NEET UG 2024 Dispute and scam impact NEET PG 2024 Exam postponed NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది.
NEET PG 2024 Exam Postponed: నీట్ 2024 వివాదం ఇంకా సమసిపోలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు, నీట్ యూజీ పేపర్ లీక్, నెట్ పరీక్ష రద్దు ప్రభావం నీట్ పీజీ 2024 పరీక్షపై పడింది. ఇవాళ జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Casting Couch: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నారు.. నా భుజంపై చేయి వేసి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. ఎన్టీఏపై తీవ్ర విమర్శలు చెలరేగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా NEET PG 2024 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగానే ఎన్టీయే నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగుచూడటంతో మొత్తం పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షలో కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించి ఆ 1563 మందికి రీ నీట్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిద్ధమైంది. మరోవైపు నీట్ 2024 పేపర్ లీక్ వ్యవహారం బీహార్‌లో బయటపడటమే కాకుండా కీలక సూత్రధారులు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన NEET PG 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష వాయిదాతో విద్యార్ధులకు కలిగిన అసౌకర్యంపై వైద్య ఆరోగ్య శాఖ విచారం వ్యక్తం చేసింది. విద్యార్ధుల ప్రయోజనాలతో పాటు పరీక్ష ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. యూజీసీ నెట్, నీట్ యూజీ పరీక్షల నిర్వహణ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణల నేపధ్యంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త డైరెక్టర్‌గా ఐటీపీవో ఛైర్మన్ ప్రదీప్ సింగ్ ఖరోరాకు బాధ్యతలు అప్పగించింది.లో 10 మంది విద్యార్ధులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కోరారు. బీహార్‌లో పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేసేలా బీహార్ పోలీసుల్ని ఆదేశించాలని విద్యార్ధులు కోరారు. బీహార్‌లో నీట్ యూజీ 2024 పరీక్ష లీకేజ్ వ్యవహారంలో 14 మందిని అరెస్ట్ చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సూసైడ్.. రెండురోజులుగా ఇంట్లోనే ఉంటున్న రూపాదేవి అసలు ఏం జరిగిందంటే?OMG Movie Review
NEET PG 2024 EXAM NEW DATE NTA National Testing Agency Central Government NEET PG 2024 EXAM POSTPONED NEWS IN TELUGU NEET UG 2024 EXAM PAPER LEAKAGE IN BIHAR
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
Read more »
NEET Result 2024: नीट यूजी रिजल्ट 2024 कब आएगा? NTA ने बताई डेटNEET 2024 Result Date: नीट का रिजल्ट कब आएगा? एनटीए नीट 2024 रिजल्ट डेट की जानकारी दे चुका है। ऑफिशियल वेबसाइट neet.nta.nic.
Read more »
NEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNational Testing Agency to review NEET 2024 Grace Marks Row నీట్ యూజీ 2024 ఫలితాల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. నిబంధనల ప్రకారం నీట్ ఫలితాల్లో పూర్తిగా ఫుల్ మార్కులు లేదంటే తరువాత స్థానంలో 715 మార్కులు వస్తాయి.
Read more »
NEET पेपर लीक- सुप्रीम कोर्ट का NTA को नोटिस: CBI जांच की मांग को लेकर भी जवाब मांगा; 8 जुलाई को सुनवाई होगीNEET UG Hearing in Supreme Court NTA NEET UG 2024 Reexam dates Released
Read more »
NEET-PG 2024 : ನೀಟ್ ಪಿಜಿ 2024 ಹಾಲ್ ಟಿಕೆಟ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡುವುದು ಹೇಗೆ?NEET PG 2024 admit card: ನ್ಯಾಷನಲ್ ಬೋರ್ಡ್ ಆಫ್ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ಸ್ (NBE) ಇಂದು ಅಂದರೆ ಜೂನ್ 18, 2024 ರಂದು NEET-PG 2024 ರ ಹಾಲ್ ಟಿಕೆಟ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಿದೆ.
Read more »
NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంUGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
Read more »
