Sabarimala Ayyappa Temple Income: శబరిమల అయ్యప్ప స్వామికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మోతాదులో భక్తులు కానుకలను సమర్పించారు. దీంతో గుడి ఆదాయం రూ.210 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
Sabarimala Ayyappa Temple Income: శబరిమల అయ్యప్ప స్వామికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మోతాదులో భక్తులు కానుకలను సమర్పించారు. దీంతో గుడి ఆదాయం రూ.210 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
India Cheapest Cars: లవర్‌తో వెళ్తే కాస్ట్‌లీ కారు కావాలి కానీ.. ఫ్రెండ్స్‌తో రయ్ రయ్‌కి చీప్ అండ్ బెస్ట్ కార్లు చాలు.. ఆ లిస్ట్ ఇక్కడే ఉంది చూడండి..!!కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి అలయం ఒకటి.. ఈ దేవాలయానికి భారత్‌లోని వివిధ రాష్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సెప్టెబర్ నెల నుంచి పోటెత్తుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 27న మండల పూజ అనంతరం గుడి ఎప్పటి లాగే మూసివేయడం వల్ల భక్తులు ముందుగానే స్వామి దర్శనానికి తరలి వచ్చారు. సీజన్ ప్రారంభమైన నెల రోజుల్లోనే స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయ ఆదాయం ఊహించని రికార్డు స్థాయిలో రూ. 210 కోట్లకు చేరుకుంది. గత కొన్ని ఏళ్లతో పోలిస్తే.. ఈ ఏడాదిలో భక్తులు రాక గణనీయంగా పెరగడం కారణంగానే రికార్డు స్థాయిలో స్వామివారికి భక్తులు కానుకలు చెల్లించారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు.అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు తప్పకుండా స్వామివారి ప్రసాదం కొనుగోలు చేశారని, దీని కారణంగా ఆలయానికి వచ్చిన మొత్తం ఆదాయంలో సింహభాగం ప్రసాదాల నుంచే సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం చుట్టు పక్కన ప్రదేశాల్లో స్వామి వారి ప్రసాదాలను విక్రయించడం వల్లే బోర్డుకు దాదాపు రూ. 106 వరకు ఆదాయం లభించిందని అధికారు తెలిపారు. భక్తులు స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరిలి వస్తున్నారని, దీని కారణంగా ప్రతి భక్తుడికి కేవలం గరిష్టంగా 20 అరవణ టిన్లను మాత్రమే అమ్ముతున్నట్లు వెల్లడించారు..నవంబర్ 16వ తేది నుంచి భక్తులు మండల పూజల కోసం ఇప్పటి వరకు దాదాపు 28 లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనానికి అత్యధికంగా పంబ రోడ్ల మార్గం గుండానే ఏకంగా 25,60,297 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని.. మిగిలిన సత్రం మార్గం గుండా కేవలం 74,473 మంది మాత్రమే ఆలయానికి వచ్చారని అధికారులు వెల్లడించారు.అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంరక్షన కోసం అటవీ మార్గాల్లో వన్యప్రాణుల సంచారంపై అధికారులు నిరంతరం నిఘా ఉంచిన్నట్లు ఆయాల అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం సమయాల్లో స్వామి వారి దర్శనానికి.. అడవుల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భక్తులను ఆయా మార్గాల్లో అనుమతిస్తున్నారన్నారు. ఇక స్వామి వారి ప్రసాదం కోసం.. రోజు 3 లక్షల అరవణ టిన్లలకు పైగా ఉత్పత్తిని పెంచిన్నట్లు జయకుమార్ వెల్లడించారు. ఇప్పటికే స్వామివారి ఆలయ సమీపంలో ప్రసాదాలు విక్రయించే షాపుల్లో 45 లక్షల అరవణ టిన్ల బఫర్ స్టాక్ ఉన్నప్పటికీ.. రోజు తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Bad Girlz Teaser
Sabarimala Telugu News Sabarimala Income Sabarimala Income News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
सबरीमाला गोल्ड विवाद, हाईकोर्ट बोला- भक्तों के साथ धोखा: बचा हुआ सोना शादी में इस्तेमाल होना था, बात मंदिर ...Kerala Sabarimala Temple Pidam Robbery Case Update; केरल हाईकोर्ट ने सबरीमाला मंदिर के द्वारपालक मूर्तियों से जुड़े सोना चोरी के मामले में सोमवार को सुनवाई की। अदालत का कहना है
Read more »
सबरीमाला गोल्ड चोरी मामले में केस दर्ज करने का आदेश: केरल हाईकोर्ट बोला- सोने की हेराफेरी हुई;...Kerala Sabarimala Temple Gold Theft Case Update.
Read more »
Sabari mala: శబరిమలలో హైటెన్షన్.. హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తుడి తలపగలగొట్టిన వ్యాపారి..Man attacks on hyderabad ayyappa pilgrims in sabarimala: స్థానికంగా ఉన్న వ్యాపారి నీటి ధరల విషయంలో అయ్యప్పతో గొడవకు దిగాడు.
Read more »
Sabarimala Gold Theft case: ശബരിമല സ്വർണ കൊള്ള: മുൻ അഡ്മിനിസ്ട്രേറ്റീവ് ഓഫീസർ ശ്രീകുമാര് അറസ്റ്റില്എസ്ഐടിയാണ് കേസിൽ ശ്രീകുമാറിനെ അറസ്റ്ര് ചെയ്തത്
Read more »
Sabarimala Gold Plate Case: ഗുരുതര സ്വഭാവമുള്ള കേസ്; എം പത്മകുമാറിന്റെ ജാമ്യാപേക്ഷ പിന്നീട് പരിഗണിക്കുമെന്ന് ഹൈക്കോടതിപത്മകുമാറിനെതിരെയുള്ള രണ്ട് കേസുകളിൽ ഒരെണ്ണത്തിലാണ് ഇപ്പോള് ജാമ്യാപേക്ഷ നൽകിയിരിക്കുന്നത്
Read more »
Sabarimala Gold Theft: ശബരിമല സ്വർണ്ണക്കൊള്ള: മുൻ ദേവസ്വം സെക്രട്ടറി ജയശ്രീയുടെ അറസ്റ്റ് തടഞ്ഞ് സുപ്രീംകോടതിശബരിമല സ്വർണ്ണക്കൊള്ളയിൽ നാലാം പ്രതിയായ മുൻ ദേവസ്വം സെക്രട്ടറി ജയശ്രീയുടെ അറസ്റ്റ് തടഞ്ഞ് സുപ്രീംകോടതി.
Read more »
