American Express Recruitment: రూ.40 వేల జీతంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో ఫ్రెషర్లకు ఉద్యోగాలు.. జాబ్‌ కొడితే లక్కే!

Amex Careers News

American Express Recruitment: రూ.40 వేల జీతంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో ఫ్రెషర్లకు ఉద్యోగాలు.. జాబ్‌ కొడితే లక్కే!
Amex Careers IndiaAmex Gurgaon CareersAmex India Careers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 138 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

American Express Software Engineer Recruitment: American Express కంపెనీ నుంచి గుడ్‌ న్యూస్‌.. రూ.40 వేల జీతంతో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్‌కి రోల్‌కి జాబ్‌లను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు.

American Express Recruitment: రూ.40 వేల జీతంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో ఫ్రెషర్లకు ఉద్యోగాలు. జాబ్‌ కొడితే లక్కే! American Express Software Engineer Recruitment: American Express కంపెనీ నుంచి గుడ్‌ న్యూస్‌.

American Express Recruitment: రూ.40 వేల జీతంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో ఫ్రెషర్లకు ఉద్యోగాలు.. జాబ్‌ కొడితే లక్కే! American Express Software Engineer Recruitment: American Express కంపెనీ నుంచి గుడ్‌ న్యూస్‌.. రూ.40 వేల జీతంతో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్‌కి రోల్‌కి జాబ్‌లను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు.Tirumala Vaikunta dwara darshan: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..ఎప్పటి నుంచో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్‌ కొట్టడం మీ డ్రీమా? అయితే, అతి త్వరలోనే ఇలా మీ డ్రీమ్‌ నెరవేర్చుకోండి. అయితే, మీకు సమయం రానే వచ్చింది. ప్రముఖ సఫ్టేవేర్‌ కంపెనీ అమెరికన్ ఎక్స్ ప్రెస్ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగానే Degreeతో పాటు B.Tech పూర్తి చేసిన వారికి అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీని ఇంటర్వ్యూ ద్వారా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..American Express కంపెనీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జాబ్స్‌కి సంబంధించిన అన్ని వివరాలను క్లుప్తంగా పేర్కొంది. ఇందులో భాగంగా ఎంపికైన వారికి కంపెనీ దాదాపు 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి.. ప్రతి నెల రూ.40 వేల వరకు జీతం అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో జాబ్‌ కొట్టిన వారికి ప్రత్యేకమైన ల్యాప్‌టాప్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించిన రోల్స్‌ను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబ్‌ B.tech పూర్తి చేసిన వారు ఎంతో సింపుల్‌గా ఎంపికవుతారు. ఇక ఈ జాబ్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్‌కి సంబంధించిన వారు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా Degreeతో పాటు B.tech పూర్తి చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అంతేకాకుండా కనీస వయస్సు దాదాపు 18 సంవత్సరాలు కూడా నిండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఎలాంటి ఫీజు అక్కర్లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సదుపాయాన్ని కలిపిస్తోంది. అయితే, ఎంపికైన వెంటనే రూ.40 వేల వరకు జీతం కూడా లభిస్తుంది.ఈ American Express కంపెనీలో ఉద్యోగాలు ఫ్రెషర్లకు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే, జాబ్స్‌ అప్లై చేసుకునేవారికి తప్పకుండా జాబ్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్‌ చేస్తారు. ముందుగా సెలక్ట్ అయిన వారికి ప్రత్యేకంగా శిక్షణ అందించి.. Bangalore ప్లేస్‌మెంట్‌ ఇస్తారు. అయితే, ఇప్పుడే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు తప్పకుండా అధికారక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. YV Subba Reddy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Amex Careers India Amex Gurgaon Careers Amex India Careers American Express Careers

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Partha Chattopadhyay: লোকটা আমি অতটা খারাপ নই! বিশ্বাস করো, আমি চুরি করিনি..., অসুস্থ কুণালকে ফোনে পার্থ চট্টোপাধ্যায়...Partha Chattopadhyay: লোকটা আমি অতটা খারাপ নই! বিশ্বাস করো, আমি চুরি করিনি..., অসুস্থ কুণালকে ফোনে পার্থ চট্টোপাধ্যায়...Partha Chattopadhyay called Kunal Ghosh today at hospital where Kunal is admitted with leg injury and said that he is really innocent in ssc recruitment scam but nobody beleives him
Read more »

RRB NTPC Last Date: रेलवे में 12वीं पास के लिए एनटीपीसी की 3000+ वैकेंसी, आवेदन करने का मिला एक और चांसRRB NTPC Last Date: रेलवे में 12वीं पास के लिए एनटीपीसी की 3000+ वैकेंसी, आवेदन करने का मिला एक और चांसRRB Recruitment 2025: 12वीं पास के लिए रेलवे में एनटीपीसी के फॉर्म निकले हुए हैं। लास्ट डेट आगे बढ़ने से फॉर्म भरने का एक चांस मिला है।
Read more »

HCL Recruitment 2025: 40 साल वालों के लिए सरकारी नौकरी! हिंदुस्तान कॉपर लिमिटेड में निकली भर्ती, 1.2 लाख तक होगी सैलरीHCL Recruitment 2025: 40 साल वालों के लिए सरकारी नौकरी! हिंदुस्तान कॉपर लिमिटेड में निकली भर्ती, 1.2 लाख तक होगी सैलरीHCL Recruitment 2025 Vacancy: हिंदुस्तान कॉपर लिमिटेड (HCL) ने 64 पदों पर वैकेंसी निकाली है, जिसके लिए उम्मीदवार 17 दिसंबर, 2025 तक आधिकारिक वेबसाइट hindustancopper.com पर जाकर आवेदन कर सकते हैं.
Read more »

Central government : தமிழக விவசாயிகளே ரூ.40,000 வேண்டுமா? மத்திய அரசின் குட் நியூஸ்Central government : தமிழக விவசாயிகளே ரூ.40,000 வேண்டுமா? மத்திய அரசின் குட் நியூஸ்Central government : தமிழக விவசாயிகள் மத்திய அரசின் பிஎம் குசும் திட்டத்தில் (PM KUSUM) 40 ஆயிரம் ரூபாய் பெறுவது எப்படி? என்பதை இங்கே பார்க்கலாம்
Read more »

बिहार में AEDO भर्ती में 9 लाख 80 हजार ने किया अप्लाई, बना सबसे ज्यादा फॉर्म भरने का रिकॉर्डबिहार में AEDO भर्ती में 9 लाख 80 हजार ने किया अप्लाई, बना सबसे ज्यादा फॉर्म भरने का रिकॉर्डBihar AEDO Recruitment: बिहार AEDO भर्ती में 9 लाख से ज्यादा उम्मीदवारों ने अप्लाई किया है और इस भर्ती के जरिए 935 पदों पर उम्मीदवारों का चयन किया जाएगा.
Read more »

SSC Big Update: হাইকোর্টের OMR আপলোডের নির্দেশের পরই এসএসসি ২০২৫-এ নবম ও দশমে নিয়োগ নিয়ে বড় আপডেট!SSC Big Update: হাইকোর্টের OMR আপলোডের নির্দেশের পরই এসএসসি ২০২৫-এ নবম ও দশমে নিয়োগ নিয়ে বড় আপডেট!SSC 2025 Recruitment: Big Update verification list for class nine and ten recruitment will publish by next week
Read more »



Render Time: 2026-04-02 08:07:01