PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!!

EPFO News

PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!!
PF AccountUtility NewsPF Salary Limit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 147 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

PF Salary Limit: EPFO కింద పీఎఫ్ జీత పరిమితిని రూ.25,000 నుంచి 30,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులు, పెన్షన్‌ను పెంచినా, టేక్ హోమ్ జీతం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది భద్రతను బలోపేతం చేస్తుంది.

PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్.!! PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. వేతన పరిమితి రూ.

PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!! PF Salary Limit: లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000 నుంచి రూ.30000లకు పెంపుపై కీలక అప్ డేట్..!! PF Salary Limit: EPFO కింద పీఎఫ్ జీత పరిమితిని రూ.25,000 నుంచి 30,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులు, పెన్షన్‌ను పెంచినా, టేక్ హోమ్ జీతం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది భద్రతను బలోపేతం చేస్తుంది.దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు ప్రధాన ఆధారమైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ప్రస్తుతం EPFO పరిధిలో పీఎఫ్ గరిష్ట జీత పరిమితి రూ.15,000గా ఉంది. ఈ పరిమితిని 2014 సెప్టెంబరులో నిర్ణయించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుదల, జీతాల నిర్మాణంలో వచ్చిన మార్పులు, ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ జీత పరిమితిని రూ.25,000 నుంచి రూ.30,000 వరకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఈ మార్పు అమలులోకి వస్తే.. ప్రస్తుతం పీఎఫ్ పరిధికి పూర్తిగా రాని లేదా పరిమితంగా మాత్రమే కవరయ్యే అధిక వేతన ఉద్యోగులు కూడా ఎక్కువ మొత్తంలో పీఎఫ్‌లో భాగస్వాములవుతారు. దీని ప్రభావం నేరుగా ఉద్యోగుల పొదుపులు, రిటైర్మెంట్ కార్పస్, పెన్షన్ మొత్తాలపై పడనుంది. ఇప్పటివరకు రూ.15,000ను ఆధారంగా తీసుకుని పీఎఫ్ లెక్కలు వేసే పరిస్థితి ఉండగా, కొత్త పరిమితి అమలైతే అధిక ప్రాథమిక జీతంపై 12 శాతం ఉద్యోగి, 12 శాతం యజమాని వాటా కట్టాల్సి వస్తుంది. దీని వల్ల నెలవారీ పీఎఫ్ డిపాజిట్ గణనీయంగా పెరుగుతుంది.దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఉద్యోగులకు పెద్ద లాభమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పీఎఫ్ అనేది భద్రమైన పెట్టుబడి మాత్రమే కాకుండా.. పన్ను ప్రయోజనాలు కలిగిన పొదుపు సాధనం కూడా అవుతుంది. అధిక మొత్తంలో పీఎఫ్ జమైతే, పదవీ విరమణ సమయంలో పెద్ద కార్పస్ అందుబాటులో ఉంటుంది. అదే విధంగా పీఎఫ్ ఆధారంగా లభించే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, ఇతర రిటైర్మెంట్ పథకాలు పెద్దగా లేని వారికి ఇది గట్టి ఆర్థిక భరోసాగా మారుతుంది.అయితే.. ఈ మార్పుకు మరో వైపు కూడా ఉంది. పీఎఫ్ జీత పరిమితి పెరిగితే ఉద్యోగుల టేక్ హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు.. ప్రాథమిక జీతం రూ.30,000 ఉన్న ఉద్యోగికి ఇప్పటి కంటే ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కట్టించాల్సి వస్తుంది. దాంతో నెలకు చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. ఇది ముఖ్యంగా యువ ఉద్యోగులు, గృహ రుణాలు, వ్యక్తిగత ఖర్చులు ఎక్కువగా ఉన్నవారికి తాత్కాలికంగా భారంగా అనిపించవచ్చు. ఇదే సమయంలో కంపెనీలపైనా అదనపు ఆర్థిక భారం పడుతుంది, ఎందుకంటే యజమాని వాటా కూడా పెరుగుతుంది.అందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరోసారి సమీక్షించుకోవాల్సి ఉంటుంది. తక్షణంగా జీతం తగ్గినట్టు అనిపించినా.. దీర్ఘకాలంలో ఇది భద్రమైన భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే… ఈ ప్రతిపాదన ఎప్పుడు అధికారికంగా అమలులోకి వస్తుందన్నదే.Gold Rates today: ట్రంప్ దెబ్బతో సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. జనవరి 10వ తేదీ శనివారం బంగారం-వెండి ధరలు ఇవే..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PF Account Utility News PF Salary Limit PF Salary Limit Rules New Salary Limit In Rule New Salary Limit In Pf PF

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

EPFO: PF नंबर भूल गए हैं, अब कैसे लगाए 15 साल पुराना पीएफ अकाउंट का पता?EPFO: PF नंबर भूल गए हैं, अब कैसे लगाए 15 साल पुराना पीएफ अकाउंट का पता?EPFO News: पहले कर्मचारियों को यूएएन नंबर नहीं बल्कि पीएफ नंबर दिया जाता है। अलग-अलग कंपनी द्वारा अलग-अलग पीएफ नंबर दिया जाता था। अगर कोई ये पीएफ नंबर भी भूल जाए, तब पीएफ अकाउंट ढूंढने में समस्या आ सकती है। आइए जानते हैं कि ऐसी परिस्थिति में आप पीएफ नंबर कैसे ढूंढ सकते...
Read more »

EPFO Pension Hike 2026: PF ఖాతా ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి నెలకు రూ.7,000 పెన్షన్..EPFO Pension Hike 2026: PF ఖాతా ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి నెలకు రూ.7,000 పెన్షన్..EPFO Employees Pension Scheme: EPFO ఉద్యోగుల పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్‌ను 2025 - 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భారీగా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

பொங்கல் பரிசு + ரூ.3000 கொடுத்த தமிழ்நாடு அரசு - பெண்களின் ரியாக்ஷன்பொங்கல் பரிசு + ரூ.3000 கொடுத்த தமிழ்நாடு அரசு - பெண்களின் ரியாக்ஷன்Pongal Gift : தமிழ்நாடு முதலமைச்சர் மு.க.ஸ்டாலின் இன்று பொங்கல் பரிசு மற்றும் 3000 ரூபாய் விநியோகத்தை தொடங்கி வைத்தார்.
Read more »

EPF Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రూ.300 నుంచి రూ.21,000 వరకు..74 ఏళ్లలో జరిగిన మార్పులు ఇవే?!EPF Wage Ceiling: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రూ.300 నుంచి రూ.21,000 వరకు..74 ఏళ్లలో జరిగిన మార్పులు ఇవే?!EPF Wage Ceiling Increase: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వేతన పరిమితి పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గత 74 ఏళ్లలో ఈ పరిమితి ఎలా మారుతూ వచ్చిందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

BHIM ಆಪ್ ನಲ್ಲಿ ಕೇವಲ ಒಂದೇ ಕ್ಲಿಕ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ PF ಹಣ ಪಡೆಯುವುದು ಹೇಗೆ ಗೊತ್ತೇ?BHIM ಆಪ್ ನಲ್ಲಿ ಕೇವಲ ಒಂದೇ ಕ್ಲಿಕ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ PF ಹಣ ಪಡೆಯುವುದು ಹೇಗೆ ಗೊತ್ತೇ?ಪಿಎಫ್ ಸದಸ್ಯರಿಗೆ ಸಂತಸದ ಸುದ್ದಿ ಇಲ್ಲಿದೆ, ಇಪಿಎಫ್‌ಒ ಶೀಘ್ರದಲ್ಲೇ ತನ್ನ 300 ಮಿಲಿಯನ್‌ಗಿಂತಲೂ ಹೆಚ್ಚು ಸದಸ್ಯರಿಗೆ ತ್ವರಿತ ಪಿಎಫ್ ವಿತ್ ಡ್ರಾ ಅವಕಾಶವನ್ನು ನೀಡಲಿದೆ.ಈ ಹೊಸ ವೈಶಿಷ್ಟ್ಯವು ಮುಂದಿನ ಎರಡು ಮೂರು ತಿಂಗಳೊಳಗೆ ಭೀಮ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮೂಲಕ ಲಭ್ಯವಿರುತ್ತದೆ.
Read more »

Pakistan Super League 2026: শ্রেয়স-ঋষভের আইপিএল স্যালারিতে পাকিস্তান সুপার লিগে আস্ত নতুন ফ্র্যাঞ্চাইজি, OMG!Pakistan Super League 2026: শ্রেয়স-ঋষভের আইপিএল স্যালারিতে পাকিস্তান সুপার লিগে আস্ত নতুন ফ্র্যাঞ্চাইজি, OMG!Pakistan Board Gets Bid For PSL Hyderabad Team As Rishabh Pant And Shreyas Iyer IPL Salary
Read more »



Render Time: 2026-04-02 22:10:28