Woman Killed 2 years Daughter: వివాహేతర సంబంధాల వల్ల కన్న పిల్లలను కూడా పొట్టన పెట్టుకుంటున్నారు కసాయి తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా మెదక్ జిల్లాలోని శభాష్ పల్లికి చెందిన మమతా అనే మహిళ తన రెండేళ్ల కూతుర్నే గొంతు నులిమి చంపేసింది.
Woman Killed 2 years Daughter: ప్రియుడు కోసం కన్న కూతురినే గొంతు నులిమి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలోని శభాష్ పల్లిలో జరిగింది. మమత అనే 23 ఏళ్ల మహిళకు భాస్కర్ తో వివాహం జరిగింది. వీరికి చరణ్ తనుశ్రీ ఇద్దరు సంతానం ఉన్నారు.
అయితే భాస్కర్ తో ఉండలేను అంటూ ఇంట్లోంచి పుట్టింటికి వెళ్ళిపోయిన మమత వివాహేతర సంబంధం పెట్టుకొని తన కూతురునే గొంతు నిలిపి చంపేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.వివాహేతర సంబంధాల వల్ల కన్న పిల్లలను కూడా పొట్టన పెట్టుకుంటున్నారు కసాయి తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా మెదక్ జిల్లాలోని శభాష్ పల్లికి చెందిన మమతా అనే మహిళ తన రెండేళ్ల కూతుర్నే గొంతు నులిమి చంపేసింది. ప్రియుడు కోసం కన్న కూతురునే గొంతుని చంపేసింది. ఈ కర్కశ తల్లి మమతకు భాస్కర్ తో వివాహం కాగా పిల్లలు చరణ్ , తనుశ్రీ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే ఇటీవల భాస్కర్ తో నేను కలిసి ఉండలేను అంటూ పుట్టింటికి వెళ్ళిపోయింది. మమతకు అక్కడ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకుని ప్రియుడుతో ఎక్కడికో వెళ్లిపోయింది. అదే రోజు తనుశ్రీని గొంతు నులిమి చంపి గ్రామ శివారులోనే పాతిపెట్టింది.ఇలా వివాహేతర సంబంధానికి అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసుల ప్రకారం మార్చిలోనే మమతను ప్రియుడుతో కలిసి ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె తిరిగి వచ్చింది. ఇక భర్త భాస్కర్ ఆమెతో విసిగిపోయి వదిలేశాడు. దీంతో ఆమె అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటుంది. అలా మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి వెళ్లి కొన్నాళ్లు గడిచిన తర్వాత తిరిగి వచ్చింది. అయితే మే నెలలో మరోసారి ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది. అప్పుడు తన కొడుకును తల్లిదండ్రుల వద్ద వదిలేసింది. తనుశ్రీని తనతోపాటు తీసుకుని వెళ్లింది. అయితే, మమత తండ్రి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఆచూకీ లభించింది. అయితే ఆమెను మళ్లి మెదక్ కి తీసుకువచ్చారు. అయితే పోలీసులు మమతని ఎంక్వయిరీ చేసే సమయంలో తన రెండేళ్ల కూతురు గురించి ఆరా తీయగా కాస్త అనుమానాస్పదంగా మాట్లాడింది. దీంతో ఆమెని కాస్త గట్టిగా ప్రశ్నించగా తన కూతురుని గొంతు నులిమి చంపేసి గ్రామ శివారులో పాతిపెట్టినట్లు ఒప్పుకుంది. విషయం తెలిసి గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మమత ప్రియుడు పై కూడా గతంలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇంకా ఈరోజు శనివారం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Indian Origin Murder: భార్యా కొడుకు ముందే భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో దారుణహత్య.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!Trump Visit to India: టారీఫ్‌ల వేళ భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టూర్ వెనక అసలు కారణం ఇదే..!!Nano Banana Trend: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘నానో బనానా’ ట్రెండ్.. ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!Vice President: ఉపరాష్ట్రపతికి ఎంత జీతం ఉంటుందో తెలుసా..? ఇక ఆయనకు లభించే ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!AP Free Bus Video: ఫ్రీబస్సులో ఇదెక్కడి అరాచకం.!. మహిళ జుట్టుపట్టుకుని, పిడిగుద్దులు కొడుతున్న యువకుడు.. షాకింగ్ వీడియో..Festival Bonanza: అరెవ్వా.. ఇది కదా అసలైన పండుగ అంటే.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ట్రిపుల్ ధమాకా..!
Woman Kills Daughter Mother Murders Child Telangana Murder Case Shocking Crime India Crime Against Children Illicit Affair Crime 2 Year Old Murder Medak Latest News మెదక్ వార్తలు తెలుగు న్యూస్ తల్లి కుమార్తె హత్య
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tribal Woman Killed: ഇടുക്കിയിൽ ആദിവാസി സ്ത്രീ മരിച്ചത് കാട്ടാനയുടെ ആക്രമണത്തിലല്ല; ഭർത്താവ് കസ്റ്റഡിയിൽTribal Woman Killed: തോട്ടാപ്പുര ഭാഗത്ത് താമസിച്ചിരുന്ന സീത (42) ആണ് കൊല്ലപ്പെട്ടത്
Read more »
Uttar Pradesh: প্রেমিককে কুপিয়ে নৃশংস খুন! কয়েকদিন পরই প্রেমিকাকেও পাওয়া গেল...Days after her lover was killed a woman died by took extreme step in lucknow
Read more »
Alive Daughters Last Rites: মুসলিম ছেলেকে বিয়ে আদরের কন্যার! সেই রাগে জীবিত মেয়েরই শ্রাদ্ধ করলেন স্বয়ং মা...daughter marries a Muslim boy family perform last rites of living daughter
Read more »
मेरठ में बेटी के बर्थडे पर पिता की हत्या: डीजे बजाने पर पड़ोसी ने लोहे की रॉड से पीट-पीटकर मार डालाA father was killed on his daughter's birthday in Meerut;मेरठ में बेटी के बर्थडे के दिन पिता की हत्या
Read more »
UP Horror: ১৭-র কিশোরের সঙ্গে যৌনতা ৩০-র যুবতীর! ঘনিষ্ঠ দেখে ফেলায় হাড়হিম পরিণতি ৬-র শিশুর...UP Horror: 30 year old Woman and 17-Year-Old Boy Killed 6 Year-Old Girl After She Saw Them In intimate Compromising Position
Read more »
Mumbai Shocker: বোনের প্রেমিকের সঙ্গেই মায়ের সম্পর্ক-ঘনিষ্ঠতা! বিয়ের চেষ্টা করতেই, যুবক...Mumbai Murder: 21 years old Killed Sister Boyfriend After Discovering Past Affair With His Mother
Read more »
