Diwali 9 days Holiday: అరె వావ్... దీపావళి బంపర్ ఆఫర్.. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.. అసలు కారణం ఏంటంటే..?

Embassy Group News

Diwali 9 days Holiday: అరె వావ్... దీపావళి బంపర్ ఆఫర్.. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.. అసలు కారణం ఏంటంటే..?
Diwali FestivalDiwali HolidayEmbassy Group Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 102 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Embassy group announced 9 days holidays: రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Diwali 9 days Holiday: అరె వావ్. దీపావళి బంపర్ ఆఫర్. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ. అసలు కారణం ఏంటంటే.? Diwali 9 days Holiday: అరె వావ్. దీపావళి బంపర్ ఆఫర్. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.

Diwali 9 days Holiday: అరె వావ్... దీపావళి బంపర్ ఆఫర్.. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.. అసలు కారణం ఏంటంటే..? Diwali 9 days Holiday: అరె వావ్... దీపావళి బంపర్ ఆఫర్.. ఏకంగా 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ.. అసలు కారణం ఏంటంటే..? Embassy group announced 9 days holidays: రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు దీపావళికిముందే పండగ చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అన్ని ప్రభుత్వాలు ఇప్పటికే దీపావళి పండగ సెలవుల్ని ప్రకటించాయి. ఈ క్రమంలో దీపావళి నేపథ్యంలో..స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశాయి. దీంతో ఇప్పటి నుంచి ఎక్కడ చూసిన పండగ వాతావరణం కన్పిస్తుంది. ఈ క్రమంలో దీపావళిని భారతీయులు ఎంతో ఉల్లాసంగా జరుపుకునే పండగల్లో ఒకటిగా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ కంపెనీ ఉద్యోగులకు 9 రోజులు సెలవుల్ని ఇచ్చి వారిని దీపవళికి ముందే ఊహించని కానుక ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్, ఢిల్లీకి చెందిన పీర్ సంస్థ ఎలైట్ మార్క్ తమ సిబ్బందికి ఏకంగా.. అక్టోబర్ 18 నుంచి 26 వరకు తొమ్మిది రోజుల పాటు సెలవులను ప్రకటించింది. రోజు కూడా తమ ఆఫీసు పనుల్లో.. నిమగ్నమయ్యే ఉద్యోగుల హెల్త్, వారికి విరామం అవసరం నేపథ్యంలో.. ఎంబసీ గ్రూప్‌ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ మారియా రాజేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఏకంగా దీపావళి నేపథ్యంలో ఎలైట్ మార్క్ సీఈవో రజత్ గ్రోవర్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ సెలవుల్లో సంస్థాగత ఈ-మెయిళ్లకు దూరంగా ఉండాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచించారు.ముఖ్యంగా ఈ సెలవులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించి, ఉత్సాహన్ని రెట్టింపు చేస్తుందని సంస్థ తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఈ-కామర్స్ సంస్థ మీషో కూడా ఉద్యోగులకు వరుస సెలవులను ప్రకటించింది. ఈ కంపెనీ 9 రోజుల సెలవులతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.School Holiday: విద్యార్థులకు దీపావళి సెలవులు వచ్చేశాయి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు ఎప్పుడంటే..?Jio Recharge Plan: ఎంజాయ్ పండగో.. జస్ట్ రూ. 349కే జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఈ 4 బెనిఫిట్స్ మాత్రం అదుర్స్

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Diwali Festival Diwali Holiday Embassy Group Employees Embassy Group Company Diwali Festival Holiday 9 Days Holiday For Embassy Group Company 9 Days Diwali Festival Break

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

दीपावली-छठ पर मौसम रहेगा साफ, हल्की सिहरन भी: आज कुछ इलाकों में हो सकती है हल्की बारिश, 12 अक्टूबर से मौसम ...दीपावली-छठ पर मौसम रहेगा साफ, हल्की सिहरन भी: आज कुछ इलाकों में हो सकती है हल्की बारिश, 12 अक्टूबर से मौसम ...weather will be clear on Diwali-Chhath, with a slight chill.
Read more »

LPG Price Slashed Fact Check: দিওয়ালিতে দুর্দান্ত চমক! প্রধানমন্ত্রীর উপহার, LPG সিলিন্ডারের দাম ২০০ টাকা কমছে? জেনে নিন...LPG Price Slashed Fact Check: দিওয়ালিতে দুর্দান্ত চমক! প্রধানমন্ত্রীর উপহার, LPG সিলিন্ডারের দাম ২০০ টাকা কমছে? জেনে নিন...Gas Cylinder Price Slashed by rupees 200 This Diwali Find Out New Rates in Your City
Read more »

आपका पैसा- इस दिवाली खरीदनी है गोल्ड ज्वेलरी: जानें कौन सा सोना सबसे शुद्ध, कितने कैरेट का गहना है टिकाऊ, ध...आपका पैसा- इस दिवाली खरीदनी है गोल्ड ज्वेलरी: जानें कौन सा सोना सबसे शुद्ध, कितने कैरेट का गहना है टिकाऊ, ध...Diwali Gold Carat Type Explained With Questions and Answers.
Read more »

தீபாவளி பண்டிகை : பள்ளிகளுக்கு பறந்த முக்கிய உத்தரவுதீபாவளி பண்டிகை : பள்ளிகளுக்கு பறந்த முக்கிய உத்தரவுTamil Nadu Education Department, Diwali Circular : தீபாவளி பண்டிகை தொடர்பாக பள்ளிக் குழந்தைகளுக்கு முக்கிய அறிவிப்பு வெளியாகியுள்ளது. முழு விவரம் இங்கே தெரிந்து கொள்ளுங்கள்
Read more »

Diwali Skin Care Tips: दिवाली पर पाना चाहती हैं ग्लोइंग स्किन, तो अपनाएं ये आसान तरीके, पड़ोसी भी पूछेंगे राजDiwali Skin Care Tips: दिवाली पर पाना चाहती हैं ग्लोइंग स्किन, तो अपनाएं ये आसान तरीके, पड़ोसी भी पूछेंगे राजDiwali Skin Care Tips: अगर आप इस दिवाली अपनी स्किन ग्लो करना चाहती हैं तो हम आपके लिए कुछ ऐसे आसान टिप्स लेकर आए हैं जिससे आपकी समस्या कम हो जाएंगी.
Read more »

Gold Price Hike: শনিবারে নয়া রেকর্ড! দীপাবলির আগেই পার করবে দেড় লাখ? সোনার দামে বড়সড় হেরফের...Gold Price Hike: শনিবারে নয়া রেকর্ড! দীপাবলির আগেই পার করবে দেড় লাখ? সোনার দামে বড়সড় হেরফের...Gold Price Hike can touch 1 lac 50 thousand per 10 grams before diwali
Read more »



Render Time: 2026-04-02 21:30:03