RCB IPL 2026 Retention List: ఆర్‌సీబీ నుంచి ఈ స్టార్‌ ప్లేయర్లు ఔట్.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?

RCB IPL 2026 Retention List News

RCB IPL 2026 Retention List: ఆర్‌సీబీ నుంచి ఈ స్టార్‌ ప్లేయర్లు ఔట్.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?
Royal Challengers BengaluruIPL 2026Ipl Mini Auction 2026
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Royal Challengers Bengaluru Retention List: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఈనెల 15వ తేదీలోపు రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టును అందజేయాల్సి ఉండడంతో అన్ని జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ చేసుకోవాల్సిన ఆటగాళ్లను విషయంలో దాదాపు ఓ క్లారిటీకి వచ్చేశాయి.

Royal Challengers Bengaluru Retention List: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఈనెల 15వ తేదీలోపు రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టును అందజేయాల్సి ఉండడంతో అన్ని జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ చేసుకోవాల్సిన ఆటగాళ్లను విషయంలో దాదాపు ఓ క్లారిటీకి వచ్చేశాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరిని టీమ్‌లో ఉంచుకోనుంది..? ఎవరిని రిలీజ్ చేయనుంది..? పూర్తి వివరాలు ఇలా.. ఐపీఎల్ మొదటి సీజన్‌ నుంచి బెంగళూరుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ.. రిటెన్షన్ జాబితాలో టాప్‌లో ఉంటాడు. ఈ సీజన్‌లో కూడా కోహ్లీ సూపర్ ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. 657 పరుగులతో ఆర్‌సీబీ తొలిసారి కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడు బ్యాటింగ్‌తో టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు. ఈ సీజన్‌లో 175.98 స్ట్రైక్ రేట్‌తో 403 పరుగులు చేశాడు. కోహ్లీతో కలిసి వచ్చే సీజన్‌లో కూడా ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయం. ఆర్‌సీబీకి ఎందరో కెప్టెన్లు వచ్చిపోయారు.. కానీ ఒక్కసారి కప్‌ గెలవలేదు. ఈ సీజన్‌లో తొలిసారి నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన రజత్ పాటిదార్.. టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. వచ్చే సీజన్‌లో కూడా ఆర్‌సీబీతోనే కొనసాగనున్నాడు. దేవదత్ పడిక్కల్‌ను ఆర్‌సీబీ టీమ్‌ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో పడిక్కల్ రాణించలేదు. టాప్‌ ఆర్డర్‌లో ఇప్పటికే సెట్ కావడంతో పడిక్కల్‌ను మినీ వేలానికి ముందు విడుదల చేసే ఛాన్స్ ఉంది. భారీ హిట్టర్ టిమ్ డేవిడ్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోనుంది. డెత్ ఓవర్లలో దూకుడైన బ్యాటింగ్.. మ్యాచ్‌లను ఫినిష్ చేసే సత్తా టిమ్ డేవిడ్ సొంతం. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ రాయల్ ఛాలెంజర్స్‌కు కీలక ప్లేయర్‌గా మారాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయగల జితేష్‌ శర్మ.. వచ్చే సీజన్‌లో కూడా కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఈ సీజన్‌ 17 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాండ్యా రిటెన్షన్‌ ఖాయమే. రొమారియో షెపర్ట్‌ను టీమ్‌ నుంచి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో మెరిసినా.. స్థిరంగా రాణించలేకపోవడం.. బేస్ ప్రైస్ ఎక్కువగా ఉండడంతో రిలీజ్ చేసేందుకు ఆర్‌సీబీ యోచిస్తోంది. జోష్ హేజిల్‌వుడ్ నేతృత్వంలోని ఆర్‌సీబీ పేస్ దళం ఈసారి సత్తాచాటింది. హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో 8.77 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. వచ్చే సీజన్‌కు హేజిల్‌వుడ్ నుంచి ఇదే ప్రదర్శన ఆశిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. భువనేశ్వర్ కుమార్ రాకతో బెంగళూరు డెత్ ఓవర్లలో పరుగులు కట్టిడి చేయగలుగుతోంది. పేస్ అటాక్‌ను దృష్టిలో ఉంచుకుని భూవీని టీమ్‌లో కొనసాగించనుంది. రిటెన్షన్ ప్లేయర్లు : విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్. రిలీజ్ కానున్న ప్లేయర్లు : దేవదత్ పడిక్కల్, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, ఇతర పెద్దగా రాణించని ప్లేయర్లు.Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!Heroine: ప్రభాస్ కి భార్యగా.. రామ్ చరణ్ కి అమ్మగా.. బాలకృష్ణ, చైతుకి కోడలుగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?Rahu Transit 2025: 10 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారు పక్క ధనవంతులవుతారు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Royal Challengers Bengaluru IPL 2026 Ipl Mini Auction 2026 RCB IPL 2026

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

RCB IPL 2026: ಮಿನಿ ಹರಾಜಿಗೆ ಸಜ್ಜಾಯ್ತು ಆರ್‌ಸಿಬಿ ಟೀಂ.. ತಂಡದ ಇಬ್ಬರು ಸ್ಟ್ರಾಂಗ್‌ ಆಟಗಾರರೇ ಔಟ್‌RCB IPL 2026: ಮಿನಿ ಹರಾಜಿಗೆ ಸಜ್ಜಾಯ್ತು ಆರ್‌ಸಿಬಿ ಟೀಂ.. ತಂಡದ ಇಬ್ಬರು ಸ್ಟ್ರಾಂಗ್‌ ಆಟಗಾರರೇ ಔಟ್‌rcb ipl 2026 auction: ಹಾಲಿ ಚಾಂಪಿಯನ್ ರಾಯಲ್ ಚಾಲೆಂಜರ್ಸ್ ಬೆಂಗಳೂರು ತಂಡವು IPL 2026 ಮಿನಿ ಹರಾಜಿಗೆ ಸಿದ್ಧತೆ ನಡೆಸುತ್ತಿದೆ.
Read more »

IPL 2026: संजू सैमसन को हर हाल में क्यों टीम में जोड़ना चाहती है CSK, ये 3 कारण साफ कर देंगे पूरी कहानीIPL 2026: संजू सैमसन को हर हाल में क्यों टीम में जोड़ना चाहती है CSK, ये 3 कारण साफ कर देंगे पूरी कहानीIPL 2026: आइए हम आपको उन 3 कारणों के बारे में बताते हैं, जिसके चलते चेन्नई सुपर किंग्स हर हाल में संजू सैमसन को अपने साथ जोड़ना चाहती है.
Read more »

IPL 2026 : ಖ್ಯಾತ ಕ್ರಿಕೆಟಿಗನ ಕಾರಣಕ್ಕೆ CSKಯಿಂದ ಹೊರಬಂದ್ರಾ ಜಡೇಜಾ? 17 ವರ್ಷಗಳ ನಂತರ ಹಳೇ ಟೀಮ್‌ಗೆ ಸೇರ್ಪಡೆ..!IPL 2026 : ಖ್ಯಾತ ಕ್ರಿಕೆಟಿಗನ ಕಾರಣಕ್ಕೆ CSKಯಿಂದ ಹೊರಬಂದ್ರಾ ಜಡೇಜಾ? 17 ವರ್ಷಗಳ ನಂತರ ಹಳೇ ಟೀಮ್‌ಗೆ ಸೇರ್ಪಡೆ..!IPL 2026 : ಐಪಿಎಲ್ 2026 ರ ಸೀಸನ್‌ಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಆಟಗಾರರ ಹರಾಜಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಒಂದು ಸಂಚಲನಕಾರಿ ಸುದ್ದಿ ಹೊರಬಿದ್ದಿದೆ.
Read more »

IPL 2026: दिसंबर में हो सकता है मिनी ऑक्शन, ट्रेड डील पर सबकी निगाहेंIPL 2026: दिसंबर में हो सकता है मिनी ऑक्शन, ट्रेड डील पर सबकी निगाहेंIPL 2026 सीज़न के लिए मिनी ऑक्शन दिसंबर में आयोजित होने की संभावना है, जबकि खिलाड़ियों की रिटेंशन लिस्ट 15 नवंबर तक जारी की जानी है। रवींद्र जडेजा, संजू सैमसन और केएल राहुल की ट्रेड डील पर चर्चा हो रही है। जडेजा को लेकर चेन्नई सुपर किंग्स और राजस्थान रॉयल्स के बीच डील होने की संभावना है, जबकि संजू सैमसन को लेकर चेन्नई सुपर किंग्स और दिल्ली कैपिटल्स में बातचीत चल रही है। केएल राहुल को कोलकाता नाइट राइडर्स भी ट्रेड के जरिए शामिल करने की कोशिश कर रही है।
Read more »

குஜராத் டிரேடிங்.. எடுபட்டுள்ள திருப்பம்.. வாஷிங்டன் சென்னை வராரா?குஜராத் டிரேடிங்.. எடுபட்டுள்ள திருப்பம்.. வாஷிங்டன் சென்னை வராரா?Gujarat Titains - Chennai Super Kings IPL Trade: 2026 ஐபிஎல்லுக்கு முன்னதாக அடுத்த மாதம் நடுப்பகுதியில் ஐபிஎல் தொடருக்கான மினி ஏலம் நடைபெற இருப்பதால் ரசிகர்கள் இடையே அதிக எதிர்பார்ப்பு உள்ளது.
Read more »

कौन से हैं IPL इतिहास के 8 सबसे महंगे प्लेयर, जिन्हें मिली थी इतनी बड़ी रकम, जिसमें बन जाएगी नोएडा-गुरुग्राम में कोठीकौन से हैं IPL इतिहास के 8 सबसे महंगे प्लेयर, जिन्हें मिली थी इतनी बड़ी रकम, जिसमें बन जाएगी नोएडा-गुरुग्राम में कोठीMost Expensive Player In IPL: आईपीएल 2026 के लिए प्लेयर्स का ऑक्शन होने जा रहा है, जिसके लिए संभावित तारीख 15 दिसंबर है। क्या कोई प्लेयर ऋषभ पंत का रिकॉर्ड तोड़ेगा?
Read more »



Render Time: 2026-04-02 09:57:42