Motorola Edge 60 Fusion 5G Price Dropped: ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola Edge 60 Fusion 5G: రూ.2 వేలలోపే ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5G ఎలా కొనుగోలు చేయాలి? Motorola Edge 60 Fusion 5G: రూ.2 వేలలోపే ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5G ఎలా కొనుగోలు చేయాలి? Motorola Edge 60 Fusion 5G Price Dropped: ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..న్నో రోజుల నుంచి మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఈ MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, Gorilla Glass 7i ప్రొటెక్షన్‌లో లాంచ్ కాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన MediaTek Dimensity 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ప్రస్తుతం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. దీని వెనక భాగంలో డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వెనకాలో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్ కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500 mAh బ్యాటరీతో 68W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కాబోతోంది. అలాగే Android 15 ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో IP68 + IP69 డస్ట్‌తో పాటు వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోనే మొదటి వేరియంట్ ధర MRP రూ.25,999లుగా ఉంది.. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.20,999కే లభిస్తోంది. దాదాపు 19 శాతం వరకు తగ్గింపుతో ఈ ధరకు అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.1,979 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా యాక్సిస్, SBI, కోటక్ మహింద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ అన్ని ఆఫర్స్‌తో రూ.18 వేలకు లభిస్తుంది. ఇవే కాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏదైన పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ. 16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.2 వేలలోపే పొందవచ్చు. ఇవే కాకుండా సూపర్ కాయిన్స్ వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది..
Motorola Edge 60 Pro Motorola 60 Pro MOTOROLA Edge 60 Fusion 5G Motorola Phone
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
மூத்த குடிமக்களுக்கு நிவாரணம்: 60 வயதில் தானாக தொடங்கும் ஓய்வூதியம், மாநில அரசின் மாஸ்டர் பிளான்Pensioners Latest News: மூத்த குடிமக்கள், அரசு அலுவலகங்களுக்குச் செல்லாமல், நீண்ட வரிசையில் நிற்காமல், எந்த படிவங்களையும் நிரப்பாமல் மாத ஓய்வூதியத்தை பெறலாம். இதை பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »
यहां 60 से 90 साल की दादियां रोज जाती हैं स्कूल, वीडियो वायरलयोगेंद्र बांगर सर द्वारा शुरू किया गया यह स्कूल, फंगने गांव की दादियों को मुफ़्त बुनियादी शिक्षा प्रदान करने के लिए हर शनिवार और रविवार को खुलता है. इन महिलाओं ने जीवन में कभी पढ़ाई नहीं की और यहीं वे
Read more »
भरतपुर में गोल बैंगन की बढ़ी मांग, 60 रुपये किलो तक भाव, किसानों की कमाई बढ़ीदो महीने में तैयार हो जाती है गोल बैगन की फसल, बाजार में 60 रुपए किलो तक भाव, भरतपुर के किसान हो रहे मालामाल
Read more »
WhatsApp सुरक्षा युक्तियाँ: 60 सेकंड में अपने डेटा को सुरक्षित करेंआधुनिक तकनीक के खतरों के बीच, WhatsApp सुरक्षा महत्वपूर्ण है। इस लेख में, WhatsApp को सुरक्षित रखने के लिए दो-चरणीय सत्यापन, चैट बैकअप और बायोमेट्रिक लॉक जैसी युक्तियाँ बताई गई हैं, जिससे साइबर धोखाधड़ी और डेटा चोरी से बचा जा सके।
Read more »
Vivo T4 Lite 5G: రూ.1799కే ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T4 Lite 5G మొబైల్ ఎలా పొందాలో తెలుసా?Vivo T4 Lite 5G Price Cut: స్పెషల్ MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌తో vivo T4 Lite 5G మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొబైల్‌పై ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
છપ્પરફાડ કમાણી, રોકેટ બન્યો આ કંપનીનો શેર, IPOથી 60% વધી ગયો ભાવGroww target price: ગ્રોના શેરમાં સતત તોફાની તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્ટોક બ્રોકિંગ કંપનીના શેરમાં 8 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
Read more »
