Snake video Viral: కింగ్ కోబ్రాను చేతిలో పట్టుకున్నాడు. జలపాతంలో నోట్లో నీళ్లను తీసుకుని దాని మీద పోస్తున్నాడు. మరీ అది కూడా అస్సలు ఏమనట్లేదు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
King Cobra Video: ఏం గుండెరా వాడిది.!. ఏకంగా కింగ్ కోబ్రా ముఖం మీద నోట్లో నీళ్లను తీసుకుని మరీ. షాకింగ్ వీడియో. King Cobra Video: ఏం గుండెరా వాడిది.!. ఏకంగా కింగ్ కోబ్రా ముఖం మీద నోట్లో నీళ్లను తీసుకుని మరీ.
King Cobra Video: ఏం గుండెరా వాడిది.!. ఏకంగా కింగ్ కోబ్రా ముఖం మీద నోట్లో నీళ్లను తీసుకుని మరీ.. షాకింగ్ వీడియో.. King Cobra Video: ఏం గుండెరా వాడిది.!. ఏకంగా కింగ్ కోబ్రా ముఖం మీద నోట్లో నీళ్లను తీసుకుని మరీ.. షాకింగ్ వీడియో.. Snake video Viral: కింగ్ కోబ్రాను చేతిలో పట్టుకున్నాడు. జలపాతంలో నోట్లో నీళ్లను తీసుకుని దాని మీద పోస్తున్నాడు. మరీ అది కూడా అస్సలు ఏమనట్లేదు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?Gold Minings In India: భారత్‌లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!!చాలా మంది పాముల్ని చూస్తేనే కిలోమీటర్ దూరం పారిపోతారు. అసలు మరోసారి ఆ ప్రదేశంలోకి అస్సలు పోరు. ఇక కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది చాలా డెంజర్గా ఉంటుంది. పాముల్ని అమాంతం మింగేస్తుంది. దాని విషయం మనిషి మీద అత్యంత వేగంగా పనిచేస్తుంది. దాని కాటుకు మనిషి సెకన్ల వ్యవధిలో నురగ కక్కుకుని చనిపోతాడు.అంతేకాకుండా కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా మానవ నివాసాల్లోకి వస్తాయి. ఇవి ఎక్కువగా దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఇటీవల కొంత మంది పాముల్ని, కింగ్ కోబ్రాల్ని, కొండ చిలువల్ని తమ ఇంట్లో పెంపుడు జీవుల్లా పెంచుకుంటున్నారు. మరీ ఆ విషపు జీవులుసైతం ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఒక కింగ్ కోబ్రా వీడియో తెగ వైరల్ గా మారింది. దీనిలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రాను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాడో ఏమో కానీ దాన్ని తీసుకుని జలపాతంలోకి దిగాడు. దాన్ని స్నానం చేయించాడు. ఆ తర్వాత కింగ్ కోబ్రాను చేతిలో పట్టుకుని దాని మీద నోట్లొ నీళ్లను తీసుకుని దానిమీద ఫౌంటెన్ లా పోస్తున్నాడు. Snake Video: వీటి డ్రామాకు ఆస్కార్ పక్కా.!. పాము ఎదురుపడగానే కప్ప, చేప ఏంచేశాయో తెలుసా..?.. వీడియో వైరల్.. అది కూడా అతను నీళ్లను పోస్తుంటే.. ఏదో చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఏం గుండెరా వాడిది అంటూ అతనిపై పంచ్లు వేస్తున్నారు. పొరపాటున అది కాటేస్తే సిట్యువేషన్ ఏంటని కూడా కామెంట్లు చేస్తున్నారు.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Jubilee Hills By Polls: జుబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి.. మరోసారి కిషన్ రెడ్డి మార్క్.!. ఆయన ఎవరంటే..?Data Center Jobs: వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో జాబ్ కావాలంటే ఇలా చేయండి.. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి..!!Konda Surekha Daughter Video: మా జోలికి వస్తే బాగుండదు.!. రేవంత్‌కు కొండా సురేఖ కూతురు మాస్ వార్నింగ్.. వీడియో..Rashmika Mandanna Video: థామా మూవీ ప్రమోషన్లలో రష్మిక మందన్న.. చేతికి ఎంగెజ్ మెంట్ రింగ్‌తో రచ్చ..?.. వీడియో వైరల్..
Snake Video Man Spitting On King Cobra Video Viral Social Media King Cobra Snake Video Snake Bite
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
14 साल के बच्चे को कार चलाने का भुगतना पड़ा अंजाम, बाइक वाले को कुचल, घर की दीवार में मारी जबरदस्त टक्कर, मां ने मचाया बवालViral Video: सोशल मीडिया पर वायरल हुआ हैरान कर देने वाला वीडियो, जिसमें एक 14 साल के बच्चे की करतूत Watch video on ZeeNews Hindi
Read more »
रूमर्ड बॉयफ्रेंड Agastya Nanda संग इवेंट में बैठे दिखीं Suhana Khan, ट्विंनिग करते हुए कपल ने लूटी फैंस की अटेंशन; VIRALSuhana Khan Agastya Nanda Video: शाहरुख खान की लाडली बेटी सुहाना खान का एक वीडियो तेजी से वायरल हो Watch video on ZeeNews Hindi
Read more »
टोकरे में मुर्गी के बच्चों को लिए, नदी में नेहलाते दिखी नन्ही बच्ची, मासूमियत ने छू दिला पब्लिक का दिल!Cutest Video On Internet: इंटरनेट पर डेली कितनी सारी ऐसी वीडियो वायरल होती हैं, जिसे देखकर चेहरे पर Watch video on ZeeNews Hindi
Read more »
रेड अनारकली में हबी Zaheer Iqbal संग पोज देते नजर आईं Sonakshi Sinha, ग्लोइंग फेस और वेट गेन देख फैंस ने पूछा- Pregnant??Sonakshi Sinha Zaheer Iqbal Video: सोनाक्षी सिन्हा और जहीर इकबाल विक्रम फडनीस के फैशन शो में पहुंचे Watch video on ZeeNews Hindi
Read more »
स्टेज पर खड़े थे भाईजान, सामने पुरानी फ्रेंड को देखा तो यूं खींच लिया Salman Khan ने हाथ; धड़ल्ले से हो रहा VIRALSalman Khan and Sushmita Sen Video: डिजाइनर विक्रम फडनीस ने मुंबई में फैशन शो रखा फैशन इंडस्ट्री Watch video on ZeeNews Hindi
Read more »
बीच सड़क पर मनाया बर्थडे पार्टी, एकता चौक पर जमकर हुई आतिशबाजीRaipur Video: रायपुर में बीच सड़क पर बर्थडे पार्टी मनाने का वीडियो वायरल हुआ है, इस दौरान जमकर Watch video on ZeeNews Hindi
Read more »
