EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా.? EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..? EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురు: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. EPFO సభ్యులు ప్రతి నెలా వారి ప్రాథమిక జీతం,గ్రాట్యుటీలో 12శాతం PF ఖాతాలో జమ చేస్తారు.కంపెనీ కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది.ఉద్యోగి కంట్రిబ్యూట్ చేసిన మొత్తం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాకు చేరుతుంది.ఇందులో కాంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా విభజిస్తారు.ఇందులో కొంత భాగం,అంటే 8.33 శాతం,ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది. మిగిలిన మొత్తం 3.67శాతం EPFకి వెళుతుంది.EPFO సబ్‌స్క్రైబర్‌ల తరచూ ఒక సందేహం కలుగుతుంది. పదవీ విరమణ తర్వాత EPS పథకం కింద ఎంత పెన్షన్ లభిస్తుంది?దీనికి సమాధానం ఇక్కడ తెలుసుకోవచ్చు.పెన్షన్‌ను సులభంగా లెక్కించడానికి ఇక్కడ ఒక ఫార్ములా అందుబాటులో ఉంది. EPS ఫార్ములా తెలుసుకునే ముందు,ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనం పొందడానికి కనీసం 10సంవత్సరాల పాటు EPSకి కాంట్రిబ్యూట్ చేయాలని తెలుసుకోవడం ముఖ్యం.అంటే మీరు 10 సంవత్సరాలు పనిచేసి,దానికి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ పథకం కింద పెన్షన్ పొందవచ్చు.గరిష్ట పెన్షన్ సేవ 35 సంవత్సరాలుగా నిర్ణయించారు.ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.ఒక ఉద్యోగి సగటు జీతం రూ.15,000 అనుకుందాం.35 ఏళ్లు పనిచేస్తే పింఛను ఎంత వస్తుందో,పైన పేర్కొన్న ఫార్ములా సహాయంతో ఇలా సులభంగా లెక్కించవచ్చు.ఈ ఫార్ములా 15 నవంబర్ 1995 తర్వాత సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అని గమనించాలి.మునుపటి ఉద్యోగుల నియమాలు భిన్నంగా ఉంటాయి.>>58 ఏళ్లు నిండిన ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. >>కానీ 'ఎర్లీ పెన్షన్' సౌకర్యాన్ని ఎంచుకోవడం ద్వారా, ఉద్యోగులు ముందుగా పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.>>అయితే, 'ఎర్లీ పెన్షన్' 4% తగ్గింపుతో పెన్షన్ లభిస్తుంది. >>అంటే 56 సంవత్సరాల వయస్సులో 'ఎర్లీ పెన్షన్' ఎంపికను ఎంచుకుంటే, ప్రాథమిక మొత్తంలో 92 శాతం మాత్రమే పెన్షన్‌గా అందుబాటులో ఉంటుంది. Ola Electric IPO: ఆగస్టు 2 నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎంత వరకూ పెట్టుబడి పెట్టాలి? ఎన్ని షేర్లు కొనాలి? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.NPS Monthy Pension
EPS EPFO EPF Pension PERSONAL FINANCE
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bonalu 2024: బోనాల చెక్కుల పంచాయితీ.. నేలపై కూర్చోని మాజీ మంత్రి సబితా ఆగ్రహంSabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
Read more »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Read more »
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
Read more »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
Read more »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
Read more »
Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
Read more »
