Montha Cyclone: భీకర గాలులు.. ఆకస్మిక వరదలు.. ఏపీలో అల్లోకల్లోలం..

Rain News News

Montha Cyclone: భీకర గాలులు.. ఆకస్మిక వరదలు.. ఏపీలో అల్లోకల్లోలం..
AP Rain Live UpdatesCyclone Montha Live UpdatesRain Live Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 124 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Montha Cyclone Effect on AP: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుపాను ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముందుగా కాకినాడ -మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెంలో సమీపంలో మంగళవారం తీరాన్ని దాటింది. ముందుగా హెచ్చరించినంతగా లేకపోయినా..

Montha Cyclone Effect on AP: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుపాను ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముందుగా కాకినాడ -మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెంలో సమీపంలో మంగళవారం తీరాన్ని దాటింది.

ముందుగా హెచ్చరించినంతగా లేకపోయినా.. ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై ఎప్పటికప్పుడు సహాయ పునరావాస చర్యలను చేపడుతోంది.Gold Rate Today: 10 గ్రాముల బంగారం ధర రూ. 10వేలు తగ్గింది.. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం ధరలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!!e: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి అంతర్వేది వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి.పలు జిల్లాల్లో ఇది భారీ వర్షాలతో అల్లోకల్లోలం ఏర్పడింది. ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దాదాపు 1204 పునరావాస కేంద్రాలుకు 80 వేల మంది వరకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 4.4 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు ధ్వంసం అయ్యాయి. జాతీయ రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.రాజోలు నియోజకవర్గంలో పలు చోట్ల సెల్‌ టవర్స్‌ దెబ్బతిన్నాయి. మరో వైపు కరెంట్ స్తంభాలు పడిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారం నెలకున్నాయి. విజయవాడ, విశాఖ హైవే నిర్మానుష్యంగా మారింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో యువకుడు గల్లంతయ్యాడు. బుధవారం ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి.ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Montha Cyclone Effect on AP: దూసుకువస్తోన్న మొంథా తుపాను.. రైళ్లు, విమాన సర్వీసులు రద్దు.. స్కూళ్లకు సెలవులు..Rajasthan Bus Fire Video: మరో ఘోరం.. అగ్నికి కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. పలువురు దుర్మరణం.. షాకింగ్ వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Rain Live Updates Cyclone Montha Live Updates Rain Live Updates Today Weather Live Updates Telagnana Rain Live Updates Cyclone Montha Cyclone Montha News Cyclone Montha Effect IMD Updates

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Tirumala Temple: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎన్నిగంటలంటే..?Tirumala Temple: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎన్నిగంటలంటే..?Montha cyclone effect in ap: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.ఈ క్రమంలో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Read more »

மோந்தா புயல்: தமிழ்நாடு தப்பி, ஆந்திரா சிக்கியது.. ஆனா ஒரு டிவிஸ்ட்.. வானிலை மையம் அலர்ட்!மோந்தா புயல்: தமிழ்நாடு தப்பி, ஆந்திரா சிக்கியது.. ஆனா ஒரு டிவிஸ்ட்.. வானிலை மையம் அலர்ட்!Montha Cyclone: மோந்தா புயல் ஆந்திராவில் கரையை கடந்தாலும் மேகங்கள் சென்னை அருகே வர அதிக வாய்ப்புள்ளதால், மிதமான மழை முதல் கனமழை பெய்ய வாய்ப்புள்ளதாக தெரிகிறது.
Read more »

Montha Cyclone: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు..Montha Cyclone: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు..Revanth reddy on montha cyclone: మొంథా తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకొవాలన్నారు.
Read more »

கரையை நெருங்கும் மோந்தா புயல்.. 5 மாவட்டங்களில் மிக கனமழைக்கு வாய்ப்பு.. அலர்ட் மக்களே!கரையை நெருங்கும் மோந்தா புயல்.. 5 மாவட்டங்களில் மிக கனமழைக்கு வாய்ப்பு.. அலர்ட் மக்களே!Montha Cyclone: தமிழகத்தில் இன்று (அக்டோபர் 27) 5 மாவட்டங்களில் கன முதல் மிக கனமழைக்கு வாய்ப்புள்ளதாக தெரிவிக்கப்பட்டுள்ளது.
Read more »

மோந்தா புயல்: வானிலை ஆய்வு மைய தென்மண்டல தலைவர் அமுதா முக்கிய அப்டேட்!மோந்தா புயல்: வானிலை ஆய்வு மைய தென்மண்டல தலைவர் அமுதா முக்கிய அப்டேட்!Montha Cyclone Latest Update: மோந்தா புயல் நாளை (அக்டோபர் 28) இரவுக்குள் கரையை கடக்கும் என்று எதிர்பார்க்கப்படுகிறது என அமுதா தெரிவித்துள்ளார்.
Read more »

மோந்தா புயல்: இப்போது எங்கு உள்ளது.. எப்போது கரையை கடக்கும்?மோந்தா புயல்: இப்போது எங்கு உள்ளது.. எப்போது கரையை கடக்கும்?Montha Cyclone: மோந்தா புயல் காரணமாக தமிழகம், ஆந்திரா மற்றும் ஒடிசா மாநிலங்களின் பல்வேறு இடங்களில் கனமழை பெய்து வரும் நிலையில், அந்த புயல் எப்போது கரையை கடக்கும் என்பதை தெரிந்துக்கொள்வோம்.
Read more »



Render Time: 2026-04-02 22:18:26