PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా!

PF For Home Loan News

PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా!
Epf For Home LoanPf Withdrawal For Home LoanPf Withdrawal For Home Loan Repayment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 142 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Is It Good To Withdraw PF For Personal Loan: చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు (Personal Loans) లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ (PF) సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు.

PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా! PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా! Is It Good To Withdraw PF For Personal Loan: చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు.

నెలవారీ ఈఎంఐల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని సంబరపడతారు కానీ, దీర్ఘకాలంలో ఇది మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.Somnath Drone Show: ఓంకార మంత్ర పఠనం.. ఆధ్యాత్మిక వైభవం.. సోమనాథుని చెంత మోదీ, గ్రాండ్‌ డ్రోన్‌ షో ఫోటోలు..!Kalvakuntla Kavitha: కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు అనిల్ ఏం చదువుకున్నారో తెలుసా..? ఒకప్పుడు ఏ ఉద్యోగం చేసేవారంటే..?చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు. నెలవారీ ఈఎంఐల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని సంబరపడతారు కానీ, దీర్ఘకాలంలో ఇది మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.1. చక్రవడ్డీ ప్రయోజనం కోల్పోతారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ముపై ప్రభుత్వం ఏడాదికి 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతుంది. మీరు ఇప్పుడు తీసే చిన్న మొత్తం, మీ రిటైర్మెంట్ సమయానికి కోట్లాది రూపాయల నిధిగా మారే అవకాశాన్ని దూరం చేస్తుంది. 2. రిటైర్మెంట్ నిధికి గండి: పీఎఫ్ అనేది మీ వృద్ధాప్య అవసరాల కోసం రూపొందించబడిన సామాజిక భద్రతా నిధి. అప్పుల కోసం దీనిని వాడటం వల్ల, పదవీ విరమణ తర్వాత మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం.. పీఎఫ్ డబ్బును విచ్చలవిడిగా తీయడానికి వీల్లేదు. వ్యక్తిగత రుణాలు/క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడానికి పీఎఫ్ నుండి డబ్బు తీయడానికి అనుమతి లేదు. కేవలం గృహ రుణాల చెల్లింపు కోసం మాత్రమే కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉపసంహరణకు అనుమతిస్తారు.హోమ్ లోన్ తీర్చడం కంటే పీఎఫ్ డబ్బును అకౌంట్‌లోనే ఉంచడం లాభదాయకమని నిపుణులు చెప్పడానికి కారణాలు ఇవే.. వడ్డీ వ్యత్యాసం: హోమ్ లోన్ వడ్డీ రేటు కంటే పీఎఫ్ ఇచ్చే వడ్డీ రేటు కొన్నిసార్లు ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది. పీఎఫ్ డబ్బు సురక్షితమైన రాబడిని ఇస్తుంది. పన్ను ప్రయోజనాలు: పాత పన్ను విధానంలో హోమ్ లోన్ అసలు, వడ్డీపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. లోన్ క్లియర్ చేస్తే ఈ పన్ను ప్రయోజనాలను కోల్పోతారు. పెరిగే భారం: వయస్సు పెరిగే కొద్దీ ఈఎంఐ భారం తగ్గుతుంది , కానీ పీఎఫ్ నిధి పెరగడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది.అత్యవసర పరిస్థితుల్లో తప్ప, కేవలం అప్పుల భారం తగ్గించుకోవడానికి పీఎఫ్ నిధిని వాడటం తెలివైన పని కాదు. అప్పుల కోసం ఇతర మార్గాలను అన్వేషించడం లేదా ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. Budget 2026 Fuel Prices: వాహనదారులకు షాక్? ఫిబ్రవరి 1 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.The Raja Saab public responseKomati reddy Venkat reddy Video: ఇంత విషమిచ్చి చంపండి.. భావోద్వేగానికి గురైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Epf For Home Loan Pf Withdrawal For Home Loan Pf Withdrawal For Home Loan Repayment Pf Money Withdraw From Atm Pf Funds Can Now Be Used To Pay Home Loan Emi

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BHIM ಆಪ್ ನಲ್ಲಿ ಕೇವಲ ಒಂದೇ ಕ್ಲಿಕ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ PF ಹಣ ಪಡೆಯುವುದು ಹೇಗೆ ಗೊತ್ತೇ?BHIM ಆಪ್ ನಲ್ಲಿ ಕೇವಲ ಒಂದೇ ಕ್ಲಿಕ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ PF ಹಣ ಪಡೆಯುವುದು ಹೇಗೆ ಗೊತ್ತೇ?ಪಿಎಫ್ ಸದಸ್ಯರಿಗೆ ಸಂತಸದ ಸುದ್ದಿ ಇಲ್ಲಿದೆ, ಇಪಿಎಫ್‌ಒ ಶೀಘ್ರದಲ್ಲೇ ತನ್ನ 300 ಮಿಲಿಯನ್‌ಗಿಂತಲೂ ಹೆಚ್ಚು ಸದಸ್ಯರಿಗೆ ತ್ವರಿತ ಪಿಎಫ್ ವಿತ್ ಡ್ರಾ ಅವಕಾಶವನ್ನು ನೀಡಲಿದೆ.ಈ ಹೊಸ ವೈಶಿಷ್ಟ್ಯವು ಮುಂದಿನ ಎರಡು ಮೂರು ತಿಂಗಳೊಳಗೆ ಭೀಮ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮೂಲಕ ಲಭ್ಯವಿರುತ್ತದೆ.
Read more »

DNA: मादुरो का भरोसेमंद जनरल ट्रंप का जासूस कैसे बना? Maduro Arrested। Presidential Honour GuardDNA: मादुरो का भरोसेमंद जनरल ट्रंप का जासूस कैसे बना? Maduro Arrested। Presidential Honour GuardDNA friends, Chanakya used to say that a person who betrays you is the greatest enemy, even if they Watch video on ZeeNews Hindi
Read more »

PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!!PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!!PF Salary Limit: EPFO కింద పీఎఫ్ జీత పరిమితిని రూ.25,000 నుంచి 30,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులు, పెన్షన్‌ను పెంచినా, టేక్ హోమ్ జీతం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది భద్రతను బలోపేతం చేస్తుంది.
Read more »

Hawala Money Seized: ബസിൽ കുഴൽപ്പണം കടത്താൻ ശ്രമം; മൂന്ന് പേർ പിടിയിൽHawala Money Seized: ബസിൽ കുഴൽപ്പണം കടത്താൻ ശ്രമം; മൂന്ന് പേർ പിടിയിൽബസിൽ കുഴൽപ്പണം കടത്താൻ ശ്രമം
Read more »

निकालना चाहते हैं PF का पैसा, इन UPI ऐप की ले सकते हैं मददनिकालना चाहते हैं PF का पैसा, इन UPI ऐप की ले सकते हैं मददPF Withdrawal By UPI: देश में करोड़ों नौकरीपेशा लोगों के लिए भविष्य निधि (PF) सबसे भरोसेमंद बचत मानी जाती है. नौकरी बदलने, मेडिकल इमरजेंसी, बच्चों की पढ़ाई या शादी जैसे मौकों पर यही रकम आर्थिक सहारा बनती है.
Read more »

SBI Loan: एसबीआई की ओर से बड़ा तोहफा...बैंक शाखा जाए बिना 5 लाख रुपये तक का मिलेगा लोन!SBI Loan: एसबीआई की ओर से बड़ा तोहफा...बैंक शाखा जाए बिना 5 लाख रुपये तक का मिलेगा लोन!आप घर बैठे 5 लाख रुपये का लोन ले सकते हैं. क्या आप जानना चाहते हैं कैसे? इसके लिए आपको बैंक द्वारा दिए जा रहे इस ऑफर के बारे में जानना होगा.
Read more »



Render Time: 2026-04-02 14:55:40