Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో మల్టీస్టారర్ మూవీస్ కామన్ అయిపోయాయి. తెలుగులో ఆర్ఆర్ఆర్ తర్వాత బడా స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్ అయిపోయింది.
Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే. Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే.
Mana Shankara Vara Prasad Garu: మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ.. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే.. Mana Shankara Vara Prasad Garu: మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ.. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే.. Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో మల్టీస్టారర్ మూవీస్ కామన్ అయిపోయాయి. తెలుగులో ఆర్ఆర్ఆర్ తర్వాత బడా స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్ అయిపోయింది. ఇక తెలుగు సీనియర్ టాప్ స్టార్స్ కూడా మల్టీస్టారర్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తూన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.Gold Rate Today: బంగారం మళ్లీ భారీ పతనం..రూ. 20వేలు తగ్గిన పసిడి.. అక్టోబర్ 22వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..?8th Pay Commission: ఉద్యోగులకు తీపి కబురు..డీఏ నిధుల విడుదలకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎంత వస్తుందంటే? : ఒకప్పుడు తెలుగులో అగ్రహీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఆ తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి హీరోలు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాదు ఎన్టీఆర్, అక్కినేనిలు తమ తర్వాత తరం హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరంలో వీళ్లెవరు ఒకరితో ఒకరు మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక వెంకటేష్, నాగార్జున, చిరు, బాలయ్య వంటి హీరోలు తమ ముందు తరం హీరోలు.. తర్వాత తరం హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కానీ వీళ్లు ఒకే సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించలేదు. ఇపుడిపుడే అది కార్యరూపం దాలుస్తోంది. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ అదిరిపోయే అతిథి పాత్రలో నటిస్తున్నట్టు ఆ మధ్య వెంకటేష్ చెప్పారు. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రంలో వెంకటేష్ యాక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది.There are moments in every filmmaker’s life that feel truly magical… and this is one of those moments for me 🙏దీంతో తెరపై ‘మన శంకర వర ప్రసాద్’తో వెంకీ మామ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలిసారి వీళ్లిద్దరు కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తుండంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి వెంకటేష్ పాత్రను ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ రాకతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా టైటిల్ కూడా చిరంజీవి ఒరిజినల్ నేమ్ ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ వచ్చేలా టైటిల్ పెట్టడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేవు. తెలుగులో రాజమౌళి తర్వాత అపజయం ఎగరని దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ తో పాటు మీసాల పిల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. చాలా యేళ్ల తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ్ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.ఈ సినిమాలో ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని ‘లవ్లీ మై హీరో’ రీమిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తన పాటను తానే రీమిక్స్ చేస్తూ చిరంజీవి మరో సంచలనానికి తెర లేపారనే చెప్పాలి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పండగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ మంచి ఆప్ట్ గా ఉంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు మాచారం. మొత్తంగా మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టు అనిల్ రావిపూడి ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ నటిస్తోంది. సైరా నరసింహా రెడ్డి తర్వాత ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార జోడిగా యాక్ట్ చేసింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించింది. మరోవైపు చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల, బాబీ, మారుతి, హరీష్ శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Tuni girl rape case
Venkatesh Chiranjeevi Act In One Film Venkatesh Mana Shankara Vara Prasad Garu Mana Shankara Vara Prasad Garu Pandaga Ki Vasthun Mana Shankara Vara Prasad Garu Title Glimpse Mana Shankara Vara Prasad Garu Release On Sankran Anil Ravipudi HBD Chirnajeevi Chiranjeei Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
29 कांग्रेसी विधायकों को मंत्री बनाकर राबड़ी को CM बनवाया: सजा हुई तो छोटे बेटे को डिप्टी CM बनवाया; बोले-ब...Rashtriya Janata Dal Founder And President Lalu Prasad Yadav Family Interesting Facts.
Read more »
Lalu Prasad Yadav in IRCTC Hotel Scam before Bihar Election 2025: ভোটের আগেই সার্জিক্যাল স্ট্রাইক! IRCTC দুর্নীতির CBI মামলায় লালু-রাবড়ি-তেজস্বীর বিরুদ্ধে কোর্টের বড় পদক্ষেপ...IRCTC Hotel Scam Case What Lalu Prasad Yadav Rabri Devi And Tejashwi Yadav Are Accused Of
Read more »
महाकाल मंदिर में मिलेंगे स्वास्थ्यवर्धक रागी के लड्डू: दीपावली से होगी शुरुआत, रागी का लड्डू श्रद्धालुओं को...Ujjain Mahakal Mandir Ragi Laddu Prasad Details; हाकाल का प्रसाद होगा वरदान। ..
Read more »
भगवान और देवी-देवता केवल काल्पनिक... अब ये क्या बोल गए स्वामी प्रसाद मोर्या? संतों और विरोधियों के आएंगे निशाने परSwami Prasad Maurya: वरिष्ठ नेता स्वामी प्रसाद मौर्य ने एक बार फिर विवादित बयान देकर सुर्खिया बटोरी हैं. उन्होंने कहा कि भगवान जैसी कोई चीज़ होती ही नहीं और जो देवी-देवताओं की पूजा भारत में की जाती है, वह केवल मानव काल्पनिक रचना हैं.
Read more »
बिहार डायरी: शरद यादव का लालू पर कौन सा बकाया कर्ज याद दिला रहे शिवानंद तिवारी?Lalu Prasad Yadav News: बिहार विधानसभा चुनाव में दिवंगत समाजवादी शरद यादव के बेटे शांतनु को आरजेडी से टिकट नहीं मिला है. आरजेडी के वरिष्ठ नेता शिवानंद तिवारी इस बात से दुखी हैं. लालू यादव और शरद यादव के साथ लंबे समय तक समाजवादी राजनीति कर चुके शिवानंद तिवारी ने सोशल मीडिया के जरिए अपनी भावना को व्यक्त किया है.
Read more »
लालू प्रसाद यादव का कोई तोड़ नहीं... फिर लगाया वीटो पावर तो सरेंडर हो गई कांग्रेसLalu Prasad Yadav: राहुल गांधी की वोटर अधिकार यात्रा से कांग्रेसियों में उत्साह का जो बुलबुला फुट रहा था, वो लालू प्रसाद यादव ने अपने वीटो पावर से फुस्स कर दिया है. कांग्रेस कल भी लालू प्रसाद यादव के सामने झुकती थी और आज भी वह झुक गई है.
Read more »
