Nava Panchama Rajayogam: శని, బుధుల నవ పంచమ యోగంతో ఈ రాశుల వారి ధనలక్ష్మి తాండవమే..

Nava Panchama Rajayogam News

Nava Panchama Rajayogam: శని, బుధుల నవ పంచమ యోగంతో ఈ రాశుల వారి ధనలక్ష్మి తాండవమే..
Shani Dev Budha YogamShani Dev YuthiBudha Yuthi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Nava Panchama Rajayogam: వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని కర్మ ప్రదాతగా అభివర్ణిస్తుంటారు. బుధుడు తర్కం, తెలివితేటలు, వ్యాపారాలకు మూలకారకుడుగా బుధుడిని అభివర్ణిస్తుంటారు. ఈ రెండుశక్తివంతమైన గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. త్వరలో, శని మరియు బుధుల అరుదైన కలయిక ఏర్పడుతుంది.

Nava Panchama Rajayogam : వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని కర్మ ప్రదాతగా అభివర్ణిస్తుంటారు. బుధుడు తర్కం, తెలివితేటలు, వ్యాపారాలకు మూలకారకుడుగా బుధుడిని అభివర్ణిస్తుంటారు. ఈ రెండుశక్తివంతమైన గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి.

త్వరలో, శని మరియు బుధుల అరుదైన కలయిక ఏర్పడుతుంది. ఇది నవపంచమ రాజయోగాన్ని సృష్టిస్తుంది.ఎవరి జాతకంలో నవ పంచమ యోగం ఏర్పడుతుందో వారు తమ వృత్తి జీవితంలో ఎక్కడ అడుగు వేసినా విజయం సాధిస్తారు. వారు అదృష్ట శక్తితో అపారమైన సంపదతో పాటు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలున్నాయి. శనీశ్వరుడు, బుధుల ద్వారా ఏర్పడే నవపంచమ రాజయోగం మూడు రాశుల జీవితాలలోని ఇబ్బందులను తొలగించనుంది. వారికి అపారమైన సంపదతో పాటు ఆనందాన్ని ఇవ్వనున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కర్కాటక రాశి.. నవపంచమ రాజ యోగం ఫలితంగా.. కర్కాటక రాశి వారికి వ్యాపారంలో బంపర్ ఆదాయం లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా జీవితంలో ఉన్నత విజయాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అదృష్ట సమయమనే చెప్పాలి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులలో విజయం సాధిస్తారు. మిథున రాశి.. నవ పంచమ యోగం మిథున రాశి వారి జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కానుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వారి పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అపారమైన సంపద చేరుతుంది. సింహ రాశి.. నవపంచమ రాజయోగం ఫలితంగా, సింహా రాశి వారికి ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించనుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. కష్టతరమైన రోజులు గడిచిపోతాయి. మీ జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమవుతాయి. గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు. Star Heroine: ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Shani Dev Budha Yogam Shani Dev Yuthi Budha Yuthi Shani Dev Gochar Shani Dev Transit Astrology

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Nav Pancham Raj Yog: శని జయంతి వేళ నవ పంచమ రాజయోగం.. భారీగా డబ్బుల జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..Nav Pancham Raj Yog: శని జయంతి వేళ నవ పంచమ రాజయోగం.. భారీగా డబ్బుల జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..Shani Jayanti effect: నవపంచమ రాజయోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. దీని ఫలితం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశుల వారిని ఇది కోటీశ్వరుల్ని చేస్తుంది.
Read more »

Shiva Yoga Effect: శక్తివంతమైన శివయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారి నుదుటి రాత పూర్తిగా మారబోతోంది.. ఇక డబ్బే డబ్బు..Shiva Yoga Effect: శక్తివంతమైన శివయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారి నుదుటి రాత పూర్తిగా మారబోతోంది.. ఇక డబ్బే డబ్బు..Shiva Yoga Astrology Effect: గురువారం ఎంతో శక్తివంతమైన శివయోగం ఏర్పడుతోంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదృష్టం సహకరించి భారీ మొత్తంలో డబ్బులు పొందుతారు.
Read more »

Shani Dev Jayanthi: శనిదేవుడి జయంతి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలకు చెక్.. శనీశ్వరుడి కృపతో కోట్లకు పడగలెత్తుతారు..Shani Dev Jayanthi: శనిదేవుడి జయంతి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలకు చెక్.. శనీశ్వరుడి కృపతో కోట్లకు పడగలెత్తుతారు..Shani Dev Jayanthi: వైశాఖ బహుళ అమావాస్య రోజున నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడి జయంతి. ఈ పర్వదినం నుంచి కొన్ని రాశుల వారిని జీవితం ప్రకాశింప బోతుంది. అంతేకాదు వీరి కష్టాలకు తెర పడనుంది. అంతేకాదు శనీశ్వరడి కృపతో వీరు కోట్లకు పడగలెత్తుబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Read more »

Raja yogam: గురు బలంతో ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవం.. కొత్త ఇళ్లు, వాహన యోగం గ్యారంటీ..Raja yogam: గురు బలంతో ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవం.. కొత్త ఇళ్లు, వాహన యోగం గ్యారంటీ..Raja yogam: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అందులో దేవగురువు బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. బృహస్పతి జ్ఞానము, అదృష్టాన్ని కలిగించే గ్రహంగా ప్రత్యేక స్థానం ఉంది. గురువు చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుంది.
Read more »

Guru Gochar: గురు బలంతో త్వరలో ఈ 5 రాశుల వారి ఇంట్లో డబ్బుల మూటలు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ.. !Guru Gochar: గురు బలంతో త్వరలో ఈ 5 రాశుల వారి ఇంట్లో డబ్బుల మూటలు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ.. !Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అద్భుత యోగాలుంటాయి. ఇక నవగ్రహాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం గురు గ్రహం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత గురువు వక్రంలో సంచరించబోతున్నాడు.
Read more »

Lakshmi Narayana Yogam: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికీ కలలో సైతం ఊహించని డబ్బు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Lakshmi Narayana Yogam: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికీ కలలో సైతం ఊహించని డబ్బు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Lakshmi Narayana Yogam: జ్యోతిష్యంలో బుధుడు, శుక్రుడు కలయికను అరుదైన యోగంగా భావిస్తుంటారు. ఈ రెండు గ్రహాల కలయికను లక్ష్మీ నారాయణ యోగంగా అభివర్ణిస్తుంటారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి కలలో సైతం ఊహించని డబ్బుతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ అని చెబుతున్నారు.
Read more »



Render Time: 2026-04-02 22:30:33