Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్.. చూడడానికి రెండు కళ్లు చాలావు.. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌!

Honda 500 Rebel News

Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్.. చూడడానికి రెండు కళ్లు చాలావు.. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌!
Honda 500 Rebel PriceHonda RebelHonda Rebel V Price In India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 160 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Honda Rebel 500 Bike Price: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హోండా రెబెల్ 500 బైక్‌(Honda Rebel 500)ను వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో కొత్త కొత్త కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్. చూడడానికి రెండు కళ్లు చాలావు. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌! Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్. చూడడానికి రెండు కళ్లు చాలావు. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌! Honda Rebel 500 Bike Price: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హోండా రెబెల్ 500 బైక్‌ను వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్.. చూడడానికి రెండు కళ్లు చాలావు.. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌! Honda New Bike 2026: హోండా నుంచి పవర్‌ఫుల్‌ బైక్.. చూడడానికి రెండు కళ్లు చాలావు.. అబ్బబ్బ, ఫీచర్స్ బలే ఉన్నాయ్‌! Honda Rebel 500 Bike Price: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హోండా రెబెల్ 500 బైక్‌ను వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో కొత్త కొత్త కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ బైకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.Gold Rate Today: బంగారం మళ్లీ భారీ పతనం..రూ. 20వేలు తగ్గిన పసిడి.. అక్టోబర్ 22వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..?ముఖ జపనీస్ మోటార్ సైకిల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి తమ కొత్త స్టైలిష్ బైక్‌ను విడుదల చేయబోతోంది. హోండా కంపెనీ మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు మరికొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో ప్రత్యేకత కలిగిన హోండా రెబెల్ 500 కొత్త కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజుల పాటు సమయం పడుతుంది. అయితే, ఈ మోటార్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..హోండా రెబెల్ 500 మోటార్ సైకిల్ అద్భుతమైన లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని 2026 సంవత్సరం మొదటి నెలలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. టాప్-స్పెక్ SE వేరియంట్‌కు కొత్త పెర్ల్ బ్లూ షేడ్ కూడా లభిస్తుంది. హోండా రాబుల్ 500 మోటార్ సైకిల్ ప్రస్తుతం మోడల్ లాగానే అదే ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీని ఇంజన్ 471ccతో వస్తోంది. ఇది లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌గా కంపెనీ వెల్లడించింది. దీనిని హోండా కంపెనీ సిక్స్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా శక్తివంతమైన టార్క్‌ను డెలివరీ చేసేందుకు ప్రత్యేకమైన టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ అద్భుతమైన సస్పెన్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారికి ఈ బైక్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆఫ్ రోడ్ రైడర్స్‌కి కూడా ఈ మోటార్ సైకిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మోటార్ సైకిల్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఇక ఈ బైక్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన హోండా కంపెనీ గతంలోనే చేసింది. 2026 సంవత్సరం వరకు హోండా రెబెల్ 500 అమ్మకాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఈ మోటార్ సైకిల్స్ వేరియన్స్‌ను బట్టి ధరను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా బేస్ వేరియంట్ ధర రూ.5.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది..ఇక హై ఎండ్ వేరియంట్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది రూ.6.15 లక్షల్లోపు లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, భారతదేశంలో Honda కంపెనీ మొదటగా బేస్ వేరియంట్‌నే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆ తర్వాత రెండవ వేరియంటును విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. Diwali Refrigerator Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15, 680కే సాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌.. దీపావళి ఆఫర్‌.. రేపటికే లాస్ట్‌! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. one crore ex gratia fro constable Pramod familyKonda Surekha with Revanth: పండగ పూట బిగ్ ట్విస్ట్.. రేవంత్ తో భేటీ అయిన కొండా సురేఖ దంపతులు..ఎందుకో తెలుసా..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Honda 500 Rebel Price Honda Rebel Honda Rebel V Price In India Honda Rebel 500

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ஐபிஎல் 2026: டெல்லி கேபிடல்ஸ் அணி விடுவிக்கப்போகும் 5 முக்கிய வீரர்கள்ஐபிஎல் 2026: டெல்லி கேபிடல்ஸ் அணி விடுவிக்கப்போகும் 5 முக்கிய வீரர்கள்ஐபிஎல் 2026 தொடரை முன்னிட்டு டெல்லி கேபிடல்ஸ் அணி விடுவிக்கவுள்ள 5 முக்கிய வீரர்கள் பற்றிய தகவல்.
Read more »

Trump Drops 155% Tariff Bombshell On China – Is This The Start Of Trade War 2.0?Trump Drops 155% Tariff Bombshell On China – Is This The Start Of Trade War 2.0?The US president threatens a massive 155% tariff on Chinese goods, warns of new export controls and hints at an early 2026 visit to Beijing after talks with Xi in Seoul.
Read more »

NTA JEE Mains 2026: एनटीए जेईई सत्र 1 और 2 का शेड्यूल जारी, कहां और कैसे करें आवेदन?NTA JEE Mains 2026: एनटीए जेईई सत्र 1 और 2 का शेड्यूल जारी, कहां और कैसे करें आवेदन?JEE Mains Registration 2026: NTA JEE Mains 2026 सत्र 1 के लिए पंजीकरण अक्टूबर 2025 से शुरू होंगे. जानें कहां और कैसे करें आवेदन.
Read more »

IPL 2026 மினி ஏலம்! எப்போது எங்கே நடக்கிறது? வெளியான முக்கிய தகவல்!IPL 2026 மினி ஏலம்! எப்போது எங்கே நடக்கிறது? வெளியான முக்கிய தகவல்!IPL 2026: ஐபிஎல் மினி ஏலம், அணிகள் தங்கள் பலவீனங்களை சரிசெய்து, புதிய பலத்துடன் அடுத்த சீசனுக்கு தயாராவதற்கான ஒரு பொன்னான வாய்ப்பாகும்.
Read more »

2026 Diwali Date: अगले साल अक्टूबर नहीं सर्दी की ठिठुरन में होगी दिवाली2026 Diwali Date: अगले साल अक्टूबर नहीं सर्दी की ठिठुरन में होगी दिवाली2026 Diwali Date: अगले साल अक्टूबर नहीं सर्दी की ठिठुरन में होगी दिवाली, धनतेरस से लेकर छठ तक की सभी तारीख जान लीजिए
Read more »

Shani In Meen Rashi 2026: साल 2026 में शनि मीन राशि में रहकर डालेंगे इन 3 राशिवालों पर गहरा असर, बदलगी जिंदगी, जानें अच्छा होगा या बुरा!Shani In Meen Rashi 2026: साल 2026 में शनि मीन राशि में रहकर डालेंगे इन 3 राशिवालों पर गहरा असर, बदलगी जिंदगी, जानें अच्छा होगा या बुरा!शनि गुरु बृहस्पति की मीन राशि में संचरण करते हुए 3 राशि पर अपना गहरा प्रभाव डालेंगे. जिससे इन 3 राशियों के जातकों के जीवन में महत्वपूर्ण बदलाव हो सकते हैं. 
Read more »



Render Time: 2026-04-02 06:42:35