Cobra Snake video: రోడ్డు మధ్యలో పాము కోపంగా చూస్తు కుబుసం విడుస్తుంది. అక్కడున్న వారు ఈ అరుదైన ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Cobra Snake video: రోడ్డు మధ్యలో పాము కోపంగా చూస్తు కుబుసం విడుస్తుంది. అక్కడున్న వారు ఈ అరుదైన ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Bank Holiday: బ్యాంకులో పని ఉందా? రేపు బ్యాంకులు బంద్? రాష్ట్రంలో అన్ని బ్యాంకులు తెరిచే ఉంటాయా?Money Saving Tips: జేబు ఖాళీ.. బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా..డోంట్ వర్రీ.. ఈ చిట్కాలు ఫాలో అవుతే.. లక్షల పొదుపు పక్కా..!!Vegetable Price Today: భయపెడుతున్న బెండకాయ..ఘాటెక్కెస్తున్న మిర్చీ.. వారాంతం సంతకు వెళ్తున్నారా? తాజా కూరగాయల ధరల లిస్ట్ ఇదిగో..!!Business Ideas: పెళ్లిళ్ల సీజన్ వస్తోంది.. కంచికి వెళ్లి ఈ పనిచేయండి చాలు.. ఇంట్లోనే కూర్చుండి నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం..!! నాగు పాములు ముఖ్యంగా అడవుల్లో, ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎక్కువగా సంచారం చేస్తాయి. ఇటీవల అవి కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. కోబ్రాలు వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందుకే బెడ్ లలో, బైక్ లు, కార్లలో, మెత్తల మధ్యలో కింద పాములు దూరి దాక్కుంటున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అందుకే వానాకాలం, చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతారు.ఇంటి చుట్టుపక్కల క్లీన్ గా ఉంచుకొవాలని, ఎక్కడ కూడా చెత్తా, చెదారం పేరుకుని పోకుండా చూసుకొవాలని చెబుతున్నారు. మొత్తంగా కోబ్రాలు ఇటీవల రోడ్డుతున్న ఘటనలు, నడి రోడ్డు మీద ముంగీసలు, ఇతర పాములతో ఫైటింగ్ కు దిగిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. పాములు చాలా అరుదుగా కుబుసం విడుస్తాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉండాయి. ముఖ్యంగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక భారీ నాగుపాము నడి రోడ్డు మీదకు వచ్చింది. అది కోపంగా బుసలు కొడుతూ మరీ కుబుసం విడుస్తుంది. దాన్ని ఎవరు అదిలించడానికి ప్రయత్నించినకూడా అది కదలట్లేదు. మొత్తంగా పాము రోడ్డు మీదకు రావడంతో చాలా సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. King Cobra Video: బాప్ రే.. స్నేక్ క్యాచర్ మీద బుసలు కొడుతూ దాడి చేస్తున్న కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో .. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కుబుసం విడిచేటప్పుడు పాము చాలా కోపంగా ఉంటుందని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Cooking Oil Price: సంక్రాంతి ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం 12 గంటలలోపే తుది ఫలితం..!Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?CM Revanth Reddy: జూబ్లిహిల్స్ విజయం.. సీఎం రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్‌తో సహా కాంగ్రెస్ నేతల్ని అభినందించిన రాహుల్ గాంధీ..Akhanda 2 Thaandavam: నందమూరి నటసింహం తాండవం ఆడేశాడు! మరోసారి బాక్సులు బద్ధలు అవ్వాల్సిందే రాసిపెట్టుకోండి!
Cobra Snake Video Snake Shedding Its Skin Snake Ai Video King Cobra Snake Video Snake Viral Video Snake Dancing Snake Video Viral Snake Flying Snake Dancing Video
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
हाईवे पर तेज रफ्तार से जा रही कार का बिगड़ा बैलेंस, सीधा गड्ढे में जाकर गिरी, सीसीटीवी में कैद भयानक घटनाCar Accident Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी हैरान कर देने वाली वीडियो वायरल होती रहती हैं Watch video on ZeeNews Hindi
Read more »
Srinagar: नौगाम के पुलिस स्टेशन में भयंकर ब्लास्ट, 9 लोगों की मौत और 30 घायल, धमाके के हिली धरतीSrinagar Blast Video: अभी भारत के देशवासी दिल्ली में हुए ब्लास्ट से उभरी भी नहीं थी के श्रीनगर के Watch video on ZeeNews Hindi
Read more »
धक-धक करने लगा गाने पर लड़की ने किया शानदार डांस, दिए माधुरी जैसे आईकॉनिक एक्सप्रेशंस, जनता का भाई अदाएं!Girl Dance Video: रोजाना सोशल मीडिया कितनी सारी डांस की वीडियो वायरल होती रहती हैं. ऐसी ही एक Watch video on ZeeNews Hindi
Read more »
बड़ी मुश्किल बाबा बड़ी मुश्किल गाने 54 साल की महिला ने किया जबरदस्त डांस, एनर्जी देख यूजर्स ने कहा- माइंड ब्लोइंगAunty Dance Video: इंटरनेट पर वायरल हुआ 54 साल की महिला का डांस वीडियो, जो लोगों को बहुत पसंद आ रही Watch video on ZeeNews Hindi
Read more »
Zubeen Garg के फेमस गाने पर छोटे से बच्चे ने बैठाया गजब का तालमेल, आवाज ने छू लिया पब्लिक का मन!Little Boy Singing Video: डेली कितने सारे लोग टैलेंट का वीडियो सोशल मीडिया पर पोस्ट करते हैं. ऐसा Watch video on ZeeNews Hindi
Read more »
Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..Orgninal Snake Dimond Video Viral: అత్యంత ప్రమాదకరమైన ఓ నాగుపాము తలభాగంలో ఉన్న నాగమణికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విషపూరితమైన నాగుపాము తలపై భాగంలో ఒక అరుదైన రత్నాన్ని చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Read more »
