Redmi Note 15 5G Launch Date: భారత మార్కెట్‌లోకి Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 15 Price : 108MP కెమెరాతో Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ విడుదల. ఫీచర్స్, ధర వివరాలు ఇవే! Redmi Note 15 5G Launch Date: భారత మార్కెట్‌లోకి Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
Redmi Note 15 Price: 108MP కెమెరాతో Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే! Redmi Note 15 5G Launch Date: భారత మార్కెట్‌లోకి Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ Redmi Note 15 5G పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. ఇది చాలా ప్రీమియం డిస్ల్పేతో పాటు అద్భుతమైన బ్యాటరీ సెటప్‌తో విడుదలైంది. అలాగే 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..డిసెంబర్‌లో నెలలో కంపెనీ ప్రపంచ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే, భారత్‌లో మాత్రం Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జనవరి 6వ తేదిన విడుదల చేసింది. ఇది 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని అతి తక్కవ ధరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వేరియంట్స్, ధర వివరాల్లోకి వెళితే.. 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇక 25GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 నుంచి లభిస్తోంది. అలాగే ఇది వివిధ ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌తో పాటు Redmi అధికారిక సైట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రూ.3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లుతో అందుబాటులో ఉన్నాయి. Redmi Note 15 5G ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా FHD+ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఈ స్న్రీన్ 3200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6S Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,520mAh బ్యాటరీతో వచ్చింది. బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే Android 15 ఆధారంగా HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా వెనక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో లభిస్తోంది. ఇవే కాకుండా ఫ్రంట్ భాగంలో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా డ్యూయల్-సిమ్ సపోర్ట్, Wi-Fiతో పాటు బ్లూటూత్, NFC, IR బ్లాస్టర్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇందులో ప్రొటక్షన్ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. అదృష్టం తలుపు తట్టింది.. ఈరోజు కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు డబుల్ బెనిఫిట్స్India vs Iran Currency: ఈ ముస్లిం దేశంలో ఒక్క రూపాయికే చాలా దొరుకుతాయ్.. ఈ దేశ కరెన్సీ కంటే భారత రూపాయి ఎంత శక్తివంతమైనదంటే..?
Redmi 15 5G Redmi Note 5G Redmi 15 Pro Redmi Note 15 Price Xiaomi 15
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Redmi Note 15 5G: कल लॉन्च होगा 108MP कैमरा वाला स्मार्टफोन, धांसू प्रोसेसर के साथ मिलेगा 5,520mAh की बैटरीRedmi Note 15 5G: रेडमी कंपनी कल मार्केट में अपना नया स्मार्टफोन और टैब लॉन्च करने जा रही है. कंपनी इसको Redmi Note 15 5G और Redmi Pad 2 Pro नाम से मार्केट में पेश करने वाली है. हम यहां आपको फोन की कीमत और फीचर्स की डिटेल्स दे रहे हैं.
Read more »
Redmi का 108MP कैमरा वाला 5G फोन आज होगा लॉन्च, स्नैपड्रैगन चिपसेट और बड़ी बैटरी भीRedmi आज भारत में अपना नया 5G फोन, Redmi Note 15 5G, और Redmi Pad 2 Pro लॉन्च कर रहा है। इसमें 108MP कैमरा, स्नैपड्रैगन 6 जेन 3 चिपसेट, 120Hz AMOLED डिस्प्ले, IP66 रेटिंग और 5520mAh बैटरी जैसे फीचर्स मिलेंगे। यह फोन HyperOS 2 पर चलेगा और इसकी कीमत लगभग ₹20,000 होने की उम्मीद है। लॉन्च इवेंट की लाइवस्ट्रीमिंग भी...
Read more »
Redmi Note 15 5G भारत में लॉन्च, 108MP कैमरा, कर्व्ड एमोलेड डिस्प्ले के साथ स्नैपड्रैगन प्रोसेसर, जानें कीमत और फीचर्सRedmi Note 15 5G Price : शाओमी के सब ब्रैंड रेडमी का नोट सीरीज का नया स्मार्टफोन भारत में लॉन्च हो गया है। Redmi Note 15 5G को नोट सीरीज का सबसे लाइटवेट और स्लिम स्मार्टफोन बताया गया है। यह 120 हर्त्ज रिफ्रेश रेट वाला डिस्प्ले, 20 मेगापिक्सल सेल्फी कैमरा की खूबियों से पैक...
Read more »
सिर्फ 19,999 रुपये में Redmi का नया 5G फोन लॉन्च, 108MP कैमरा समेत कई बेहतरीन फीचर्सरेडमी ने भारत में अपना नया 5G स्मार्टफोन Redmi Note 15 5G लॉन्च कर दिया है। यह डिवाइस मिड-रेंज सेगमेंट में आता है और Redmi Note 14 5G का सक्सेसर है। इसमें क्वालकॉम स्नैपड्रैगन 6 Gen 3 चिपसेट और 108-मेगापिक्सल कैमरा है। इसकी शुरुआती कीमत ₹19,999 है, जिसमें बैंक डिस्काउंट भी शामिल है। कंपनी YouTube Premium, Spotify Premium और Google One एक्सेस जैसे...
Read more »
108MP कैमरा के साथ आया Redmi का 5G फोन! स्नैपड्रैगन प्रोसेसर के साथ मिल रही 5520mAh की बैटरी, जानें कीमतRedmi Note 15 5G: रेडमी कंपनी ने भारत के मार्केट में अपना नया स्मार्टफोन Redmi Note 15 5G को लॉन्च कर दिया है. कंपनी का यह स्मार्टफोन दो स्टोरेज ऑप्शन के साथ आया है. इस स्मार्टफोन में आपको Qualcomm Snapdragon 6 Gen 3 चिपसेट प्रोसेसर के साथ 5,520mAh की बैटरी मिल रही है.
Read more »
Redmi Note 15 भारत में लॉन्च है, इतनी है कीमत और मिलते हैं कमाल के फीचर्सXiaomi Redmi Note 15 और Pad 2 Pro भारत में लॉन्च हो गये हैं. यह शाओमी का भारत में इस साल का पहला टेक इवेंट है. Redmi Note 15 में कंपनी ने कर्व्ड डिस्प्ले, 108MP का कैमरा और 5520mAh की बैटरी दी गी है. आइए इसकी कीमत ौर फीचर्स के बारे में जानते हैं .
Read more »
