Nexon Price: 7 ఏళ్లలో 7 లక్షల విక్రయాలు.. టాటా నెక్సాన్‌పై బంఫర్‌ తగ్గింపు..

Nexon Price News

Nexon Price: 7 ఏళ్లలో 7 లక్షల విక్రయాలు.. టాటా నెక్సాన్‌పై బంఫర్‌ తగ్గింపు..
Tata Nexon PriceNexon On Road PriceTata Nexon Price On Road
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Bumper Discount On Tata Nexon For Hitting 7 Lakh Sales టాటా నెక్సాన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. కేవలం 7 సంవత్సరాల్లోనే దాదాపు 7 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tata Nexon: టాటా నెక్సాన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. కేవలం 7 సంవత్సరాల్లోనే దాదాపు 7 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని : ప్రస్తుతం భారత మార్కెట్‌లో గ్లోబల్ NCAP 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. చాలా మంది కార్లు కొనే క్రమంలో ప్రీమియం ఫీచర్స్‌తో పాటు 5 స్టార్‌ రేటింగ్ ఉన్న స్మార్ట్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కార్ల విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా అతి తక్కువ ధరలోనే NCAP నుంచి 5-స్టార్ రేటింగ్‌ కార్లను తయారు చేసి మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన 5-స్టార్ రేటింగ్‌ Nexon.ev కారుకు మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. టాటా లాంచ్‌ చేసిన ఆప్డేట్‌ వేరియంట్‌ మోడల్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. క్రమంగా వీటి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మార్కెట్‌లో ఈ కారు ట్రెండింగ్‌ ఉందంటే నమ్మసక్యంగా లేదు కద.. గత రెండు సంవత్సరాల్లో ఈ కారు సంబంధించిన విక్రయాలు దాదాపు 3 లక్షలకు పైగా జరిగాయి. గణాంకాల వారిగా ఈ కారుకు సంబంధించిన విక్రయాలు చూస్తే.. టాటా కంపెనీ Nexon కార్ల సంబంధించిన విక్రయాల వివరాల్లోకి వెళితే, 2019 సంవత్సరంలో ఆగస్టు వరకు కంపెనీ దాదాపు 1 లక్షకు పైగా విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక 2021 సంవత్సరం మే నెల వరకు 2 లక్షలు, 2022 సంవత్సరం మార్చి వరకు 3 లక్షలు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఇక అక్టోబర్ 2022 నాటికి 4 లక్షలు, ఏప్రిల్ 2023 ఏడాది నాటికి 5 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో పాటు 2023 సంవత్సరం డిసెంబర్ నాటికి 6 లక్షలు, జూలై 2024కి 7 లక్షల విక్రయాలు జరిగాయి. ఇప్పటికే టాటా కంపెనీ 7 లక్షల విక్రయాలు దాని సందర్భంగా ప్యాసింజర్ వాహనాల డీలర్ల సంబంధించి షోరూమ్‌లు ప్రత్యేక ఈవెంట్‌లు ఏర్పాటు చేశాయి. అలాగే Nexonకు సంబంధించిన కొన్ని కార్ల మోడల్స్‌పై దాదాపు 1 లక్ష వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దీంతో పాటు కంపెనీ కార్లపై అద్భుతమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రముఖ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టాటా కార్లు ఎంతో శక్తివంతమైనవని అందులో 2017లో లాంచ్ నెక్సాన్ డిజైన్ పరంగా ఎంతో గుర్తింపు సాధించిందన్నారు.పవర్‌ట్రెయిన్‌ల పరంగా ఈ కారు ఎంతో శక్తివంతమైనదని ఆఫీసర్ వివేక్ శ్రీవత్స అన్నారు. ఏడు సంవత్సరాల నుంచి 7 లక్షలకుపైగా విక్రయించి మైలురాయి విజయాన్ని సాధించిన నెక్సాన్ కుటుంబానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇప్పటి నుంచి ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ కారును అత్యంత తగ్గింపు ధరతో అందించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందించబోతున్నట్లు తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Elinati Shani

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Tata Nexon Price Nexon On Road Price Tata Nexon Price On Road Tata Car Nexon Car Tata Nexon Car

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Andhra Pradesh: బాటిళ్లలో పెట్రోల్‌ డీజిల్ విక్రయాలు బంద్‌.. ఎందుకో తెలుసా?Andhra Pradesh: బాటిళ్లలో పెట్రోల్‌ డీజిల్ విక్రయాలు బంద్‌.. ఎందుకో తెలుసా?Andhra Pradesh: నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్‌ డీజిల్‌ బాటిళ్లు లేదా కంటైనర్లలో విక్రయాలు జరిపిన బంకుల లైసెన్సు సైతం రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.
Read more »

Andhra Pradesh: బాటిళ్లలో పెట్రోల్‌ డీజిల్ విక్రయాలు బంద్‌.. ఎందుకో తెలుసా?Andhra Pradesh: బాటిళ్లలో పెట్రోల్‌ డీజిల్ విక్రయాలు బంద్‌.. ఎందుకో తెలుసా?Andhra Pradesh: నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్‌ డీజిల్‌ బాటిళ్లు లేదా కంటైనర్లలో విక్రయాలు జరిపిన బంకుల లైసెన్సు సైతం రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.
Read more »

Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్‌ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్‌ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!Tata Nexon New 2024 Variant Has Arrived, Check Features, Specifications ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది.
Read more »

OnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుOnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుFlipkart and Amazon offers special discount price on OnePlus 12R OnePlus 12R 6.78 ఇంచెస్ ఎమోల్డ్ ఎల్టీపీవో డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పిక్చర్ రిజల్యూషన్ అయితే 1264 2780గా ఉంది. ఇక బ్రైట్‌నెస్ గరిష్టంగా 4500 నిట్స్ ఉంటుంది.
Read more »

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
Read more »

Tata Nexon Offers: టాటా నెక్సాన్ కార్లపై 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఆఫర్Tata Nexon Offers: టాటా నెక్సాన్ కార్లపై 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఆఫర్Tata Motors offers attractive discount offers on tata nexon cars టాటా నెక్సాన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా టాటా మోటార్స్ కంపెనీ వేరియంట్లపై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జూన్ 15 అంటే నిన్నటి నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది
Read more »



Render Time: 2026-04-02 14:57:31