Man dies after snake bite in ram pur: పామును పట్టుకుని దాన్ని మెడలో వేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత చెప్పిన కూడా అతను వినలేదు. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Man dies after snake bite in ram pur: పామును పట్టుకుని దాన్ని మెడలో వేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత చెప్పిన కూడా అతను వినలేదు. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.చాలా మంది పాములు కన్పిస్తే దూరంగా పారిపోతారు.
కానీ కొంతమంది మాత్రం ఫోటోలు , వీడియోలు తీస్తుంటారు. ఇటీవల చిన్నా, పెద్ద తేడాలేకుండా కోబ్రాలతో స్టంట్ లకు దిగుతున్నారు. దీంతో కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కోబ్రాల దాడులకు చాలా మంది బలౌతున్నారు. పాములతో స్టంట్ లు చేయడం డెంజర్ అని చెప్పిన కూడా వీరు మానుకొవడంలేదు. ఇటీవల తరచుగా పాములతో స్టంట్ లు చేసి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా.. ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు. దాని పీక పిసికేస్తా అంటూ బీరాలు పలికాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.January 14, 2026 ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జీరాజ్ సింగ్ అనే 50 ఏళ్ల వ్యక్తి పొలం గట్టున వెళ్తున్నాడు. ఇంతలో అతనికి పాము కన్పించింది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు. అది దాదాపు ఆరుడగులు ఉంది. చుట్టుపక్కల వారు చూస్తున్నారని మరింత రెచ్చిపోయాడు. పామును పట్టుకుని దాన్ని మెడకు చుట్టుకున్నాడు. విన్యాసాలుచేశాడు. దాని మెడను గట్టిగా పిసికాడు. అంతే కాకుండా ఇలాంటి పాములతో చెడు గుడు ఆడుతానంటూ రెచ్చిపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పాము అతనిపై మూడు సార్లు కాటు వేసింది. దీంతో అతడు రోడ్డు మీదనే కుప్పకూలీపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు. Mathura Snake Viral Video : వామ్మో.. జాకెట్ లో పామును పెట్టుకుని ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా..? కానీ అప్పటికే శరీరం అంతా విషం వ్యాపించడంతో అతను నురుగు కక్కుకుని చనిపోయాడు. ఘటనకు ముందు అతను చేసిన విన్యాసాలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Surya Dev Favorite Zodiac: సూర్యుడు అత్యంత ఇష్టపడే రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ విజయమే.. డబ్బుకు లోటు ఉండదు!Harmanpreet Kaur: డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత.. వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత తొలి బ్యాటర్‌గా రికార్డుChaturgrahi Yoga Effect: మోస్ట్ పవర్ఫుల్ చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికి సంక్రాంతికి ముందు రోజు నుంచే గోల్డెన్ డేస్!Tirumala latest news
Ram Pur Man Died Snake Bite Snake Video Man Died After Snake Bite Viral News Cobra Video Social Media Cobra Snake Stunts With Snake
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Video Viral: నీ క్రియేటివిటీ తగలెయ్య.. బెడ్ రూమ్‌లో భార్యతో పనోడు.!. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..Most shocking add video: బెడ్ రూమ్ లో తన భార్య బట్టలు మార్చుకుని బైటకు వచ్చింది. ఇంతలో అదే గది నుంచి పనివాడు కూడా బైటకు వచ్చాడు. దీంతో యజమాని షాకింగ్ గా వారి వంక చూశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదెక్కడి దిక్కుమాలీన క్రియేటివిటి అంటూ ఏకీపారేస్తున్నారు.
Read more »
Mathura Video Viral: వామ్మో.. జాకెట్ లో పామును పెట్టుకుని ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా..?Snake in man jacket in uttar Pradesh: మధురలోని ఆస్పత్రిలో కాటువేసిన పామును పెట్టుకుని వచ్చాడు.ఆ తర్వాత అక్కడ పాములను బైటకు తీయడంతో అక్కడివారు భయంతో పరుగులు పెట్టారు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Read more »
Mathura Video Viral: వామ్మో.. జాకెట్ లో పామును పెట్టుకుని ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా..?Snake in man jacket in uttar Pradesh: మధురలోని ఆస్పత్రిలో కాటువేసిన పామును పెట్టుకుని వచ్చాడు.ఆ తర్వాత అక్కడ పాములను బైటకు తీయడంతో అక్కడివారు భయంతో పరుగులు పెట్టారు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Read more »
6 फुट लंबे सांप को गले में डालकर बघार रहा था शेखी, फन फैलाकर कोबरा ने तीन जगह डसा! खौफनाक VIDEO VIRALरामपुर के बिलासपुर में एक व्यक्ति को जहरीले कोबरा के साथ स्टंट करना जानलेवा साबित हुआ. करीब 6 फुट लंबे सांप को गले में डालकर खुद को बहादुर बताने वाले जी. राज सिंह को कोबरा ने हाथ, कान और गर्दन पर डस लिया, जिससे उनकी मौके पर ही मौत हो गई.
Read more »
Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..Dog performs parikrama front of hanuman in uttar pradesh: హనుమాన్ విగ్రహం చుట్టు శునకం ఆగకుండా నాన్ స్టాప్ గా తిరుగుతు ఉంది.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.
Read more »
દાહોદમાં પૂર્વમંત્રી બચુ ખાબડ સપડાયા વિવાદમાં, દેવગઢબારિયાના કાર્યક્રમમાં ઉદ્ધતાઈભર્યુ વર્તનનો VIDEO VIRALBachu Khabad in controversy in Dahod: ગઈકાલે 14 જાન્યુઆરીના રોજ દેવગઢબારિયા ખાતે આયોજિત વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહમાં ભારે હોબાળો મચી ગયો હતો.
Read more »
