13 Days School Holidays Begins From October 13th To 24th In These State: విద్యార్థులకు పండుగలాంటి వార్త. దీపావళి పండుగ సందర్భంగా మొత్తం 14 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ సంబరాల్లో మునిగిపోవచ్చు. సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
All School Holiday s From October 13th To 24th In These State Here Full Details: విద్యార్థులకు పండుగలాంటి వార్త. దీపావళి పండుగ సందర్భంగా మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ సంబరాల్లో మునిగిపోవచ్చు.
సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.School Holiday: విద్యార్థులకు దీపావళి సెలవులు వచ్చేశాయి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు ఎప్పుడంటే..?అక్టోబర్ నెలలో విద్యార్థులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. వరుసగా సెలవులు వస్తుండడంతో విద్యార్థులు ఆనంధాలకు అవధుల్లేవు. ఇటీవల దసరా సెలవులు ముగిసిపోగా.. అప్పుడే దీపావళి పండుగ సెలవులు వచ్చేశాయి. దసరా మాదిరి దాదాపు రెండు వారాల సెలవులు స్కూళ్లకు వచ్చాయి. దీపావళి పండుగ ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు ఇచ్చింది. రేపటి నుంచే ఆ సెలవులు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.దీపావళి పండుగను రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా మాదిరిగా రాజస్థాన్‌లో దీపావళిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు భారీగా సెలవులు అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఇవ్వడం గమనార్హం. ఆ సెలవులు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. రాజస్థాన్ విద్యా శాఖ ఆదేశాల ప్రకారం.. రాజస్థాన్ అంతటా దీపావళి సెలవులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు అన్నీ పాఠశాలలకు దీపావళి సెలవులు ఉంటాయి.స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. విద్యార్థులకు తోడు ఉపాధ్యాయులకు కూడా మొత్తం 13 రోజులు సెలవులు లభిస్తాయి. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం కలిపితే 13 రోజుల సెలవు అవుతాయి. పాఠశాలల్లో దీపావళి సెలవులు అధికారికంగా అక్టోబర్ 13వ తేదీ అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది.కానీ వరుస సెలవులతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఇన్నేసి సెలవులు ఇస్తుంటే ఇక వారు చదివేది ఎప్పుడూ? అని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పిల్లలను ఇంట్లో భరించడం కన్నా స్కూళ్లకు పంపిస్తే హాయిగా ఉండవచ్చనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. కానీ 13 రోజుల దీపావళి సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగో సెలవులు వచ్చాయని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో పర్యటనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Giant 40-foot Anaconda Video Watch: వామ్మో.. హెలికాప్టర్‌ను మింగేయబోయిన 40 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే పక్కా భయపడిపోతారు..Girl Vs Thief Video: అమ్మాయి కాదు భయ్యా.. ఆడ సివంగీ.. హైదరాబాద్‌లో పట్టపగలు దొంగను ఎలా ఉర్కించిందో తెలుసా..?.. వీడియో వైరల్..Traffic Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల వైపు అస్సలు వెళ్లకండి..!pm dhan dhanya krishi yojanaPM Kisan: కేంద్రం రైతులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళి పండుగ ముందే రూ.171 కోట్లు విడుదల..!
Diwali 2025 Students Holidays For Schools Tomorrow School Holiday Diwali Vacation 2025 For Schools School Holidays From Tomorrow
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
वृष साप्ताहिक राशिफल: 13 से 19 अक्टूबर 2025यह साप्ताहिक राशिफल वृष राशि वालों के लिए 13 से 19 अक्टूबर 2025 के बीच उनके जीवन के विभिन्न पहलुओं - स्वास्थ्य, परिवार, रिश्ते और शिक्षा पर चंद्रमा के गोचर का प्रभाव बताता है। इसमें ग्रहों की स्थिति के आधार पर व्यक्तिगत सलाह और उपाय शामिल हैं, साथ ही वृष राशि वालों को सकारात्मक और संतुलित जीवन जीने के लिए मार्गदर्शन किया गया है।
Read more »
Cancer Weekly Horoscope 13 to 19 October 2025: रिश्तों में मिठास बढ़ेगी, पढ़ें कर्क का राशिफलसप्ताह की शुरुआत में चंद्रमा मिथुन राशि में रहेंगे, जिससे आत्मचिंतन और मानसिक स्पष्टता बढ़ेगी। 14-15 अक्टूबर को चंद्रमा आपके राशि में प्रवेश करेंगे, जिससे भावनाएं गहरेंगी और आप अपने परिवार और आत्मिक जुड़ाव पर ध्यान देंगे। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं। इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय...
Read more »
Teen Death: টিউশন থেকে বাড়ি ফিরে খাওয়া দাওয়া করে তেরোর রিয়া! তারপর ঘরে ঢুকল, আর ফিরল না...13 year old girl took extreme step in south 24 parganas after returning from tuition
Read more »
Diwali 9 days Holiday: అరె వావ్... దీపావళి బంపర్ ఆఫర్.. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.. అసలు కారణం ఏంటంటే..?Embassy group announced 9 days holidays: రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read more »
टास्क, बिटकॉइन और गेमिंग के नाम पर ठगी, बिहार STF ने 13 साइबर अपराधियों को दबोचामुजफ्फरपुर में एसटीएफ और साइबर थाना की संयुक्त कार्रवाई में 13 साइबर ठग गिरफ्तार हुए। ये टेलीग्राम पर टास्क, बिटकॉइन निवेश, लोन और गेमिंग एप के नाम पर ठगी करते थे। इनके पास से 15 मोबाइल और एक कार जब्त की गई है। जांच में 14 करोड़ से अधिक की ठगी का खुलासा हुआ है, जिसमें देश के कई राज्यों से शिकायतें दर्ज...
Read more »
School Holiday: స్కూళ్లకు దీపావళి సెలవులు లేవు..షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..ఎక్స్‌ట్రా హాలీడేకి డిమాండ్!Diwali School Holidays: దీపావళి పండుగ తర్వాత రోజు (అక్టోబర్ 21) ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీపావళికి కేవలం ఒక్కరోజు సరిపోదని వాళ్లు నిరాశ చెందుతున్నారు.
Read more »
