Atal Pension Yojana: 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్.. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్..!!

Atal Pension Yojana News

Atal Pension Yojana: 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్.. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్..!!
APY Pension UpdateAPY Pension IncreaseGovernment Reply On APY
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 262 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

Atal Pension Yojana Increase Decision 2025 Government Statement In loksabha: అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రణాళికలు ప్రస్తుతం లేవని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. పెన్షన్ పెంపుతో చందా భారం పెరుగుతుందని తెలిపింది.

Atal Pension Yojana : 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్.!! Atal Pension Yojana : 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్.

Atal Pension Yojana: 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్.. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్..!! Atal Pension Yojana: 8 కోట్ల మందికి బిగ్ అలర్ట్.. ఆ పథకం కింద పెన్షన్ పెరుగుతుందా? ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్..!! Atal Pension Yojana Increase Decision 2025 Government Statement In loksabha: అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రణాళికలు ప్రస్తుతం లేవని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. పెన్షన్ పెంపుతో చందా భారం పెరుగుతుందని తెలిపింది. ఈ పథకంలో ప్రస్తుతం 84 మిలియన్లకు పైగా చందాదారులుగా ఉన్నారు.Gold Price Today: పసిడి ప్రియులు ఊరిపిపీల్చుకోండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. డిసెంబర్ 17వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే..?Paush Amavasya 2025: మరో రెండు రోజుల్లో పుష్య అమావాస్య.. న్యూ ఇయర్ కు ముందే కింగ్ మేకర్లు కాబోతున్న రాశులు ఇవే... మీరున్నారా..?..అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచుతారా? లేదా ? అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ పథకానికి 84 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన స్కీమును మే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకపు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో దీనిని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద చందాదారులు తమ ఎంపిక ప్రకారం నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని.. అలాగే చందాదారుడి చేరిక వయస్సును బట్టి నెలవారీ కాంట్రిబ్యూషన్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ సహకారం నెలకు కనీసంగా రూ.42 నుంచి గరిష్టంగా రూ.1,454 వరకు ఉంటుంది. తక్కువ ఆదాయం కలిగినవారు కూడా సులభంగా చేరేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇటీవల అటల్ పెన్షన్ యోజన చందాదారుల్లో వచ్చిన ఓ సందేహం చర్చకు దారి తీసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి పెన్షన్ మొత్తాలను పెంచే యోచన ఉందా, లేదా కాంట్రిబ్యూషన్ నిర్మాణంలో మార్పులు చేయాలా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలా అనే అంశాలపై స్పష్టత కోరారు. EPFO Pension: 2030లో రిటైర్ అవుతున్నారా? మీకు ప్రతీ నెలా ఎంత పెన్షన్ అందుతుందంటే? పూర్తి లెక్కలివే..!! దీనికి స్పందించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి..ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పెన్షన్ మొత్తాన్ని పెంచితే, చందాదారులు చెల్లించాల్సిన నెలవారీ సహకారం కూడా పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఆదాయం కలిగిన వారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ప్రస్తుత నిబంధనలు, షరతులతోనే ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 నవంబర్ 30 నాటికి అటల్ పెన్షన్ యోజనలో మొత్తం 84,517,419 మంది చందాదారులు నమోదయ్యారు. అంటే దాదాపు 84 మిలియన్ల మంది ఈ పథకంతో అనుసంధానమై ఉన్నారు. ఇది ఈ పథకం ప్రజల్లో ఎంత విశ్వాసం సంపాదించుకుందో చూపిస్తోంది. పెన్షన్ స్లాబ్‌ల వారీగా చూస్తే, అత్యధికంగా చందాదారులు రూ.1,000 పెన్షన్ స్లాబ్‌ను ఎంచుకున్నారు. మొత్తం చందాదారుల్లో సుమారు 86.9 శాతం మంది, అంటే 73 మిలియన్లకు పైగా ఈ స్లాబ్‌లో ఉన్నారు. రూ.2,000 పెన్షన్ స్లాబ్‌లో సుమారు 3 శాతం మంది ఉండగా, రూ.3,000 స్లాబ్‌లో 1.41 శాతం, రూ.4,000 స్లాబ్‌లో 0.53 శాతం మంది ఉన్నారు. అత్యధిక పెన్షన్ అయిన రూ.5,000 స్లాబ్‌ను దాదాపు 8.15 శాతం మంది, అంటే సుమారు 6.87 మిలియన్ల మంది ఎంపిక చేసుకున్నారు. అటల్ పెన్షన్ యోజనలో నమోదు ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో కేవలం 2.48 మిలియన్ల మంది మాత్రమే చేరారు. అయితే కాలక్రమేణా ప్రజల్లో అవగాహన పెరగడంతో, 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 76 మిలియన్లకు మించిపోయింది. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే, నవంబర్ 30 నాటికి 8.426 మిలియన్ల కొత్త చందాదారులు చేరారు. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 84.5 మిలియన్లను దాటింది. EPFO Latest Update: కొత్త ఏడాదిలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర మంత్రి కీలక అప్ డేట్..!! ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే.. అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. వృద్ధాప్యంలో వారికి కనీస ఆర్థిక భద్రత కల్పించడం, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ పెన్షన్ అందించడం ఈ పథకపు అసలు ఉద్దేశ్యం. ప్రస్తుతం పెన్షన్ పెంపు ప్రణాళికలు లేకపోయినప్పటికీ.. ఈ పథకం లక్షలాది మందికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కొనసాగుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.మాధవి లగిశెట్టి .. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.YS Jagan: వైసీపీకి మరో బిగ్ షాక్.. మాజీ సీఎం జగన్ దగ్గరి బంధువు అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు..Telangana Panchayat Elections: తెలంగాణలో మొదలైన మూడో విడత సర్పంచ్ పోలింగ్.. ఫైనల్ ఫైట్ ఫలితాలపై నేతల్లో నరాలు తెగె ఉత్కంఠ..Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

APY Pension Update APY Pension Increase Government Reply On APY APY Subscribers Data APY Scheme Rules Pension Scheme India

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

EPFO Pension: प्राइवेट नौकरी करते हैं और अगले साल हो रहे हैं रिटायर, कितनी पेंशन मिलेगी? कैसे होता है इसका कैलकुलेशनEPFO Pension: प्राइवेट नौकरी करते हैं और अगले साल हो रहे हैं रिटायर, कितनी पेंशन मिलेगी? कैसे होता है इसका कैलकुलेशनPF Pension Calculator: प्राइवेट नौकरी करने वालों के लिए भी पेंशन की व्यवस्था होती है। यह पेंशन ईपीएफओ की तरफ से मिलता है। इसे इम्पलॉइज पेंशन योजना कहते हैं। हम बता रहे हैं इस पेंशन की गणना का फॉर्मूला।
Read more »

Mukhyamantri Mahila Rojgar Yojana: महिलाओं को कैसे मिलेंगे 2 लाख रुपये, जानें कब खाते में आएगा पैसाMukhyamantri Mahila Rojgar Yojana: महिलाओं को कैसे मिलेंगे 2 लाख रुपये, जानें कब खाते में आएगा पैसाMukhyamantri Mahila Rojgar Yojana: बिहार विधानसभा चुनाव से पहले मुख्यमंत्री महिला रोजगार योजना के तहत महिलाओं के खाते में 10-10 हजार रुपये की पहली किश्त का पैसा पहुंच चुका है. चलिए जानते हैं अब उन्हें दो लाख रुपये कैसे मिलेंगे.
Read more »

EPFO Pension: 2030లో రిటైర్ అవుతున్నారా? మీకు ప్రతీ నెలా ఎంత పెన్షన్ అందుతుందంటే? పూర్తి లెక్కలివే..!!EPFO Pension: 2030లో రిటైర్ అవుతున్నారా? మీకు ప్రతీ నెలా ఎంత పెన్షన్ అందుతుందంటే? పూర్తి లెక్కలివే..!!EPFO Pension Calculation: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ ఎంత, ఎలా లభిస్తుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈ విషయంలో భరోసా కల్పిస్తోంది.
Read more »

E-shram Card se Pension: कैसे मिलेगी हर महीने 3000 रुपये पेंशन? यहां जानें स्कीम से जुड़ी सारी डिटेल्सE-shram Card se Pension: कैसे मिलेगी हर महीने 3000 रुपये पेंशन? यहां जानें स्कीम से जुड़ी सारी डिटेल्सE-shram Card se Pension: असंगठित क्षेत्र के श्रमिकों के लिए ई-श्रम कार्ड एक अहम पहचान बन चुका है. इसके जरिए श्रमिक प्रधानमंत्री श्रम योगी मानधन योजना से जुड़कर भविष्य में नियमित पेंशन का लाभ ले सकते हैं. आवेदन की प्रक्रिया आसान और ऑनलाइन व ऑफलाइन दोनों माध्यमों से उपलब्ध है.
Read more »

EPS Pension: தனியார் துறை ஊழியர்களுக்கு மாத ஓய்வூதியம் எப்படி கணக்கிடப்படுகின்றது?EPS Pension: தனியார் துறை ஊழியர்களுக்கு மாத ஓய்வூதியம் எப்படி கணக்கிடப்படுகின்றது?EPS Pension: EPS 95 திட்டத்தின் கீழ் ஊழியர்களுக்கு மாத ஓய்வூதியமாக எவ்வளவு கிடைக்கும்? முழு கணக்கீட்டை இந்த பதிவில் காணலாம்.
Read more »

EPS Pension: இபிஎஸ் மாத ஓய்வூதியம் அதிகரிக்கிறதா? நாடாளுமன்றத்தில் மத்திய அரசு கூறியது என்ன?EPS Pension: இபிஎஸ் மாத ஓய்வூதியம் அதிகரிக்கிறதா? நாடாளுமன்றத்தில் மத்திய அரசு கூறியது என்ன?EPS Pension Hike: குறைந்தபட்ச இபிஎஸ் ஓய்வூதியம் அதிகரிக்கவுள்ளதா? தனியார் துறை ஊழியர்களுக்கு நாடாளுமன்ற கூட்டத்தொடரில் கிடைத்த அப்டேட் பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »



Render Time: 2026-04-02 17:00:52