Shani Dev - Rahu Yuthi: శని దేవుడు, రాహు-కేతు సంయోగంతో 2026 కొత్త సంవత్సరంలో ఈ రాశులకు పెద్ద సవాలు ఎదురు కాబోతుంది. డిసెంబర్ మూడవ వారం పూర్తైయింది. 2025 సంవత్సరం చివరి దశలో ఉంది. అందరూ కొత్త యేడాది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Shani Dev - Rahu Yuthi: శని దేవుడు, రాహు-కేతు సంయోగంతో 2026 కొత్త సంవత్సరంలో ఈ రాశులకు పెద్ద సవాలు ఎదురు కాబోతుంది. డిసెంబర్ మూడవ వారం పూర్తైయింది. 2025 సంవత్సరం చివరి దశలో ఉంది. అందరూ కొత్త యేడాది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కలయికతో 2026 యేడాది కొన్ని రాశులకు సవాలుతో కూడుకున్నదిగా ఉంది. 2026 శని, రాహు, కేతు, కుజుడు, బృహస్పతి వంటి శక్తివంతమైన గ్రహాల కదలికలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇది అనేక రాశులకు ఒత్తిడి, మానసిక ఆందోళనలకు గురి చేయబోతుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలకు దారితీయబోతుంది. ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారికి ప్రణాళికతో పాటు ఆర్థిక నిర్ణయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శని, రాహువు, కేతువుల మిశ్రమ ప్రభావాల వల్ల ఏ రాశులపై ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..2026లో గ్రహ స్థానాలు కొన్ని రాశులకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. కుంభరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉండటం వల్ల కోపంతో పాటు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు సంభవించవచ్చు. సింహరాశి వారు తమ పనితో పాటు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ యేడాది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా మసులుకోవడం సహా మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమైన అంశం. సింహ రాశి : ఈ సంవత్సరం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా మసలు కోవాలి. కోపంతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. పనితో పాటు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి పెరగవచ్చు. మానసిక ఒత్తిడి వలన ఆందోళన కలిగే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం అతి ముఖ్యమైన అంశం. చెడు సహవాసానికి దూరంగా ఉండటం ఈ యేడాది చాలా ముఖ్యం.కుంభ రాశి: కుంభరాశి వారికి, రాహువు ఈ రాశిలో ఎక్కువ కాలం ఉంటడం వలన కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలున్నాయి. ఇక కుంభ రాశిలో కొన్ని నెలలు కుజుడు చేరతాడు. దీనివల్ల ఈ రాశుల వారికి కోపం, తొందరపాటుత పాటు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఏ నిర్ణయమైన ఆచితూచి తీసుకోవాలి. పనిలో విభేదాలు, ఉన్నతాధికారులతో విభేదాలు రావచ్చు. మానసిక ఆందోళన వలన కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావచ్చు. ఆర్థిక నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి శని దేవుడుతో పాటు రాహు, కేతువులకు సంబంధించిన స్త్రోత్రాలతో పాటు శివ పంచాక్షరీ మంత్రంతో అంతా శుభం జరగుతుంది. గ్రహ స్థానాలు వాటి ప్రభావాలు: 2026లో, బృహస్పతి, శని, కుజుడు, రాహువు, కేతువు స్థానాలు అనేక రాశుల వారికి సవాలుగా మారుతాయి. బృహస్పతి 2026 లో రెండుసార్లు రాశి మార్పులకు లోనవుతాడు. మొదట కర్కాటక రాశిలోకి ఆ తరువాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు, కేతువుల ప్రభావం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఫిబ్రవరి 23, 2026న, కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహు కుజుడు సంయోగం ఏర్పడుతుంది.కుజుడు-శని దేవుడు సంయోగం కారణంగా ఉద్రిక్తతతో పాటు సంఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు కుంభరాశిలో సంచారము వలన మీనంలో శనిదేవుడు కలిసి ఉన్నప్పుడు, ఈ సంయోగం సంఘర్షణ, అడ్డంకులు మరియు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కొన్ని రాశులవారు ఆర్థిక నష్టాలు, వ్యక్తిగత విభేదాలతో పాటు పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు, ఆధ్యాత్మక హిందూ మత గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు. Business Ideas: ఎవరికీ తెలియని సీక్రెట్.. ఇంట్లో కూర్చుండి.. లక్షలు సంపాదించే బిజినెస్ ఇది.. మీరు ధనవంతులు అయినట్లే..!!Business ideas: జీతం తక్కువ.. టార్గెట్లు ఎక్కువ.. ఇక అవన్నీ మర్చిపోండి.. అమూల్ మీకు నెలకు రూ. 1.5లక్షలు సంపాదించే చక్కటి బిజినెస్ ఇస్తోంది.. పూర్తి వివరాలివే..!!
Shani Dev Rahu Yuthi Shani Rahu Ketu Gochar 2026 Shani Rahu Ketu Effect Shani Rahu Ketu 2026 Aquarius 2026 Horoscope Astrology
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Shani dev 2026: साढ़ेसाती-ढैय्या से राहत का साल 2026! घर ले आएं शनिदेव की ये प्रिय चीजेंShani dev 2026: साल 2026 में साढ़ेसाती और ढैय्या से जूझ रहे लोगों के लिए ये पांच सरल चीजें शनि देव की कृपा पाने, नकारात्मक प्रभाव को कम करने और जीवन में स्थिरता लाने में बेहद कारगर मानी जा रही हैं. आइए जानते हैं उन चीजों के बारे में जिनको घर लाना बहुत ही शुभ माना जा रहा है.
Read more »
Shani Paya 2026 Rashifal: इन 3 राशियों पर शनिदेव का लौह पाया और इन पर रहेगा स्वर्ण, जानें 2026 में मेष से म...Shani Paya 2026 Horoscope: शनि देव 2026 में भी वही सिद्धांत अपनाएंगे, जैसी मेहनत, वैसा फल. कुछ राशियों के लिए नया साल परीक्षा का होगा, तो कुछ राशियों के लिए स्थिरता और राहत का. आप इस आर्टिकल के माध्मय से यह जान सकते हैं कि साल 2026 में किन राशियों पर शनि का ताम्र, लौह, रजत और स्वर्ण पाया रहने वाला है और उसका सभी राशियों पर क्या प्रभाव पड़ेगा...
Read more »
2026 புத்தாண்டில் ராகு பெயர்ச்சி: 5 ராசிகளுக்கு தலைவிதி மாறும்... பணம், பதவி, புகழ் கிட்டும்Rahu Transit: 2026 ஆம் ஆண்டில் இரண்டு முறை ராகு தன் நிலையில் மாறுவார். டபுள் ராகு பெயர்ச்சியால் அதிகப்படியான நன்மைகளை அடையவுள்ள ராசிகளை பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »
Shani Ketu 2026: शनि-केतु की जोड़ी 2026 में इस एक राशि को देगी सबसे ज्यादा कष्ट, धन हानि के योगShani Ketu 2026: नया साल 2026 सिंह राशि वालों के लिए चुनौतीपूर्ण रह सकता है. ज्योतिष के अनुसार इस वर्ष सिंह राशि वालों को धन, करियर और स्वास्थ्य से जुड़े मामलों में विशेष सावधानी जरूरी होगी. आपकी छोटी सी लापरवाही भी बड़ी परेशानी का कारण बन सकती है.
Read more »
Shani Gocahr 2026: साल 2026 में तुला सहित इन राशियों पर मेहरबान शनिदेव, मिलेगा राजसी सुखShani Gocahr 2026: वर्ष 2026 में कर्मफल दाता शनिदेव का गुरु की राशि मीन में गोचर ज्योतिषीय दृष्टि से बेहद महत्वपूर्ण रहेगा. यह गोचर केवल राशि परिवर्तन नहीं, बल्कि शनि की मार्गी–वक्री चाल और नक्षत्र परिवर्तन के कारण पूरे वर्ष जीवन के कई क्षेत्रों पर प्रभाव डालेगा.
Read more »
IPL 2026: இந்த சீசனிலாவது நடராஜனை களமிறக்குமா DC.. டெல்லி அணியின் பெஸ்ட் பிளேயிங் 11!Delhi Capitals IPL 2026: 2026 ஐபிஎல்லுக்கான டெல்லி கேபிடல்ஸ் அணியின் சிறந்த பிளேயிங் 11 குறித்து.
Read more »
