JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్త

JEE Advanced 2024 News

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్త
Jee Mains 2024JEE Advanced 2024 Exam Tomorrow May 26Dos And Dont Of JEE Advances 2024 Exam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

JEE Advanced 2024 Exam Date and Timings students will not be allowe దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది.

JEE Advanced 2024: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే కీలకమైన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష రేపు జరగనుంది. మే 26 ఆదివారం జరగనున్న ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది హాజరుకానున్నారు.Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.

. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే.. JEE Advanced 2024: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ రెండు రకాల పరీక్షలుంటాయి. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు దశల్లో నిర్వహిస్తే అడ్వాన్స్డ్ ఒకే దశలో ఉంటుంది. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్ధులే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది. ఈ పరీక్షను నిర్వహిస్తున్న మద్రాస్ ఐఐటీ ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 31న విడుదల కానుంది. జూన్ 2వ తేదీన ప్రొవిజినల్ కీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. జూన్ 3 వరకూ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఫైనల్ కీ మాత్రం జూన్ 9న విడుదల కానుంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది రాస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్నించి 46 వేలమంది ఉన్నారు.పరీక్ష ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో రెండు పేపర్లుగా జరుగుతుంది. రెండు పేపర్లు తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మద్యాహ్నం 2.30 గంటల్నించి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ 2 జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. అందుకే కనీసం 20 నిమిషాలముందు పరీక్ష కేంద్రం వద్ద ఉండేట్టు చూసుకోండి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pinnelli Ramakrishna Reddy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Jee Mains 2024 JEE Advanced 2024 Exam Tomorrow May 26 Dos And Dont Of JEE Advances 2024 Exam Madras IIT How To Download JEE Advanced 2024 Hall Ticket

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET UG Exam 2024 important guidelines and dos and donts for students విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకెళ్లాలి. హాజరుపత్రంపై ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి.
Read more »

NEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీNEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీguidelines before going to exam students will not allowed even one minute late ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
Read more »

JEE Advanced 2024: जेईई एडवांस्ड रजिस्ट्रेशन की अंतिम तारीख कल, 26 मई को होगी परीक्षा, जल्दी करेंJEE Advanced 2024: जेईई एडवांस्ड रजिस्ट्रेशन की अंतिम तारीख कल, 26 मई को होगी परीक्षा, जल्दी करेंJEE Advanced 2024: जेईई एडवांस्ड रजिस्ट्रेशन की अंतिम तारीख कल
Read more »

JEE Advanced 2024 के लिए आवेदन की अंतिम तिथि आज, 1.75 लाख कैंडिडेट्स ने किया रजिस्ट्रेशनJEE Advanced 2024 के लिए आवेदन की अंतिम तिथि आज, 1.75 लाख कैंडिडेट्स ने किया रजिस्ट्रेशनJEE Advanced 2024 के लिए आवेदन की अंतिम तिथि आज
Read more »

JEE Advanced Hall Ticket 2024: जेईई एडवांस्ड 2024 एडमिट कार्ड, इस लिंक से होगा डाउनलोडJEE Advanced Hall Ticket 2024: जेईई एडवांस्ड 2024 एडमिट कार्ड, इस लिंक से होगा डाउनलोडjeeadv.ac.
Read more »

JEE ಅಡ್ವಾನ್ಸ್ಡ್ 2024 ಪ್ರವೇಶ ಕಾರ್ಡ್ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡುವುದು ಹೇಗೆ..! ಇಲ್ಲಿದೆ ಸಂಪೂರ್ಣ ವಿವರJEE ಅಡ್ವಾನ್ಸ್ಡ್ 2024 ಪ್ರವೇಶ ಕಾರ್ಡ್ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡುವುದು ಹೇಗೆ..! ಇಲ್ಲಿದೆ ಸಂಪೂರ್ಣ ವಿವರJEE Advanced 2024 Admit Card : ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಟೆಕ್ನಾಲಜಿ (IIT) ಮದ್ರಾಸ್ ಜಂಟಿ ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆ (JEE) ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಪ್ರವೇಶ ಕಾರ್ಡ್ ಅನ್ನು ಇಂದು ಮೇ 17 ರಂದು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ.
Read more »



Render Time: 2026-04-02 13:28:50