500 Rupees Note Ban: గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో 500 రూపాయల నోటు గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.
500 Rupees Note : 500 రూపాయల నోట్లు బ్యాన్ చేశారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీక్రెట్ ప్లాన్ ఇదే! 500 Rupees Note Ban: గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో 500 రూపాయల నోటు గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.
కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేస్తుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వైరల్ న్యూస్ ప్రజలలో గందరగోళాన్ని సృష్టించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించిన ఫ్యాక్ట్-చెక్ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 500 నోటుకు సంబంధించి అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. దీనిపై అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. నిజానికి, ప్రజల సౌలభ్యం కోసం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వైట్ లేబుల్ ATM ఆపరేటర్లను వారి ATM యంత్రాలలో ₹100 మరియు ₹200 నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. తద్వారా ప్రజలు చిన్న నోట్లను సులభంగా పొందవచ్చు. "ప్రజలు తరచుగా ఉపయోగించే వివిధ డినామినేషన్ల నోట్లను పొందే అవకాశాన్ని పెంచే ప్రయత్నంలో, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు వారి ATMల నుండి ₹100, ₹200 నోట్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తారని" RBI ఒక సర్క్యులర్‌లో తెలిపింది. సెప్టెంబర్ 30, 2025 నుండి, అన్ని ATMలలో 75 శాతం ₹100, ₹200 నోట్లను పంపిణీ చేస్తాయని, మార్చి 31, 2026 నాటికి ఈ సంఖ్య 90 శాతానికి పెరుగుతుందని RBI సర్క్యులర్ పేర్కొంది. ఈ క్రమంలో 500 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తారేమోనన్న రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
500 Rupees Note Disconnect News 500 Rupees Note News 500 Rupee Note Disconnect Viral Message RBI 500 Rupees Note 500 Rupees Note Update Finance Ministry On 500 Rupees Note
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
वाराणसी में अन्नकूट पर्व की धूम, 151 क्विंटल प्रसाद बनकर तैयार, विश्वनाथ मंदिर में लगेगा भोगVaranasi Video: वाराणसी में अन्नकूट पर्व की धूम देखने को मिली है. यहां 500 से ज्यादा छोटे-बड़े Watch video on ZeeNews Hindi
Read more »
500 ವರ್ಷಗಳ ಬಳಿಕ ದೀಪಾವಳಿಯಲ್ಲಿ ಶನಿಯ ಪ್ರಬಲ ಸಂಯೋಗ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಕಷ್ಟನೀಡುವಾತನಿಂದಲೇ ಸುಖದ ಸುಪ್ಪತ್ತಿಗೆ, ರಾಜವೈಭೋಗShani Gochar: ಜ್ಯೋತಿಷ್ಯದಲ್ಲಿ ನ್ಯಾಯದ ದೇವರು, ಕರ್ಮಫಲದಾತ ಎನ್ನಲಾಗುವ ಶನಿ ಶುಭ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದರ ಹಿಂದರ ಒಂದಂತೆ ಸಂಪತ್ತಿನ ಸುರಿಮಳೆಯನ್ನೇ, ಅಷ್ಟೈಶ್ವರ್ಯವನ್ನು ಕರುಣಿಸುತ್ತಾನೆ.
Read more »
Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్ బైక్.. చూడడానికి రెండు కళ్లు చాలావు.. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్!Honda Rebel 500 Bike Price: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హోండా రెబెల్ 500 బైక్(Honda Rebel 500)ను వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో కొత్త కొత్త కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
इटावा: फोटोकॉपी मशीन से छाप लिए 500-200 के नकली नोट, फिर...इटावा जिले की सैफई पुलिस ने नकली नोट चलाने वाले गिरोह के पांच सदस्यों को गिरफ्तार किया है. पुलिस ने इनके पास से 30,200 रुपये के नकली नोट, एक तमंचा, कारतूस, मोबाइल और स्विफ्ट कार बरामद की है. आरोपी फोटो कॉपी मशीन से नोट छापकर ग्रामीण दुकानदारों को ठगते थे.
Read more »
UCO Bank Vacancy 2025: यूको बैंक ने फ्रेशर्स के लिए निकाली 500+ पदों पर भर्ती, आवेदन भी शुरू, देखें सैलरीNew Bank Vacancy 2025: यूको बैंक ने 500 पदों पर भर्ती निकाली हैं। अगर आप फ्रेशर हैं, तब भी इस भर्ती में अप्लाई कर सकते हैं। आवेदन विंडो खुल चुकी है।
Read more »
500 ರೂ. ನೋಟುಗಳ ಚಾಲನೆಗೆ ಬಿತ್ತು ಕಡಿವಾಣ! RBIನಿಂದ ಹೊರಬಿತ್ತು ಪ್ರಮುಖ ನಿರ್ಧಾರ?!RBI Update on RS 500 notes: ₹500 ನೋಟುಗಳ ಬಗ್ಗೆ ಆರ್ಬಿಐ ಪ್ರಮುಖ ನಿರ್ಧಾರವನ್ನು ಹೊರಡಿಸಿದೆ.
Read more »
