Telangana Rain Alert: తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది.
Telangana Rain Alert : తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది.
: తెలంగాణలో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయంటూ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక పిడుగులు పడతాయని ప్రజలు అలర్ట్‌గా వుండాలంటోంది. రెండు రోజుల క్రితం తెలంగాణలో పిడుగులు పడి 9 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.మొత్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు కుమ్మేసాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదర్కొంటున్నారు. మధ్యలో వర్షానికి కాస్త తెరపి ఇచ్చిన మళ్లీ భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్ సాగ్, ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో వరద నీరు చుట్టు పక్కల ప్రాంతాలను ముంచెత్తుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Indian Origin Murder: భార్యా కొడుకు ముందే భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో దారుణహత్య.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!Trump Visit to India: టారీఫ్‌ల వేళ భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టూర్ వెనక అసలు కారణం ఇదే..!!Nano Banana Trend: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘నానో బనానా’ ట్రెండ్.. ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!Vice President: ఉపరాష్ట్రపతికి ఎంత జీతం ఉంటుందో తెలుసా..? ఇక ఆయనకు లభించే ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!AP Free Bus Video: ఫ్రీబస్సులో ఇదెక్కడి అరాచకం.!. మహిళ జుట్టుపట్టుకుని, పిడిగుద్దులు కొడుతున్న యువకుడు.. షాకింగ్ వీడియో..Festival Bonanza: అరెవ్వా.. ఇది కదా అసలైన పండుగ అంటే.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ట్రిపుల్ ధమాకా..!
Today Weather Live Updates Rain Live Update IMD Alert Telangana Weather Live Update Telangana Rain Alert Heavy Rains School Holidays Irrigation Projects Water Flow Weather Report
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ফের বৃষ্টির সতর্কতা দক্ষিণবঙ্গে! বজ্রবিদ্যুত্ সহ হালকা থেকে মাঝারি বৃষ্টিWeather Update | Rain alert again in South Bengal! Light to moderate rain with thunderstorms | Zee 24 Ghanta
Read more »
West Bengal Weather Update: গরমে নাজেহাল বঙ্গবাসী! ২-৩ ঘণ্টার মধ্যেই ধেয়ে আসছে প্রবল বৃষ্টি-বজ্রপাত, ৩ জেলায় কমলা সতর্কতা...West Bengal Weather Update light to moderate rain with gusty wind thunderstorm orange alert in 3 districts of bengal
Read more »
Bengal Weather Update: কলকাতা-সহ জেলায় জেলায় কয়েক ঘণ্টার মধ্যেই আসছে বৃষ্টি! ৮ জেলায় বজ্রবিদ্যুৎ-সহ ঘোর দুর্যোগ! বিশ্বকর্মা পুজো কি...Depression line over odisha sky result in rain in north bengal rain with thunderstorm in both bengals kolkata biswakarma puja
Read more »
Festival Holidays: దసరాకు విద్యార్థులకు పండుగే.. మొత్తం 16 రోజుల సెలవులుKnow About Dussehra School Holidays Telangana AP And Karnataka Across India: హిందూ పండుగల్లో అతిపెద్దది దసరా. దేవీ నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయదశమి పండుగ చేసుకుంటారు. ఈ పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటుండడంతో పాఠశాలలకు భారీగా సెలవు ప్రకటించారు.
Read more »
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష.. వివరాలు ఇవే!Govt Of Telangana Reviewed On Godavari Pushkaralu 2025: హిందూవులకు అతి ప్రధానమైన గోదావరి పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేసింది. గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
Telengana School Boy death case: স্কুলের মাঠে বন্ধুদের সঙ্গে দাঁড়িয়েছিল ক্লাস X-এর জয়ন্ত, ধপ করে পড়েই শেষ! শকিং VDO...Telangana Shocker Class 10 Student Collapses Dies After Ear & Nose Bleeding On School Ground VIDEO Surfaces
Read more »
