Sangameswaram: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్త నదుల సంగమమైన సంగమేశ్వరుడు నీటమునిగాడు. జలాది వాసంలోకి చేరి క్రిష్ణమ్మ ఒడిలొ ఒదిగి పోయాడు.
Sangameswaram: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్త నదుల సంగమమైన సంగమేశ్వరుడు నీటమునిగాడు. జలాది వాసంలోకి చేరి క్రిష్ణమ్మ ఒడిలొ ఒదిగి పోయాడు.Parijat Raj Yog: 102 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాతయోగం.
. అదృష్టం అంటే ఇది.. డబ్బుల మూటలు కొల్లకొట్టబోతున్న రాశులు ఇవే..Moon And Rahu Conjunction: జూన్ 16న శక్తివంతమైన సంయోగం.. ఈ 4 రాశుల వారికి ధనయోగం.. ఊహించని డబ్బే డబ్బు..Jupiter Effect: ఆరుద్ర నక్షత్రంలో గురువు కదలికలు.. జూన్ 15 నుంచి ఈ రాశుల వారికి గురు బలం రెట్టింపు.. ఇక డబ్బే డబ్బు.. Sangameswaram:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నీటిమట్టం ప్రస్తుతం 838 అడుగులకు చేరింది. దీంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వర క్షేత్రం మరోసారి నీట మునిగింది. మరో 8 నెలల పాటు ఈ ఆలయం నదీ గర్భంలోనే ఉండనుంది. ప్రతి ఏటా కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు ఒదిగిపోయే అపురూప దృశ్యాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఎనిమిది నెలలు నీటి లోనే వుండి.. అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయట పడుతూ.. మిగిలిన నాలుగు నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలందుకుంటాడు సంగమేశ్వరుడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే ఆలయం మునిగిపోవడం ఇదే మొదటిసారి. మార్చి 22 ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ 15 ఆదివారం నాడు స్వామివారు జలాధివాసం చేయడం విశేషం.ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివ లింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ఇక వర్ష రుతువు ప్రారంభం కావడంతో జులై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో వర్షాలు బాగా పడి రైతులకు మంచి చేకూరుతుందని తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Trump on Israel iran War: మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడే.. ! .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్...Unburnt Bhagavad Gita: శ్రీకృష్ణుడికి ప్రియమైన భక్తురాలు ఈ ఎయిర్ హోస్టెస్.. ఆ భగవద్గీత ఆమెదే!. వెలుగులోకి వచ్చిన అసలు నిజం..Operation True Promise-3: ఆపరేషన్ ట్రూ ప్రామిస్-3 అంటే ఏంటి? ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ ఈ పేరు ఎందుకు పెట్టింది..?
AP Floods Krishna Floods Srisailam Dam Nandyala
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Blackbuck Poaching Case: కృష్ణజింకల వివాదంలో కీలక పరిణామం.. టబు, సైఫ్‌లకు ఊహించని షాక్.. ఏమైందంటే..?Tabu and Saif alikhan: కృష్ణ జింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాజస్తాన్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read more »
Women: మహిళలను తొక్కేస్తున్నారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నివేదికIndia s broken rung : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటూ ప్రగల్భాలు పలికేందుకే మన వ్యవస్థలు పనికి వస్తాయని మరోసారి రుజువైంది.
Read more »
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు..Hyderabad Rains: భాగ్య నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో అభాగ్య నగరంగా మారింది. రాత్రి కురిసిన భారీ వర్షం నగరాన్ని ఆగమాగం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి.
Read more »
Corona Virus: మళ్లీ విజృంభిస్తున్న కరోనా .. ఇమ్యునిటీని జెట్ స్పీడ్‌లో పెంచే ఆహార పదార్థాలు ఇవే..corona Immunity Booster food: కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా వ్యాపిస్తుంది.ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని ఆహార పదార్థాల్ని తప్పకుండా తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు.
Read more »
Covid 19 Cases: దేశంలో మరోసారి పెట్రేగిపోయిన కోవిడ్.. వెయ్యిదాటిన యాక్టివ్ కేసులు.. కేంద్రం హైఅలర్ట్..Corona virus cases update: దేశంలో మరోసారి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరగటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది.
Read more »
Mock Drill News: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్.. కేంద్రం కీలక ఆదేశాలు.. తెర మీదకు మరోసారి యుద్ద మేఘాలు..?..Mock drill in border states: ఇండియా, పాక్ లతో బార్డర్ పంచుకుంటున్న నాలుగు స్టేట్స్ లలో మాక్ డ్రిల్ కు కేంద్రం సన్నాహాలుచేపట్టింది.ఈ క్రమంలో మరోసారి ఏంజరగబోతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read more »
