Mana Shankara Varaprasad Garu:సంక్రాంతి పండగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ టికెట్ల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది.
Mana Shankara Varaprasad Garu:సంక్రాంతి పండగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ టికెట్ల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు ప్రభావం మెగాస్టార్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై కూడా పడేలా కనిపిస్తోంది.Surya Chandra Yuthi: త్వరలో సూర్య-చంద్ర సంయోగం.. ఈ 3 రాశుల వారికి అపారమైన ధనం సొంతం కాబోతుంది..Business Ideas: నిజామాబాద్ జిల్లాలో మాత్రమే దొరికే ఈ గడ్డికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. ఎకరం పొలంలో పండిస్తే ఏడాదిలో కోటీశ్వరులు అవ్వడం పక్కా..!!Prabhas: ప్రభాస్ వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవుడు అంటున్న సినీ ప్రేక్షకులు.. ఎందుకంటే..? సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్ పెంపు వ్యవహారం నిర్మాతలకు, హీరోలకు పెద్ద తలనొప్పిలా మారింది. తాజాగా తెలంగాణలో ‘ది రాజా సాబ్’ సినిమాకు పెంచిన టికెట్ రేట్స్ పెంపుకు నో చెప్పిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా పాత ధరలకే టికెట్లు అమ్మాలన్న కోర్టు తీర్పుతో అటు నిర్మాతలు, ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షోలు డౌటేనా? హైకోర్టు తీర్పుతో టికెట్ రేట్ల లెక్కలు మారుతాయా? అన్న డౌట్ టాక్‌ఆఫ్ ది టాన్‌గా మారింది. అయితే తెలంగాణలో ఇప్పటికే టికెట్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. మాములుగా సింగిల్ స్క్రీన్స్ లో రూ. 175, అదే మల్టీప్లక్స్ లో రూ. 295 ఉంది. ఆల్రెడీ ఎక్కువగా టికెట్ రేట్స్ కారణంగా ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. థియేటర్స్ లో సినిమా చూడాలంటే భయపడుతున్నారు.అంతేకాదు అందులో ఇంటర్వెల్ అమ్మే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ కూడా రూ. 300 పై మాటే. మాములుగా బయల వీటి ధర రూ. 50 లోపే ఉంటుంది. ఇక నీళ్ల బాటిల్ ధర కూడా అక్కడ రూ. 50 ఉంటుంది. దీంతో సామాన్యులు థియేటర్స్ రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పండగ పూట హాయిగా సినిమాల చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ టికెట్ రేట్ పెంపు అనేది పెద్ద గుడిబండగా మారే అవకాశాలున్నాయి.ఇక చిరంజీవి మన శంకర వర ప్రసాద్ విషయానికొస్తే.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతుంది. అంతేకాదు ఈ సినిమా హిట్టైయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వరుస హిట్స్ తో దూకుడు మీదున్న అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాను డైరెక్ట్ చేయడం కలిసొచ్చే అంశం. మరోవైపు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన ‘ఖైదీ నంబర్ 150’ వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్టయ్యాయి. ఇతర చిత్రాల ఏవి హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో ‘మన శంకర వర ప్రసద్’ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.AI Made CVs Faster: ఏఐ ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎలా నియమిస్తుంది? సంస్థలకు ఏవిధంగా సహాయపడుతుంది?US 500 Percent Tariff: భారత్‌కు మరోసారి బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్..500% టారిఫ్ పెంపునకు గ్రీన్ సిగ్నల్! అమలు అప్పటినుంచే?!
No Ticket Rates Hike On Mana Shankara Varaprasad High Court Shock Mana Shankara Varaprasad Garu Bi High Court Shock Mana Shankara Vara Prasad Garu First Review Mana Shankara Vara Prasad Garu Review Mana Shankara Vara Prasad Garu Mana Shankara Vara Prasad Garu Pandaga Ki Vasthun Mana Shankara Vara Prasad Garu Title Glimpse Mana Shankara Vara Prasad Garu Release On Sankran Anil Ravipudi HBD Chirnajeevi Chiranjeei
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Mana Shankara Vara Prasad Garu: మన శంకర వర ప్రసాద్ కోసం రంగంలోకి వెంకీ మామ.. ఇక బ్లాక్ బస్టర్ పొంగలే..Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో మల్టీస్టారర్ మూవీస్ కామన్ అయిపోయాయి. తెలుగులో ఆర్ఆర్ఆర్ తర్వాత బడా స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్ అయిపోయింది.
Read more »
Royal Enfield Himalayan Mana Black एडिशन हुआ लॉन्च, कीमत ₹3.37 लाख, मिलेंगे ये शानदार फीचर्सरॉयल इनफील्ड ने हिमालयन माना ब्लैक एडिशन लॉन्च किया है। यह खास एडिशन माना पास से प्रेरित है और एडवेंचर के लिए फैक्ट्री-फिटेड एक्सेसरीज के साथ आता है। आइए आपको इन मोटरसाइकल के बारे में डिटेल में बताते हैं।
Read more »
Mana Shankara Vara Prasad Trailer: మన శంకరవరప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిరు కొత్త మూవీ మన శంకరవరప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ తిరుపతిలో విడుదల చేసింది.
Read more »
Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్’ మూవీతో చిరంజీవి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే..Mana Shankara Vara Prasad Garu: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్’. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తో చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే.
Read more »
Mana Shankara Vara Prasad Ticket Price: మెగాస్టార్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..మన శంకర వరప్రసాద్ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంపు..ఎంతంటే?Mana Shankara Vara Prasad Tickets Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది.
Read more »
