Old 20 Rupee Note: గులాబీ రంగు పాత 20 రూపాయల నోట్లతో.. ఎలా రూ.48 లక్షల సంపాదించాలో తెలుసా?

20 Note Image News

Old 20 Rupee Note: గులాబీ రంగు పాత 20 రూపాయల నోట్లతో.. ఎలా రూ.48 లక్షల సంపాదించాలో తెలుసా?
20 Rupee Note Old20 Rupee Old Note20 Rupees Old Note
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 119 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Old 20 Rupee Note Sale For Rs 48 Lakhs: ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని నోట్ల కంటే ఎక్కువగా పాత రూ.20 నోట్లకు మంచి డిమాండ్ ఉంది. పింకు రంగులో ఉండే ఈ నోట్ల మీ దగ్గర 12 ఉంటే ఏకంగా 48 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క నోట్ కు నాలుగు లక్షల రూపాయల వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంది.

Old 20 Rupee Note Sale For Rs 48 Lakhs: ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని నోట్ల కంటే ఎక్కువగా పాత రూ.20 నోట్లకు మంచి డిమాండ్ ఉంది. పింకు రంగులో ఉండే ఈ నోట్ల మీ దగ్గర 12 ఉంటే ఏకంగా 48 లక్షల వరకు సంపాదించవచ్చు.

ఇప్పుడు ఒక్కొక్క నోట్ కు నాలుగు లక్షల రూపాయల వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంది.ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బు సంపాదించేందుకు చాలామంది ఎన్నో రకాల మార్గాలు నేర్చుకుంటున్నారు. కొంతమంది ఈజీగా డబ్బు సంపాదిస్తే.. మరి కొంతమంది కష్టపడుతూ సంపాదించుకుంటున్నారు. ఏది ఏమైనా ఏదో ఒకటి చేసి ప్రతి నెల డబ్బులు సంపాదించి జీవనం గడుపుతున్నారు. కొంతమందైతే ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను ఎంచుకొని.. రాత్రికి రాత్రే లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అది కూడా ఎలాంటి శ్రమ లేకుండా.. ఎంతో సులభంగా ఈ కోరిక మీరు నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది పాత కరెన్సీ విక్రయించి రాత్రికి రాత్రే భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. పాత నోట్లతో పాటు నాణేలను విక్రయించి ధనవంతులైపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్‌లో పాత కరెన్సీ లక్షల రూపాయల్లో అమ్ముడుపోతోంది. అరుదైన నోట్లనైతే కొంతమంది ఎగబడి మరి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత 20 రూపాయల నోట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఓల్డ్ కరెన్సీ మార్కెట్‌లో కూడా ఈ నోట్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా గులాబీ రంగు కలిగిన పాత 20 రూపాయల నోట్లపై 786 సిరీస్ నెంబర్ ఉంటే కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటున్నారు. ఈ నెంబర్ ముస్లిం మత ఆచారాల ప్రకారం చాలా అదృష్టవంతమైనదిగా భావిస్తారు. అందుకే అరబ్ కంట్రీల్లో జీవించే చాలామంది వివిధ వేళాల్లో భాగంగా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీ దగ్గర కూడా ఇలాంటి నెంబర్ కలిగిన పాత నోట్లు ఉంటే ఇప్పటికిప్పుడే ఆన్లైన్‌లో పెట్టి అమ్మొచ్చు. eBay వంటి వెబ్సైట్‌లో ఎక్కువగా ఇలాంటి పాత నోట్లను అమ్ముతున్నారు. ఈ వెబ్సైట్‌లోనే ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ వెబ్సైట్‌లో పాత నోట్లోను అమ్మడం ఎంతో సులభం. మీ దగ్గర కూడా ఇలాంటి 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత నోట్లు ఉంటే.. నోట్లను రెండు పక్కలో ఫోటోలు తీసి eBay వెబ్సైట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసి మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కావాలనుకునే వారు మీకు ఫోన్ చేసి అమ్మమని అడుగుతారు..మార్కెట్‌లో కొంతమంది పాత కరెన్సీని కలెక్ట్ చేసే కలెక్టర్లు..ఈ పాత 20 రూపాయల నోటుకు నాలుగు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, మీ దగ్గర ఇలాంటి పాత నోట్లు 12 ఉంటే ఏకంగా రూ. 48 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఇతర వార్త సంస్థలు రాసినవి, సోషల్ మీడియాలోని కంటెంట్ ను ఆధారంగా తీసుకొని రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించదు. అలాగే పాత నోట్లను అమ్మడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం నేరం. ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. Rashmika Confirms Marriage With Vijay

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

20 Rupee Note Old 20 Rupee Old Note 20 Rupees Old Note Indian 20 Rupee Note 50 Rupee Note

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

राफेल से तीन गुना महंगा है ये फाइटर जेट, भारत के दुश्मन ने झटके में खरीदा, दुनिया में लगने वाली है आग?राफेल से तीन गुना महंगा है ये फाइटर जेट, भारत के दुश्मन ने झटके में खरीदा, दुनिया में लगने वाली है आग?तुर्की ने ब्रिटेन से 20 यूरोफाइटर टायफून विमान खरीद का सौदा किया है.
Read more »

बिहार में जब-जब बढ़ी वोटिंग तब लौटी नीतीश सरकार, क्या इस बार भी दिखा पाएंगे कमाल?बिहार में जब-जब बढ़ी वोटिंग तब लौटी नीतीश सरकार, क्या इस बार भी दिखा पाएंगे कमाल?बिहार की सत्ता नीतीश कुमार के इर्द-गिर्द 20 सालों से सिमटी है.
Read more »

20 सेकंड में 20 थप्पड़ तड़ातड़...ज्वैलर से पिटकर भागी लुटेरी, आंख में मिर्ची झोंककर लूट का था प्लान20 सेकंड में 20 थप्पड़ तड़ातड़...ज्वैलर से पिटकर भागी लुटेरी, आंख में मिर्ची झोंककर लूट का था प्लानअहमदाबाद के राणिप इलाके में एक ज्वेलरी शॉप में लूट की कोशिश नाकाम हो गई, जब एक महिला ने दुकानदार की आंखों में मिर्च पाउडर फेंककर वार करने की कोशिश की. लेकिन दुकानदार की सतर्कता से महिला पकड़ी गई और उसने 20 सेकंड में महिला को 20 थप्पड़ जड़ दिए. घटना का सीसीटीवी फुटेज सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है.
Read more »

दुनिया का पहला कैमरा डिजाइन बदलने वाला फोन 20 नवंबर को होगा भारत में लॉन्‍चदुनिया का पहला कैमरा डिजाइन बदलने वाला फोन 20 नवंबर को होगा भारत में लॉन्‍चrealme GT 8 Pro स्‍मार्टफोन भारत में 20 नवंबर को लॉन्‍च क‍िया जाएगा। यह दुनिया का पहला स्‍मार्टफोन होने वाला है ज‍िसके कैमरा बम्‍प ड‍िजाइन को खुद बदला जा सकेगा। भारत में भी यह स्‍मार्टफोन स्‍नैपड्रैगन 8 जेन 5 च‍िपसेट के साथ आ रहा है।
Read more »

प्रेग्नेंट भारती को ग‍िफ्ट में मिली 20 लाख की घड़ी, पहले हुईं हैरान, फ‍िर निकले आंसूप्रेग्नेंट भारती को ग‍िफ्ट में मिली 20 लाख की घड़ी, पहले हुईं हैरान, फ‍िर निकले आंसूकॉमेडियन भारती सिंह दूसरी बार प्रेग्नेंट हैं. इन दिनों वो शो 'लाफ्टर शेफ' के सीजन 3 की शूटिंग में व्यस्त हैं. इस बीच उन्हें पति हर्ष से खास तोहफा मिला.
Read more »

मऊ: एंटी करप्शन टीम ने दारोगा को 20 हजार रुपये घूस लेते रंगे हाथ किया गिरफ्तारमऊ: एंटी करप्शन टीम ने दारोगा को 20 हजार रुपये घूस लेते रंगे हाथ किया गिरफ्तारएंटी करप्शन टीम ने शुक्रवार को मऊ जिले के हलधरपुर थाने के दारोगा अजय सिंह को 20 हजार रुपये घूस लेते हुए रंगे हाथ गिरफ्तार किया। दारोगा को एक मामले में शिकायतकर्ता का नाम हटाने के लिए एक लाख रुपये की रिश्वत मांगने के आरोप में पकड़ा गया है। गिरफ्तारी के बाद पुलिस महकमे में खलबली मच गई है।
Read more »



Render Time: 2026-04-02 13:28:59