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత మరుసటి రోజు రంగం ఇక్కడ ఎంతో ప్రాధాన్యత. ఇక్కడ జోగిని స్వర్ణలత అనే అమ్మవారి భక్తురాలు రంగం పలుకుతుంది. అంటే మన రాష్ట్ర భవిష్యత్తు ఇందులో ఆమె వినిపిస్తుంది.

Bonalu Rangam Significance 2025: హైదరాబాద్‌లోని లష్కర్ బోనాల సందడి అంగరంగ వంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు కూడా ఉదయం తొలి బోనం సమర్పించారు.

బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపు రంగం కూడా నిర్వహిస్తారు. రంగం ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి నెలకొంటుంది. నెలరోజుల పాటు నిర్వహించే ఈ అద్భుత ఘట్టం భాగ్యనగరం అంతా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగలో ఆనందంగా నిమగ్నమవుతారు. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర మరింత ప్రాధాన్యం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత మరుసటి రోజు రంగం ఇక్కడ ఎంతో ప్రాధాన్యత. ఇక్కడ జోగిని స్వర్ణలత అనే అమ్మవారి భక్తురాలు రంగం పలుకుతుంది. అంటే మన రాష్ట్ర భవిష్యత్తు ఇందులో ఆమె వినిపిస్తుంది. అమ్మవారు పూనిన తర్వాత ఆమె పచ్చి కొండపై నిలబడి దేశ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన రంగం చెబుతోంది. ఇంకా రంగం భవిష్యవాణి చెప్పే స్వర్ణలత ముఖమంతా పసుపుతో రుద్దుకొని, తిలకం దిద్దుకుంటుంది. గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి పచ్చి కుండపై నిలబడి ఆమె రాష్ట్ర భవిష్యత్తు గురించి చెబుతుంది. ఆ సమయంలో డబ్బు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో కూడా రంగం నిర్వహిస్తున్నప్పటికీ సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరిగే రంగానికి మరింత ప్రత్యేకత ఉంది. రంగం భవిష్యవాణి వినిపించే స్వర్ణలత వల తల్లిదండ్రులు నరసింహ, ఇస్తారమ్మ ఆ గుడి ప్రాంగణంలోనే పంబజోడి వాయించే వారట. చిన్నతనం నుంచే స్వర్ణతకు ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు. అంటే మాతాంగి జీవితం ఇప్పుడు ఆ అమ్మ సేవకి అంకితం. అప్పటినుంచి ఆమె భవిష్యవాణి వినిపించడం మొదలుపెట్టారు. బోనాల సమయంలో కేవలం పాలు మాత్రమే తాగి ఆమె ఉంటారు. చేతిలో కిన్నెర, మెడలో దండలతో పసుపు కుంకుమ రుద్దుకొని స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మామూలు కుండ పై నిలబెడితేనే పగిలిపోతుంది. అటువంటిది పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించడం అందరికీ ఆశ్చర్య దాయకం.Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ujjaini Mahankali Temple Swarnalatha Prophecy Bonalu Telangana Culture Hyderabad Bonalu Celebrations

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగంRevanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగంRevanth Reddy Hot Comments In Gaddar Film Awards: అట్టహాసంగా జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.
Read more »

Nilambur By Election 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025 പോളിം​ഗ് 7 മണി മുതൽ വിജയപ്രതീക്ഷയിൽ മുന്നണികൾNilambur By Election 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025 പോളിം​ഗ് 7 മണി മുതൽ വിജയപ്രതീക്ഷയിൽ മുന്നണികൾNilambur By Election 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025 പോളിം​ഗ് 7 മണി മുതൽ വിജയപ്രതീക്ഷയിൽ മുന്നണികൾ
Read more »

Wimbledon 2025 Schedule: विंबलडन 2025 का कार्यक्रम जारी, सिनर और सबालेंका को शीर्ष वरीयताWimbledon 2025 Schedule: विंबलडन 2025 का कार्यक्रम जारी, सिनर और सबालेंका को शीर्ष वरीयतासाल के तीसरे ग्रैंड स्लैम विंबलडन टूर्नामेंट की उल्टी गिनती शुरू हो चुकी है। गुरुवार को इस टूर्नामेंट का कार्यक्रम जारी किया गया। पुरुष सिंगल्स वर्ग में इटली के जानिक सिनर और महिला सिंगल्स वर्ग में एरिना सबालेंका को शीर्ष वरीयता दी गई है। तीसरी वरीयता जेसिका पेगुला चौथी पर झेंग क्यूइनवेन और पांचवींर जैस्मिन पाओलिनी को मिली...
Read more »

Nilambur By Election 2025: നിലമ്പൂർ ഉപതിര‍ഞ്ഞെടുപ്പ് 2025; വിജയിയെ അറിയാൻ മണിക്കൂറുകൾ മാത്രം, വോട്ടെണ്ണലിനുള്ള ഒരുക്കങ്ങൾ പൂർത്തിയായിNilambur By Election 2025: നിലമ്പൂർ ഉപതിര‍ഞ്ഞെടുപ്പ് 2025; വിജയിയെ അറിയാൻ മണിക്കൂറുകൾ മാത്രം, വോട്ടെണ്ണലിനുള്ള ഒരുക്കങ്ങൾ പൂർത്തിയായിനറുക്കിട്ടെടുത്ത അഞ്ച് പോളിംഗ് സ്റ്റേഷനുകളിലെ വിവിപാറ്റ് സ്ലിപ്പുകൾ പ്രത്യേകം സജ്ജീകരിച്ച വിവിപാറ്റ് കൗണ്ടിംഗ് ബൂത്തിൽ എണ്ണിത്തിട്ടപ്പെടുത്തും.
Read more »

Nilambur By Election Result 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025: വോട്ടെണ്ണൽ ഇന്ന് വിധിയറിയാൻ മണിക്കൂറുകൾ മാത്രം (LIVE)Nilambur By Election Result 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025: വോട്ടെണ്ണൽ ഇന്ന് വിധിയറിയാൻ മണിക്കൂറുകൾ മാത്രം (LIVE)Nilambur By Election Result 2025 Live: നിലമ്പൂർ ഉപതിരഞ്ഞെടുപ്പ് 2025: വോട്ടെണ്ണൽ ഇന്ന് വിധിയറിയാൻ മണിക്കൂറുകൾ മാത്രം (LIVE)
Read more »

Kejriwal Master Plan: మోడీకి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ న్యూ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..!Kejriwal Master Plan: మోడీకి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ న్యూ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..!Kejriwal Master Plan: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్‌కు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read more »



Render Time: 2026-04-02 16:43:06