Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్’ మూవీతో చిరంజీవి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే..

Mana Shankara Vara Prasad Garu First Review News

Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్’ మూవీతో చిరంజీవి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే..
Mana Shankara Vara Prasad Garu ReviewMana Shankara Vara Prasad GaruCensor Report
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 116 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

Mana Shankara Vara Prasad Garu: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్’. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తో చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే.

Mana Shankara Vara Prasad Garu Target: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్’. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా తో చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే. Mana Shankara Vara Prasad Garu: అనిల్ రావిపూడి.. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ టార్గెట్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీతో ముందున్న అతిపెద్ద సవాల్. పైగా అనిల్ రావిపూడి గత కొన్ని రోజులుగా నార్మల్ సాధాసీదా కథలకు తన మార్క్ కామెడీ తో హిట్స్ అందున్నారు. సంక్రాంతి సీజన్ లో సరైన సమయంలో విడుదల చేయడంతో గత సినిమా బాగా వర్కౌట్ అయింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎన్నో సినిమాల కలగూర గంప అనే టాక్ వినబడింది. సంక్రాంతి సీజన్ లో కాకుండా నార్మల్ సీజన్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విడుదలైతే అంత పెద్దగా ఆడకపోయేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ కూడా సాదా సీదాగా ఉంది. ఈ సినిమాతో చిరంజీవి రూ. 300 కోట్ల గ్రాస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలేవి మాక్సిమమ్ రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్ల వరకే రాబట్టాయి. మరి ఈ సినిమాతో ఆ టార్గెట్ రీచ్ అవుతుందా అనేది చూడాలి. ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా సంక్రాంతి బరిలో దాదాపు అర డజను సినిమాలతో పోటీ పడుతుంది. దీంతో థియేటర్స్ ఇతరులతో పంచుకోవాల్సి ఉంది. ఈ సినిమాకు యునానిమస్ టాక్ వస్తే కానీ.. కలెక్షన్స్ కొల్లగొట్టడం అంత ఈజీ కాదు. మరోవైపు బరిలో ఉన్న సినిమాల టాక్ .. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కంటే బాగుంటే చిరు సినిమాకు బ్యాండ్ పడినట్టే. ఇక అప్పట్లో వరుస హిట్స్ తో దూకుడు మీదున్న కొరటాల శివ.. చిరంజీవి ‘ఆచార్య’తో ఫ్లాప్ అందుకున్నాడు. ఇపుడు అనిల్ రావిపూడి కూడా అదే తరహాలో ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాతో ఫ్లాప్ అందుకుంటాడని మెగా యాంటీ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. ఇన్ని హంగామాల నడుమ విడుదల కాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ అందుకోవాలి. ఆ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని చిత్రాలు సక్సెస్ కావాలని జీన్యూస్ ఆకాంక్షిస్తోంది. మరోవైపు ఏపీలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్‌ గారు ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. లక్షలు పోసి టికెట్లు కొంటున్నారు. నరసాపురం అన్నపూర్ణ థియేటర్‌లో లక్షా రెండు వేల రూపాయలు ఒక టికెట్ పలికింది. అమలాపురంలో లక్షా 11వేల రూపాయలకు బీజేపీ నాయకుడు తొలి టిక్కెట్‌ను దక్కించుకున్నాడు. వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇస్తామని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈనెల 12న వరల్డ్‌ వైడ్‌గా మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ రిలీజ్‌ కానుంది. India vs Iran Currency: ఈ ముస్లిం దేశంలో ఒక్క రూపాయికే చాలా దొరుకుతాయ్.. ఈ దేశ కరెన్సీ కంటే భారత రూపాయి ఎంత శక్తివంతమైనదంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mana Shankara Vara Prasad Garu Review Mana Shankara Vara Prasad Garu Censor Report Mana Shankara Vara Prasad Garu Censor Review Mana Shankara Vara Prasad Garu Pandaga Ki Vasthun Mana Shankara Vara Prasad Garu Title Glimpse Mana Shankara Vara Prasad Garu Release On Sankran Anil Ravipudi HBD Chirnajeevi Chiranjeei

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

तिरुपति बालाजी के विवाद के बाद देशभर के मंदिरों में बदलेगा प्रसाद, मथुरा में हो गया फैसलातिरुपति बालाजी के विवाद के बाद देशभर के मंदिरों में बदलेगा प्रसाद, मथुरा में हो गया फैसला- tirupati balaji prasad row dharmik sanghthan decide change in prasad
Read more »

नीतीश कुमार ने एक रुपये में दे दी करोड़ों की जमीन, जानें कंकड़बाग वाली भूमि बिहार सरकार ने किसको दिया और क्या बनेगानीतीश कुमार ने एक रुपये में दे दी करोड़ों की जमीन, जानें कंकड़बाग वाली भूमि बिहार सरकार ने किसको दिया और क्या बनेगाShankara Eye Hospital In Patna: पटना के कंकड़बाग में एक नया नेत्र अस्पताल बनेगा। शंकरा आई फाउंडेशन इंडिया इस अस्पताल का निर्माण करेगा। बिहार सरकार ने 1.
Read more »

Mana Shankara Vara Prasad Garu: మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ.. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే..Mana Shankara Vara Prasad Garu: మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ.. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే..Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో మల్టీస్టారర్ మూవీస్ కామన్ అయిపోయాయి. తెలుగులో ఆర్ఆర్ఆర్ తర్వాత బడా స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్ అయిపోయింది.
Read more »

Puri Jagannath Prasad: জগন্নাথের মহাপ্রসাদ নিয়ে মহাবিতর্ক! সরাসরি মন্দিরের রান্নাঘর থেকে নিয়েই কি অনলাইনে বেচা হচ্ছে প্রসাদ? না কি...Puri Jagannath Prasad: জগন্নাথের মহাপ্রসাদ নিয়ে মহাবিতর্ক! সরাসরি মন্দিরের রান্নাঘর থেকে নিয়েই কি অনলাইনে বেচা হচ্ছে প্রসাদ? না কি...jagannath prasad news online Jagannath prasad row Online sale of Jagannath Temple Mahaprasad sparks controversy among devotees and sevayats
Read more »

Mana Shankara Vara Prasad Trailer: మన శంకరవరప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!Mana Shankara Vara Prasad Trailer: మన శంకరవరప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిరు కొత్త మూవీ మన శంకరవరప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ తిరుపతిలో విడుదల చేసింది.
Read more »

लालू के कौटिल्य नगर वाले मकान में भी लगा कांटा! अगर सरकार SC के फैसले वाले नियम पर आई तो...लालू के कौटिल्य नगर वाले मकान में भी लगा कांटा! अगर सरकार SC के फैसले वाले नियम पर आई तो...Lalu Prasad Yadav News: राजद सुप्रीमो लालू प्रसाद यादव फिलहाल महुआबाग के बंगले में शिफ्ट नहीं हो सकते, क्योंकि वो अभी बन ही रहा है। लेकिन कौटिल्य नगर वाले आवास पर भी अब पेच फंसता दिख रहा है। जानिए आखिर ऐसा क्या हुआ है।
Read more »



Render Time: 2026-04-02 08:44:15