SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు.. ఈ స్కీంలో చేరితే చాలు.. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతం

Sukanya Samriddhi Yojana News

SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు.. ఈ స్కీంలో చేరితే చాలు.. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతం
Sukanya Samriddhi Yojana CalculatorSukanya Samriddhi Yojana Sbi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 133 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

sukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎలాగో ప్రతినెల ఎంత పొదుపు చేయాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలుసుకుందాం.

SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు. ఈ స్కీంలో చేరితే చాలు. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతం sukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది.

SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు.. ఈ స్కీంలో చేరితే చాలు.. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతం sukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎలాగో ప్రతినెల ఎంత పొదుపు చేయాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలుసుకుందాం.sukanya samriddhi yojana Scheme : మన దేశంలో ఆడబిడ్డను పెంచడం అంటే ఒక అదనపు బాధ్యత భావిస్తారు. అమ్మాయికి చదువు, వివాహం ఇలా అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులు నేపథ్యంలో వివాహం విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే ఆడపిల్లలను పుట్టినప్పటినుంచి కూడా వారి పేరిట డబ్బులు దాచేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇందుకోసమే ఆడపిల్లలకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ వారు ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీములో మీరు డబ్బు దాచుకున్నట్లయితే అమ్మాయి 21 సంవత్సరాల యుక్త వయసుకు వచ్చేనాటికి ఖాతాలో ఆమె పేరిట 64 లక్షల రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన కింద, తల్లిదండ్రులు తమ కుమార్తెకు 10 ఏళ్లు నిండకముందే ఖాతా తెరవవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తన కుమార్తె పుట్టిన వెంటనే పథకంలోSSY ఖాతా తెరిస్తే, 15 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడు, మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ. 12,500 జమ చేస్తే, ఈ మొత్తం ఏడాదికి రూ. 1.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. మెచ్యూరిటీపై వడ్డీ రేటును 7.6 శాతంగా తీసుకుంటే, ఆ ఖాతాదారుడు తన కుమార్తె కోసం మెచ్యూరిటీ వరకు భారీ మొత్తంలో ఫండును సిద్ధం చేయవచ్చు. పెట్టుబడిదారుడు తన కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ.63 లక్షల 79 వేల 634 అవుతుంది. ఇందులో ఖాతాదారుడు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.22,50,000 మాత్రమే. ఇది కాకుండా వడ్డీ ఆదాయం రూ.41,29,634. ఈ విధంగా సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ.12,500 జమచేస్తే.. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.64 లక్షలు వస్తాయి. పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన EEE హోదాతో వస్తుంది. అంటే మూడు చోట్ల పన్ను మినహాయింపు లభిస్తుంది. సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం అని గుర్తించాలి. ఇది కాకుండా, ఈ పథకంలో మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం.Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Sukanya Samriddhi Yojana Calculator Sukanya Samriddhi Yojana Sbi

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Fixed Depsits: సీనియర్ సిటిజన్స్ గుడ్ న్యూస్..ఈ స్కీముల్లో ఎఫ్డీ చేస్తే చాలు.. నెలకు రూ. 50,000 మీ సొంతం..!!Fixed Depsits: సీనియర్ సిటిజన్స్ గుడ్ న్యూస్..ఈ స్కీముల్లో ఎఫ్డీ చేస్తే చాలు.. నెలకు రూ. 50,000 మీ సొంతం..!!Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే..
Read more »

EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ​​ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
Read more »

Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
Read more »

LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
Read more »

Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!savings schemes: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
Read more »

PSU Stocks : 2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!PSU Stocks : 2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!Cochin Shipyard: మంచి ఫండమెంటల్ ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఈ కొచ్చిన్ ఫిప్ యార్డ్ కూడా ఒకటి. గడిచిన 12నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 250శాతం లాభాలు ఆర్జించింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం.
Read more »



Render Time: 2026-04-02 04:16:51