Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!

Stock Market News

Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!
InvestingTop StocksIndian Share Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 180 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Top 10 Best Stocks To Buy These Week : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయదగిన టాప్ 10 షేర్లను నిపుణులు సూచించారు.

Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్.!! Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.

Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!! Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!! Top 10 Best Stocks To Buy These Week : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా?. అయితే ఇప్పుడు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయదగిన టాప్ 10 షేర్లను నిపుణులు సూచించారు. స్థిరమైన లాభాలు, బలమైన ఫండమెంటల్స్, దీర్ఘకాల రాబడికి అనుకూలమైన ఈ స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి రాబడి అందించే అవకాశం ఉంటుంది. నవంబర్ 10వ సోమవారం నుంచి నవంబర్ 136వ తేదీ వరకు కొనుగోలుకు రికమండ్ చేసిన బెస్ట్ టాప్ 10స్టాక్స్ చూద్దాం.Nykaa: బ్యూటీ అండ్ ఫ్యాషన్ విభాగాల్లో తమ మార్కెట్ స్థాయిని మెరుగుపరుస్తున్న ఈ సంస్థ, తాజా త్రైమాసికంలో నికర లాభంలో మూడు రెట్లు జంప్ చూపించింది. బ్యూటీ సెగ్మెంట్‌లో గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యం పెంచడం, ఆఫ్లైన్ స్టోర్లను విస్తరించడం ఈ వృద్ధికి తోడ్పడింది. ఈ వారం ఈ స్టాక్ ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. Torrent Pharmaceuticals Ltd : ప్రస్తుతం ఫార్మా స్టాక్స్ రాణిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఫార్మా స్టాక్స్ హవా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫార్మా రంగంలో స్థిరమైన ఆదాయ ప్రదర్శనతో పురోగామి. రిటైల్, ఎక్స్‌పోజర్ విభాగాల్లో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ వారం స్టాక్ కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. Trent Ltd : ట్రెంట్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 17శాతం, లాభం 7శాతం పెరిగింది, EBITDA 26శాతం పెరిగింది. మార్జిన్లు 16శాతం నుండి 17.2శాతానికి పెరిగాయి. ఫ్యాషన్ పోర్ట్‌ఫోలియోలో సేమ్-స్టోర్ అమ్మకాల వృద్ధి 2-4%గా ఉంది. JSW Cement Ltd: నిర్మాణం & ఇన్‌ఫ్రా రంగాల్లో అడుగులు పదింత ఓ అవసరాన్ని బట్టి, ఈ కంపెనీకి ప్రాధాన్యం పెరుగుతుంది. నిర్మాణ డిమాండ్స్‌ వృద్ధితో సంబంధం ఉన్న స్టాక్‌గా మంచి స్థానంలో ఉంది. Bajaj Auto Ltd : ఆటో సెగ్మెంట్‌లో ట్రేడర్లు & విపణి అభిరుచులు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సంస్థను గమనిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్ అవుతుందని చెబుతున్నారు. ICICI Bank Ltd : బ్యాంకింగ్ రంగంలో లీడర్‌గా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్, విశ్లేషకుల మాటల ప్రకారం బలం ఉన్న సపోర్ట్ లెవల్స్‌లో ఉంది. Mahindra & Mahindra Ltd : ఆటో / వాహన రంగంలో టెక్నికల్‌ + ఫండమెంటల్ ఆకర్షణ కలిగిన మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి మంచి ఆప్షన్ గా మారనుంది. Bharat Electronics Ltd : రక్షణ రంగంలో ప్రాజెక్ట్ బుకింగ్స్ వృద్ధితో ఈ స్టాక్ జంప్ లో ఉంది. ప్రభుత్వ ఆర్డర్లుగా అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇది పెట్టుబడిదారులకు మంచి ఎంపిగా మారుతుంది.Coal India Ltd / Oil and Natural Gas Corporation Ltd : ఎనర్జీ/కమోడిటీ సెగ్మెంట్ల రియాక్షన్స్ కారణంగా ఓఎన్జీసీ కంపెనీలు స్టాక్ టు-వాచ్ గా మార్కెట్‌లో ఉన్నాయి. Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము. Negative Energy: మీపై చెడు కన్ను ప్రభావం పడిందా? మీ అదృష్టాన్ని శాపంగా మార్చారా? తక్షణం ఈ నివారణ చర్యను పాటించండి!Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే..!Heroine: ప్రభాస్ కి భార్యగా.. రామ్ చరణ్ కి అమ్మగా.. బాలకృష్ణ, చైతుకి కోడలుగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Investing Top Stocks Indian Share Market Weekly Stock Picks NSE BSE Updates Long Term Investment Bluechip Stocks Pharma Sector Auto Sector Retail Sector

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

पहले 10 महीनों में चीन के माल व्यापार में लगातार वृद्धि हुईपहले 10 महीनों में चीन के माल व्यापार में लगातार वृद्धि हुईपहले 10 महीनों में चीन के माल व्यापार में लगातार वृद्धि हुई
Read more »

राष्ट्रपति द्रौपदी मुर्मू अंगोला की यात्रा पर रवाना, कुल निर्यात में भारत की 10 फीसदी भागीदारीराष्ट्रपति द्रौपदी मुर्मू अंगोला की यात्रा पर रवाना, कुल निर्यात में भारत की 10 फीसदी भागीदारीराष्ट्रपति द्रौपदी मुर्मू अंगोला की यात्रा पर रवाना, कुल निर्यात में भारत की 10 फीसदी भागीदारी
Read more »

Varanasi top 10 news, 8 November 2025 : पीएम ने वंदेभारत ट्रेन को क‍िया रवाना, सभा को क‍िया संबोध‍ित और ददरी मेले का बढ़ा समय सह‍ित पढ़ें टॉप 10 खबरेंVaranasi top 10 news, 8 November 2025 : पीएम ने वंदेभारत ट्रेन को क‍िया रवाना, सभा को क‍िया संबोध‍ित और ददरी मेले का बढ़ा समय सह‍ित पढ़ें टॉप 10 खबरेंवाराणसी, 8 नवंबर 2025 की मुख्य खबरों में प्रधानमंत्री द्वारा वंदे भारत ट्रेन का शुभारंभ और एक बड़ी सभा को संबोधित करना शामिल है। इसके अतिरिक्त, प्रसिद्ध ददरी मेले का समय भी बढ़ा दिया गया है। शहर में अन्य कई महत्वपूर्ण घटनाएं हुईं जो आज की टॉप 10 खबरों में शामिल हैं, जिनमें स्थानीय विकास और सांस्कृतिक कार्यक्रम शामिल...
Read more »

देश की शीर्ष 10 में सात कंपनियों का मार्केटकैप 88,635 करोड़ रुपए घटादेश की शीर्ष 10 में सात कंपनियों का मार्केटकैप 88,635 करोड़ रुपए घटादेश की शीर्ष 10 में सात कंपनियों का मार्केटकैप 88,635 करोड़ रुपए घटा
Read more »

Varanasi top 10 news, 9 November 2025 : गंगा में क्रूज हेलीकाप्‍टर संग मॉक ड्र‍िल, प्रेम‍िका पर हमले के बाद पकड़ाया और कोडीन सीरप की बरामदगी सह‍ित पढ़ें टॉप 10 खबरेंVaranasi top 10 news, 9 November 2025 : गंगा में क्रूज हेलीकाप्‍टर संग मॉक ड्र‍िल, प्रेम‍िका पर हमले के बाद पकड़ाया और कोडीन सीरप की बरामदगी सह‍ित पढ़ें टॉप 10 खबरेंवाराणसी, 9 नवंबर 2025 की मुख्य खबरों में गंगा नदी में क्रूज और हेलीकॉप्टर के साथ सुरक्षा मॉक ड्रिल शामिल है। इसके अतिरिक्त, एक व्यक्ति को प्रेमिका पर हमले के आरोप में गिरफ्तार किया गया और उसके पास से कोडीन सीरप बरामद की गई। शहर की अन्य महत्वपूर्ण घटनाओं को भी संक्षेप में प्रस्तुत किया गया...
Read more »

राजस्थान में सर्दी का प्रकोप जारी, 10 शहरों का तापमान 10 डिग्री से नीचेराजस्थान में सर्दी का प्रकोप जारी, 10 शहरों का तापमान 10 डिग्री से नीचेजयपुर सहित राजस्थान में ठंडी हवाओं के कारण सर्दी का असर बरकरार है। रविवार को कई शहरों का न्यूनतम तापमान 10 डिग्री सेल्सियस से नीचे दर्ज किया गया। मौसम विभाग के अनुसार, आने वाले दिनों में तापमान में गिरावट जारी रह सकती है।
Read more »



Render Time: 2026-04-02 16:59:19