Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?

Money Issue News

Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?
BoyfriendGirlfriendJulurupadu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 121 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Girl Friend Body Cuts 22 Parts In Telangana: తాము చేసిన మోసం బయటపడడంతో డబ్బుల పంపకంలో విభేదాలు ఏర్పడడంతో సొంత ప్రియురాలినే ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా గోనే బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.

Girl Friend Body Cuts 22 Parts In Telangana : తాము చేసిన మోసం బయటపడడంతో డబ్బుల పంపకంలో విభేదాలు ఏర్పడడంతో సొంత ప్రియురాలినే ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా గోనే బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!అబ్బాయి, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ప్రియుడు.. ప్రియురాలు డబ్బులు దండుకుని మోసం చేశారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయిన తర్వాత వారి డబ్బులను ప్రియుడు ప్రియురాలు పంచుకున్నారు. డబ్బు పంపకాల్లో తేడా రావడంతో ఆ జంట మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో డబ్బు కోసం తన ప్రియురాలిని అత్యంత దారుణంగా ప్రియుడు హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గోనె బస్తాలో కట్టేసి పొలంలో పూడ్చి పెట్టాడు. ఇంతటి దారుణ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన స్వాతి, వీరభద్రం ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమకు తెలిసిన ఓ జంటకు వీరిద్దరూ సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఆ జంట నుంచి రూ.16 లక్షలు వసూల్‌ చేశారు. కొన్ని వారాలు గడిచినా స్వాతి- వీరభద్రం సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇచ్చిన అబ్బాయి అమ్మాయి మోసపోయామని గ్రహించి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్లు ఇచ్చిన రూ.16 లక్షలు మిగిలిపోయాయని స్వాతి, వీరభద్రం ఆనందపడ్డారు. ఇద్దరూ పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. డబ్బుల వివాదం తీవ్రం దాల్చడంతో తన ప్రియురాలిని చంపేసి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల కిందట వీరభద్రం స్వాతిని అత్యంత కిరాతకంగా చంపాడు. ఆమెను 20 ముక్కలు ముక్కలుగా చేశాడు. అనంతరం ముక్కలన్నింటిని గోనె సంచిలో వేశాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి పొలంలో పూడ్చిపెట్టాడు. కొన్ని రోజులుగా స్వాతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరభద్రంపై అనుమానం వ్యక్తం చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు కక్కాడు. వెంటనే స్వాతి శరీర భాగాలను తీసుకుని పోస్టుమార్టానికి పోలీసులు పంపించారు. అనంతరం నిందితుడు వీరభద్రాన్ని రిమాండ్‌కు తరలించారు. డబ్బు కోసం ప్రియురాలిని చంపడమే కాకుండా కసితీరా ముక్కలు ముక్కలుగా చేయడం కలకలం రేపింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Maa Nanna Super Hero Movie OTT Streaming Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Boyfriend Girlfriend Julurupadu Machinenipeta Bhadradri Kothagudem District Telangana Crime News Telangana News Singareni Job

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Mamata Banerjee: পুজো মিটলেই প্রচারে ঝাঁপাও, সাংসদ-বিধায়কদের নির্দেশ মমতারMamata Banerjee: পুজো মিটলেই প্রচারে ঝাঁপাও, সাংসদ-বিধায়কদের নির্দেশ মমতারMamata banerjee asks party leaders to start campaign against oposition on RG Kar issue
Read more »

Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...BJP MP Harnath Singh Yadav urged Salman Khan to issue an apology to Bishnoi community
Read more »

Jio: ఫోన్‌పే, గూగుల్‌ పే కాకుండా ఇప్పుడు జియో ద్వారా కూడా ఆన్‌లైన చెల్లింపులు చేయవచ్చు..Jio: ఫోన్‌పే, గూగుల్‌ పే కాకుండా ఇప్పుడు జియో ద్వారా కూడా ఆన్‌లైన చెల్లింపులు చేయవచ్చు..Jio Payments: ఫోన్‌ పే, గూగుల్‌ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ ద్వారా జియో అనుమతి పొందింది..
Read more »

Saturn And Venus Conjunction: 2025లో ఈ రాశులవారు కోటీశ్వరులు కావడం ఖాయం! ఎందుకంటే..Saturn And Venus Conjunction: 2025లో ఈ రాశులవారు కోటీశ్వరులు కావడం ఖాయం! ఎందుకంటే..Saturn And Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన శుక్ర శని గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎప్పుడూ పొందలేని అదృష్టాన్ని పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా మెరుగుపడతారు.
Read more »

Sheikh Hasina: বিপাকে মুজিব কন্যা! হাসিনাকে ফেরাতে ইন্টারপোলে রেড কর্নার নোটিস জারি করছে ইউনূস সরকারSheikh Hasina: বিপাকে মুজিব কন্যা! হাসিনাকে ফেরাতে ইন্টারপোলে রেড কর্নার নোটিস জারি করছে ইউনূস সরকারBangladesh Govt likely to issue Interpol red corner notice against Sheikh Hasina
Read more »

SA vs Ind Live T20I Live: కసి తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో భారత్‌ ఘోర వైఫల్యంSA vs Ind Live T20I Live: కసి తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో భారత్‌ ఘోర వైఫల్యంSouth Africa Won Against India By 3 Wickets: ఓటమి పరాభవంతో కసి మీద ఉన్న దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. అతి స్వల్ప స్కోరు మ్యాచ్‌లో భారత్‌ అన్ని విధాల విఫలమవడంతో ప్రత్యర్థి గెలుపొందింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1 సమంగా మారింది.
Read more »



Render Time: 2026-04-02 07:35:11