Pawan Kalyan: ఆ సినిమా కోసం తీసుకున్న 5 కోట్ల రెమ్యూనరేషన్ రైతులకు ఇచ్చేసాను: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan News

Pawan Kalyan: ఆ సినిమా కోసం తీసుకున్న 5 కోట్ల రెమ్యూనరేషన్ రైతులకు ఇచ్చేసాను: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan KalyanPawan Kalyan Helped To FarmersAp Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 127 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో మంత్రిగా ఉన్న పవన్.. గ్రామాలను అభివృద్ధి చేస్తూ మారుమూల గ్రామాలకు రోడ్లు, కరెంట్, నీళ్లు రప్పిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ గతంలో అధికారంలో లేకపోయినా..

Pawan Kalyan : ఆ సినిమా కోసం తీసుకున్న 5 కోట్ల రెమ్యూనరేషన్ రైతులకు ఇచ్చేసాను: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan : ఆ సినిమా కోసం తీసుకున్న 5 కోట్ల రెమ్యూనరేషన్ రైతులకు ఇచ్చేసాను: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖలో మంత్రిగా ఉన్న పవన్.. గ్రామాలను అభివృద్ధి చేస్తూ మారుమూల గ్రామాలకు రోడ్లు, కరెంట్, నీళ్లు రప్పిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ గతంలో అధికారంలో లేకపోయినా.. ఎంతోమందికి సేవ చేసిన విషయం తెలిసిందే.Baba Vanga 2026 Prediction: 2026లో ఆ రాశులు వారికి పట్టిందల్లా బంగారమే..బాబా వంగా చెప్పిన ఆ 5 రాశులు ఏవంటే..!ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవడంతో మంత్రిగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు, కరెంట్, నీళ్లు రప్పిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ గతంలో అధికారంలో లేకపోయినా ఎంతోమందికి సేవ చేసిన సంగతి తెలిసిందే.పవన్ కల్యాణ్ మొదట నుండి కూడా తన సొంత డబ్బును రైతులకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికే ఉపయోగించేవారు. ఎంతో మందికి జనసేన పార్టీ తరపున కూడా కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. 2022లో పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో భాగంగా నష్టపోయిన రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కలిపి.. కొన్ని వందల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున సాయం అందించారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఒకరోజు నాదేండ్ల మనోహర్ కౌలు రైతులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని వార్త చూపించినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. అందుకోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అనుకున్నాం.. కానీ దాని కంటే ముందు ఆ రైతులకు భరోసా కలిపించాలని నిర్ణయించుకున్నాం. ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్లకు ఉపయోగపడుతుందని మనోహర్‌తో అన్నాను. అప్పుడే నేను ఒక సినిమాకు సైన్ చేస్తే వచ్చిన అడ్వాన్స్ 5 కోట్ల రూపాయలు ఆ రైతులకు ఇచ్చేసాను. ఇంకొంతమంది దాతలు కూడా ఇచ్చిన డబ్బులు కలిపి రైతులకు ఇచ్చాను అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక 2022లో పవన్ సైన్ చేసిన సినిమా అంటే OGనే అని.. OG సినిమాకు అడ్వాన్స్‌గా తీసుకున్న 5 కోట్ల రూపాయలు పవన్ రైతులకు ఇచ్చేసాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఫ్యాన్స్, జనాలు తమ అభిమాన నాయకున్ని అభినందిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.Master Mahendran: "యుద్ధం గెలిస్తే వీరుడు.." మాస్టర్ మహేంద్రన్ 'నీలకంఠ' మూవీకి అజయ్ భూపతి సపోర్ట్8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రాకెట్ వేగంతో జీతాల పెంపు..ఎవరికి ఎంత పెరుగుతుందంటే?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Deputy CM Pawan Kalyan Pawan Kalyan Helped To Farmers Ap Government Andhra Pradesh

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
Read more »

ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರಾ? ವೈರಲ್‌ ಆಗುತ್ತಿದೆ ಈ ಫೋಟೋ.. ನಟನ ಅವತಾರ ಕಂಡು ಶಾಕ್‌ ಆದ ಫ್ಯಾನ್ಸ್‌ !!ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರಾ? ವೈರಲ್‌ ಆಗುತ್ತಿದೆ ಈ ಫೋಟೋ.. ನಟನ ಅವತಾರ ಕಂಡು ಶಾಕ್‌ ಆದ ಫ್ಯಾನ್ಸ್‌ !!Pawan Kalyan: ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಚಿಕನ್ ತಿನ್ನುತ್ತಾರೋ ಇಲ್ಲವೋ ಎಂಬ ಪ್ರಶ್ನೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ವೈರಲ್ ಆಗಿದೆ.
Read more »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిPawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
Read more »

Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంChameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »

Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిActor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »

उद्धव ठाकरेंना सोडून भाजपात गेलेल्या नेत्याने काही दिवसांतच सोडला पक्ष; शेवटच्या क्षणी मोठा ट्विस्ट, थेट या नेत्याकडे जाऊन...उद्धव ठाकरेंना सोडून भाजपात गेलेल्या नेत्याने काही दिवसांतच सोडला पक्ष; शेवटच्या क्षणी मोठा ट्विस्ट, थेट या नेत्याकडे जाऊन...Kalyan Dombivli Municipal Corporation Election: काही दिवसांपूर्वी भाजपामध्ये पक्ष प्रवेश केलेल्या माजी नगरसेविका शितल मंढारी यांनी भाजपला रामराम ठोकला आहे. शेवटच्या क्षणी त्यांनी मनसे पक्षाकडून उमेदवारी अर्ज भरला आहे.
Read more »



Render Time: 2026-04-02 20:25:48