Shani Dev: శని ఆట మొదలు పెట్టబోతున్నాడు.. ఈ రాశుల వారు ఎంత పేదవారైనా కోటీశ్వరులు కాబోతున్నారు..

Shani Effect News

Shani Dev: శని ఆట మొదలు పెట్టబోతున్నాడు.. ఈ రాశుల వారు ఎంత పేదవారైనా కోటీశ్వరులు కాబోతున్నారు..
Shani Sade SatiShani Dev EffectShani Ke Upay Effect
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 132 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Shani Dev Effect On Zodiac: జూలై 13న శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి.. కొత్త జీవితం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Shani Dev Effect On Zodiac: జూలై 13న శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి. కొత్త జీవితం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Shani Dev Effect On Zodiac: జూలై 13న శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి.. కొత్త జీవితం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.: ఆతిశక్తివంతమైన శనిగ్రహం జూలై నెలలో మీనరాశిలో కదలికలు జరుపుతుంది.. జూలై 13 వ తేదీన ఉదయం ఏడు గంటలకు శని గ్రహం మీనరాశిలో తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం నవంబర్ 28వ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఇదే స్థితిలో ఉండబోతోంది. దాదాపు 138 రోజులపాటు శని గ్రహం మీన రాశిలో తిరోగమనంలో ఉండబోతోంది. అయితే ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. శని కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కూడా వ్యక్తుల కర్మలను అనుగుణంగా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా జాతకాల్లో శని ఉన్న స్థానాలు కూడా ప్రభావితం అవుతాయి. దీంతో కొన్ని రాశుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశుల వారి జీవితాల్లో తప్పక మార్పులు సంభవిస్తాయి. శని జూలై నెలలో తిరోగమనం చేయడం వల్ల ముందుగా మకర రాశి వారి జీవితంలో కీలక మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ తిరోగమన ప్రభావం వల్ల పాత అడ్డంకులు నుంచి సమస్యలు తొలగిపోతాయి. జూలై నెల మకర రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా మారి పురోగతికి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. శని శక్తివంతమైన ప్రభావంతో వీరి రుణ బాధలు తీరిపోతున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలపరంగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి..ఎప్పటినుంచో చట్టపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. అదృష్టం విపరీతంగా పెరిగి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి మానసిక ప్రశాంతత రెట్టింపబడమే.. కాకుండా ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో తప్పకుండా కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశితో పాటు కర్కాటక.. మేష రాశి వారు శని తిరోగమన సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకాల దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.Parijat Raj Yog: 102 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాతయోగం.. అదృష్టం అంటే ఇది.. డబ్బుల మూటలు కొల్లకొట్టబోతున్న రాశులు ఇవే..Moon And Rahu Conjunction: జూన్ 16న శక్తివంతమైన సంయోగం.. ఈ 4 రాశుల వారికి ధనయోగం.. ఊహించని డబ్బే డబ్బు..Jupiter Effect: ఆరుద్ర నక్షత్రంలో గురువు కదలికలు.. జూన్ 15 నుంచి ఈ రాశుల వారికి గురు బలం రెట్టింపు.. ఇక డబ్బే డబ్బు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Shani Sade Sati Shani Dev Effect Shani Ke Upay Effect

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Shani Dev Favorite Flowers: ఏల్నాటి శని ప్రభావంతో బాధ పడుతున్నారా.. ఈ పూలతో శనిదేవుడిని పూజిస్తే మీ కష్టాలు తీరినట్టే..Shani Dev Favorite Flowers: ఏల్నాటి శని ప్రభావంతో బాధ పడుతున్నారా.. ఈ పూలతో శనిదేవుడిని పూజిస్తే మీ కష్టాలు తీరినట్టే..Shani Dev Favorite Flowers: శని త్రయోదశి లేదా శని జయంతి నాడు ఈ పువ్వులతో పూజిస్తే.. ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. అంతేకాదు శనిదేవుడి అశుభ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఆయన చల్లని చూపులు ఎపుడు మీపైనే ఉంటాయి.
Read more »

Shani Dev: 56 ఏళ్ల తర్వాత శనిత్రయోదశి రోజు అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి భారీగా డబ్బుల మూటలు.. మీరున్నారా..?Shani Dev: 56 ఏళ్ల తర్వాత శనిత్రయోదశి రోజు అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి భారీగా డబ్బుల మూటలు.. మీరున్నారా..?Shani trayodashi on Saturday: శనివారం శనిత్రయోదశి వేల అరుదైన కలయిక ఏర్పడబోతుంది. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉండనుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Read more »

Shani Dev Jayanthi: శనిదేవుడి జయంతి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలకు చెక్.. శనీశ్వరుడి కృపతో కోట్లకు పడగలెత్తుతారు..Shani Dev Jayanthi: శనిదేవుడి జయంతి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలకు చెక్.. శనీశ్వరుడి కృపతో కోట్లకు పడగలెత్తుతారు..Shani Dev Jayanthi: వైశాఖ బహుళ అమావాస్య రోజున నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడి జయంతి. ఈ పర్వదినం నుంచి కొన్ని రాశుల వారిని జీవితం ప్రకాశింప బోతుంది. అంతేకాదు వీరి కష్టాలకు తెర పడనుంది. అంతేకాదు శనీశ్వరడి కృపతో వీరు కోట్లకు పడగలెత్తుబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Read more »

Shani Dev Effect: ఈ రాశుల వారిపై శనిదేవుడి ఆశీర్వాదం ఎపుడు ఉంటుంది.. డబ్బుకు ఎపుడు లోటుండదు.. మీ రాశి ఉందా..!Shani Dev Effect: ఈ రాశుల వారిపై శనిదేవుడి ఆశీర్వాదం ఎపుడు ఉంటుంది.. డబ్బుకు ఎపుడు లోటుండదు.. మీ రాశి ఉందా..!Shani Dev Effect: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని న్యాయ దేవతగా పిలుస్తుంటారు. ఆయనకు తనపర భేదాలుండవు. కానీ రాశుల వారి విషయంలో వారు నిజాయితీగా ఉంటే మాత్రం వారిపై ఆయన కృప ఎల్లపుడు ఉంటాయి. ఆయనకు తన పర అనే భేదం లేదు. ఎవరు తప్పు చేసినా.. వారిని దండిస్తారు. కానీ ఈ రాశుల వారు ఎన్ని తప్పులు చేసినా..
Read more »

Nava Panchama Rajayogam: శని, బుధుల నవ పంచమ యోగంతో ఈ రాశుల వారి ధనలక్ష్మి తాండవమే..Nava Panchama Rajayogam: శని, బుధుల నవ పంచమ యోగంతో ఈ రాశుల వారి ధనలక్ష్మి తాండవమే..Nava Panchama Rajayogam: వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని కర్మ ప్రదాతగా అభివర్ణిస్తుంటారు. బుధుడు తర్కం, తెలివితేటలు, వ్యాపారాలకు మూలకారకుడుగా బుధుడిని అభివర్ణిస్తుంటారు. ఈ రెండుశక్తివంతమైన గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. త్వరలో, శని మరియు బుధుల అరుదైన కలయిక ఏర్పడుతుంది.
Read more »

Shani Dev Blessings: శని దేవుడి అనుగ్రహంతో మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారు కోటీశ్వరులు కావడం తథ్యం..Shani Dev Blessings: శని దేవుడి అనుగ్రహంతో మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారు కోటీశ్వరులు కావడం తథ్యం..Shani Dev Blessings: శని దేవుడిని జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మెల్లగా కదులుతాడు. కాబట్టి ఈయన్ని మంద గమనుడు లేదా మందుడు అని పిలుస్తారు. ఇక జ్యోతిష్యంలో శని దేవుడు కారణంగా మనం ఎలాంటి స్థితిలో ఉండాలో నిర్ణయిస్తాడు. శని దేవుడు అనుగ్రహంతో ప్రణాళికాబద్ధమైన పని సకాలంలో పూర్తవుతాయి.
Read more »



Render Time: 2026-04-02 20:25:26