Montha cyclone effect on ap: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి, కీలక ఆదేశాలు జారీ చేశారు.
Pawan kalyan on Montha cyclone: 'మొంథా' తుపాను. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్. అధికారులకు కీలక ఆదేశాలు. Montha cyclone effect on ap: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.
Pawan kalyan on Montha cyclone: 'మొంథా' తుపాను.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు.. Montha cyclone effect on ap: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి, కీలక ఆదేశాలు జారీ చేశారు.EPFO: ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? EPFO అందిస్తున్న ఈ అడ్వాన్సుల గురించి తెలుసుకోండి!Gold Rate Today: పసిడి పరుగుకు బ్రేకులు.. బంగారం రూ. 10వేలు.. వెండి రూ. 25వేలు తగ్గింపు.. అక్టోబర్ 25వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..!! రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం‘మొంథా’ ఎఫెక్ట్ కన్పిస్తుంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానల నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సైతం.. కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ముఖ్యంగా ‘మొంథా’ తుపాను ప్రభావం ముఖ్యంగా తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్ళరేవు మండలాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయంనుగుర్తు చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లకూడదన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఆహారం, మంచినీరు, మందులు, పాలు వంటి నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, నీటిపారుదల, అగ్నిమాపక శాఖలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురయ్యే ప్రాంతంలోఅప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలేరు రిజర్వాయర్ నీటిమట్టంపై ఆరా తీయగా, రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉందని, గేట్లు ఎత్తే ముందు ఆయకట్టు రైతులను, ప్రజలను అలర్ట్ చేస్తామని కలెక్టర్ మోహన్ వెల్లడించారు.మరోవైపు..‘మొంథా’ తుపాను ఎఫెక్ట్ తో.. కాకినాడకు వెళ్లేందుకు పవన్ సిద్దమయ్యారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారని, పర్యటనను వాయిదా వేసుకొవాలని జిల్లాకలెక్టర్ కోరడంతో.. పవన్ తన సానుకూలంగా స్పందించిన తన ప్రయాణంను వాయిదా వేసుకున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Bus Accident: బస్సులో ఒకే కుటుంబంలో నలుగురు కాలి బూడిద..సీట్లలో మాంసం ముద్దలు, అస్థిపంజరాలు!
Pawan Kalyan Deputy CM Pawan Kalyan Heavy Rains In Ap Weather Update In Ap Ap Weather Update Ap Politics Montha Cyclone Effect AP Weather Report
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
மோந்தா புயலால் தமிழ்நாட்டில் கனமழை இருக்குமா? வெதர்மேன் பிரதீப் ஜான் சொல்வது என்ன?Montha Cyclone: மோந்தா புயலால் தமிழ்நாட்டிற்கு கனமழை இருக்குமா, புயல் எங்கே கரையை கடக்கும் உள்ளிட்ட கணிப்புகளை தமிழ்நாடு வெதர்மேன் பிரதீப் ஜான் வெளியிட்டுள்ளார்.
Read more »
Weather Update Cyclone Alert: ধেয়ে আসছে...সোমবারই আছড়ে পড়বে ঘূর্ণিঝড়? বড় দুর্যোগে ভাসবে...Weather Update Cyclone Alert as deep depression is forming by 26 October
Read more »
Cyclone Montha Alert: IMD Issues Heavy Rain Warning For Odisha, West Bengal; Cold Wave To Hit Eastern UPThe Bay of Bengal is set to form Cyclone Montha by October 27. IMD forecasts heavy to very heavy rainfall in Odisha and West Bengal (Oct 28-30), while a sharp temperature decline signals early winter in Eastern UP and Bihar.
Read more »
Cyclone Montha: खतरनाक हो सकता है 'चक्रवात ‘मोन्था’, IMD ने ओडिशा में जारी किया भारी बारिश का अलर्टचक्रवात ‘मोन्था’ के खतरे को देखते हुए IMD ने ओडिशा में भारी बारिश का अलर्ट जारी किया है। कई जिलों में भारी बारिश की चेतावनी दी गई है और मछुआरों को समुद्र में न जाने की सलाह दी गई है। ओडिशा सरकार ने चक्रवात से निपटने के लिए पूरी तैयारी कर ली है और राहत और बचाव दल को अलर्ट पर रखा गया है। लोगों को सतर्क रहने की सलाह दी गई...
Read more »
Cyclone Montha: ‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్.. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ఇవ్వండి: సీఎం చంద్రబాబుCM Chandrababu Naidu on Cyclone Montha: ఏపీలో మొంథా తుఫాను ఎఫెక్ట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షం ఎక్కువగా ఉంటే.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సూచించారు.
Read more »
Cyclone Montha: গভীর নিম্নচাপ পরিণত হচ্ছে ঘূর্ণিঝড়ে! মঙ্গলেই ধেয়ে আসছে সাইক্লোন মন্থা, কোথায় ল্যান্ডফল?Cyclone Montha Landfall on tuesday here is bengal weather update
Read more »
