UGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
NEET 2024 ROW : నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారం NEET 2024 ROW : నీట్ 2024 వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ వివాదంపై ప్రతిపక్షాలకు మరో అస్త్రం లభించింది.
నీట్ 2024 అవకతవకల వ్యవహారంపై రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!Sreeleela: బ్లాక్ డ్రెస్సులో శ్రీలీల.. బోల్డ్ ఫోజులు.. ఎప్పుడు ఇలా చూసి ఉండరు! NEET 2024 ROW: దేశ వ్యాప్తంగా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ 2024 పరీక్ష వివాదం కొనసాగుతుండగానే అదే ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు రుజువు కావడంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం పరీక్షనే రద్దు చేసింది. దీంతో ఎన్టీయే పరిస్థితి ప్రశ్నార్ధకమౌతోంది. నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు 1563 మంది విద్యార్ధులకు కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా ఆ 1563 మందికి రీ నీట్ 2024 నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. నీట్ 2024 పరీక్ష అవకతవకల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. మరోవైపు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ వ్యవహారంపై స్పందించింది. NEET UG 2024 అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలతో సుప్రీంకోర్టులో పిటీషన్ల వ్యవహారంపై నివేదిక కోరింది. ఈ వ్యవహారానికి తోడు అదే ఎన్టీయే ఇటీవల అంటే జూన్ నెలలో నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన వ్యవహారం సంచలనమైంది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నెట్ పరీక్షను మొత్తం రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణను సీబీఐకు అప్పగించింది. ఈ వ్యవహారంతో అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇటు కేంద్ర ప్రభుత్వం మరింత ఇరుకునపడ్డాయి.యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ 2024 వివాదాన్ని ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్ ఈ వివాదాన్ని అస్త్రంగా మల్చుకుంటోంది. నీట్ పరీక్షపై ఎప్పుడు చర్చిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. యువత భవిష్యత్‌ను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి తొలుత నీట్ పేపర్ లీక్ కాలేదని చెప్పారని కానీ బీహార్, గుజరాత్, హర్యానాలో ఈ వ్యవహారంపై కొంతమందిని అరెస్టు చేసిన తరువాత కుంభకోణం జరిగిందని ఒప్పుకుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు.UGC-NET परीक्षा को रद्द करना लाखों छात्र-छात्राओं के जज़्बे की जीत है। ये मोदी सरकार के अहंकार की हार है जिसके चलते उन्होंने हमारे युवाओं के भविष्य को रौंदने का कुत्सित प्रयास…ను ఎప్పుడు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. రేపు ఇదే అంశంపై జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Sun Transit 20248th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?Pawan Kalyan Security: Y ప్లస్ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
NTA Ministry Of Education UGC NET 2024 Exam Cancelled Congress Party Mallikarjuna Kharge Congress Called For Protest On Neet 2024 Scam
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024 Exam Date and Timings students will not be allowe దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది.
Read more »
NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
Read more »
NEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNational Testing Agency to review NEET 2024 Grace Marks Row నీట్ యూజీ 2024 ఫలితాల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. నిబంధనల ప్రకారం నీట్ ఫలితాల్లో పూర్తిగా ఫుల్ మార్కులు లేదంటే తరువాత స్థానంలో 715 మార్కులు వస్తాయి.
Read more »
NEET पेपर लीक- सुप्रीम कोर्ट का NTA को नोटिस: CBI जांच की मांग को लेकर भी जवाब मांगा; 8 जुलाई को सुनवाई होगीNEET UG Hearing in Supreme Court NTA NEET UG 2024 Reexam dates Released
Read more »
NEET-PG 2024 : ನೀಟ್ ಪಿಜಿ 2024 ಹಾಲ್ ಟಿಕೆಟ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡುವುದು ಹೇಗೆ?NEET PG 2024 admit card: ನ್ಯಾಷನಲ್ ಬೋರ್ಡ್ ಆಫ್ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ಸ್ (NBE) ಇಂದು ಅಂದರೆ ಜೂನ್ 18, 2024 ರಂದು NEET-PG 2024 ರ ಹಾಲ್ ಟಿಕೆಟ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಿದೆ.
Read more »
UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్ పరీక్ష రద్దుUGC NET 2024 Exam Cancelled By NTA: దేశంలో విద్యా వ్యవస్థలకు లీక్ అంశం పట్టి పీడుస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more »
