Telangana Private Colleges Bandh: తెలుగు రాష్ట్రాల్లో మన పాలకుల ఒక పకడ్బందీ పథకం ప్రకారంప్రభుత్వ బడులు, కాలేజీలను నిర్వీర్యం చేశారు. దీంతో పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి.
Telangana Private Colleges Bandh : ప్రభుత్వంతో తెలంగాణ ప్రైవేటు కాలేజీల చర్చలు విఫలం. కాలేజీలు నిరవధిక బంద్. Telangana Private Colleges Bandh : తెలుగు రాష్ట్రాల్లో మన పాలకుల ఒక పకడ్బందీ పథకం ప్రకారంప్రభుత్వ బడులు, కాలేజీలను నిర్వీర్యం చేశారు.
Telangana Private Colleges Bandh: ప్రభుత్వంతో తెలంగాణ ప్రైవేటు కాలేజీల చర్చలు విఫలం.. కాలేజీలు నిరవధిక బంద్.. Telangana Private Colleges Bandh: తెలుగు రాష్ట్రాల్లో మన పాలకుల ఒక పకడ్బందీ పథకం ప్రకారంప్రభుత్వ బడులు, కాలేజీలను నిర్వీర్యం చేశారు. దీంతో పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి. మన ప్రభుత్వాలు కూడా ఈ కాలేజీలకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆ కాలేజీలకు బతికి బట్టకట్టుతున్నాయి.Old 20 Rupee Note Sale: మీ జేబులో పాత 20 రూపాయల నోట్లుంటే.. ఏం చేయకుండా రూ.30 లక్షలు పొందొచ్చు!Snake Repellent: ఇంట్లో ఇవి ఉంచితే పాములు పారిపోతాయి..గుమ్మంలో ఇవి పెడితే డేంజరస్ పాము కూడా పరార్! Telangana Private Colleges Bandh: ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకంతో పేదలకు పెద్ద చదువులు చదువుకోగలుగుతున్నారు. మరోవైపు దీంతో లెక్కలేనన్ని ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి. కాలేజీలు వచ్చినా అందులో నాణ్యమైన విద్యను బోధించే ఆధ్యాపకులు కరువయ్యారు. దీంతో అంతగా ప్రావీణ్యం లేని వారితోనే కాలేజీలను కేవలం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కారణంగా నడిపిస్తున్నారు. ఇందులో చదవిన వారికి వారు చదివి దాంట్లో కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. ఏదో చదివామంటే చదివినట్టు ఉన్నది పరిస్థితి. ఇంజినీరింగ్, డాక్టర్ విద్యలను చదివిన వారికి కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. కొన్ని కాలేజీలు పైసలు తీసుకొని వీళ్లు పాస్ చేసి ఎలాగో అలా వెళ్లగొట్టేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుండటంతో ప్రైవేటు కాలేజీలు ఆడిందే ఆటగా సాగుతుంది. ఈ ప్రైవేటు కాలేజిలన్ని పలుకుబడి ఉన్న రాజకీయ నేతలవే కావడం విశేషం. వీటిని పెట్టినవాళ్లకు పొట్ట కోస్తే అక్షరం ముక్కరాదు. కానీ డబ్బులున్నాయి కదా అని చదవును వ్యాపారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ కాలేజీలకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యం చర్చలు జరిపాయి. ఇక ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బంద్‌పై కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. కళాశాలల మూసివేతను ఉప సంహరించుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో బంద్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్ని కాలేజీలు మూసివేస్తామని ఈ భేటీకి ముందు యాజమాన్యాలు స్పష్టం చేశాయి. చర్చలు సానుకూలంగా సాగాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కీలకమైన విద్యాశాఖకు ఓ మంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రే దీని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల సమస్యలు అర్థం చేసుకున్నామని..ఇవాళ ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు సమ్మెను విరమించాలని కోరగా..వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కానీ బంద్ విషయంలో కళాశాలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత కాలేజీల బంద్‌పై స్పష్టత రానుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Real Nagamani Snake Video: అతీంద్రీయ శక్తులు కలిగిన నాగమణికి కాపలాగా.. పడగవిప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. అరుదైన వీడియో..Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. కానీ, భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే: ట్రంప్Tirunamalu On Python Video: శ్రీవారి మహాద్భుతం.. నుదుటిపై తిరునామాలతో భారీ కొండ చిలువ.. అరుదైన వీడియో..Ap Jobs: ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త.. సొంత ఊర్లోనే గవర్నమెంట్ జాబ్స్.. భారీగా పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్Video Viral: ర్యాపీడో బుక్ చేసుకున్న యువతి పట్ల ఘోరం.!. డ్రైవింగ్ చేస్తు రైడర్ అలాంటి పని.!. వీడియో వైరల్..
Colleges Holiday College Holiday Tomorrow Tomorrow Bandh Holiday Update September Holiday School Holiday
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana Rain: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్..Telangana Rain Alert: తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది.
Read more »
Heavy Rains In Telangana: తెలంగాణాలో మళ్లీ వరుణుడి మహోగ్ర రూపం.!. వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక..Telangana Weather update: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ ను జారీ చేసింది.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేసింది.
Read more »
2 வயது குழந்தையை..அடித்தே கொன்ற தாய்! நெஞ்சை பதற வைக்கும் சம்பவம்..Telangana Woman Killed Her Daughter : தெலங்கானாவில், தாய் ஒருவர் தனது 2 வயது மகளை அடித்தே கொன்ற சம்பவம் பரபரப்பை ஏற்படுத்தி உள்ளது. இது குறித்த முழு விவரம், இதோ.
Read more »
Maoist Leader Kishenjis Wife surrender: ২০১১ সালে সংঘর্ষে নিহত মাওনেতা কিষেণজির স্ত্রী সুজাতার মাথার দাম ১ কোটি! অবশেষে ভয়ংকর কম্যান্ডো রবিবারই...Maoist Leader Kishenjis Wife Carrying Rs 1 Crore Reward Surrenders In Telangana
Read more »
Telangana Rains: అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..Telangana Rain Alert: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రానికి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
Read more »
