Vijay Devarakonda 14: ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు..

Vijay Devarakonda 14 News

Vijay Devarakonda 14: ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు..
VD14Rahul SankrityanVijay Devarakonda Rahul Sankrityan Combination
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 163 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Vijay Devarakonda 14: విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘కింగ్ డమ్’ మూవీతో పలకరించారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన నభూతో అన్నట్టుగా ఉంటుందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేసాడు.

Vijay Devarakonda 14 : ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు. Vijay Devarakonda 14 : ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు.

Vijay Devarakonda 14: ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు.. Vijay Devarakonda 14: ‘వీడీ 14’లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న రాహుల్ సంకృత్యన్ వ్యాఖ్యలు.. Vijay Devarakonda 14: విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘కింగ్ డమ్’ మూవీతో పలకరించారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన నభూతో అన్నట్టుగా ఉంటుందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేసాడు.IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?Gold Minings In India: భారత్‎లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!!: హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్"వీడీ 14". టాక్సీవాలా తర్వాత మరోసారి రాహుల్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఈ క్రేజీ మూవీ గురించి డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ చెప్పిన మాటలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా డ్యూడ్ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన రాహుల్ మాట్లాడుతూ.."వీడీ 14"లో విజయ్ నటన చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం చూస్తారన్నారు. డైరెక్టర్ చెప్పిన ఈ మాటలతో"వీడీ 14" ఎంత స్ట్రాంగ్ కంటెంట్, ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ లతో తెరకెక్కుతోందో తెలుస్తోంది.బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా"వీడీ 14" తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా విజయ్ దేవరకొండ 14వ చిత్రం రాబోతుంది. ఎంగేజ్మెంట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి అది కూడా వివాహా నిశ్చితార్థం తర్వాత ఈ సినిమా వస్తుండంతో ఈ చిత్రంపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వీరి పెళ్లి తర్వాత విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Jubilee Hills By Polls: జుబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి.. మరోసారి కిషన్ రెడ్డి మార్క్.!. ఆయన ఎవరంటే..?Data Center Jobs: వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో జాబ్ కావాలంటే ఇలా చేయండి.. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి..!!Konda Surekha Daughter Video: మా జోలికి వస్తే బాగుండదు.!. రేవంత్‌కు కొండా సురేఖ కూతురు మాస్ వార్నింగ్.. వీడియో..Rashmika Mandanna Video: థామా మూవీ ప్రమోషన్లలో రష్మిక మందన్న.. చేతికి ఎంగెజ్ మెంట్ రింగ్‌తో రచ్చ..?.. వీడియో వైరల్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

VD14 Rahul Sankrityan Vijay Devarakonda Rahul Sankrityan Combination Rahul Sankrityan Movies Vijay Devarakonda Movies

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

यूपी सरकार का दीपावली तोहफा: राज्य कर्मचारियों को मिलेगा बोनस, 14 लाख से ज्यादा को फायदायूपी सरकार का दीपावली तोहफा: राज्य कर्मचारियों को मिलेगा बोनस, 14 लाख से ज्यादा को फायदाउत्तर प्रदेश सरकार ने दीपावली से पहले राज्य कर्मचारियों को बोनस देने का ऐलान किया है। मुख्यमंत्री योगी आदित्यनाथ के इस फैसले से 14 लाख से ज्यादा कर्मचारी लाभान्वित होंगे। सरकार ने इसके लिए 1022 करोड़ रुपये खर्च करने का फैसला किया है। प्रत्येक कर्मचारी को 6908 रुपये का बोनस मिलेगा।
Read more »

கோவை டூ குமரி.. 12 மாவட்டங்களில் நாளை வெளுக்கப்போகும் கனமழை.. உஷார் மக்களே!கோவை டூ குமரி.. 12 மாவட்டங்களில் நாளை வெளுக்கப்போகும் கனமழை.. உஷார் மக்களே!Tn weather Update: தமிழகத்தில் நாளை (அக்டோபர் 14) 12 மாவட்டங்களில் கனமழை பெய்ய வாய்ப்புள்ளதாக சென்னை வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது.
Read more »

Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today Gold Price Hike before dhanteras Check 18 22 24 carat gold prices of October 14 prices of Chennai Mumbai Delhi Kolkata other cities
Read more »

रिकॉर्ड पर रिकॉर्ड बना रहा है गोल्ड, सर्राफा बाजार में सोने की कीमतों में तगड़ा उछाल, ₹1.30 लाख के पार गया भावरिकॉर्ड पर रिकॉर्ड बना रहा है गोल्ड, सर्राफा बाजार में सोने की कीमतों में तगड़ा उछाल, ₹1.30 लाख के पार गया भावदिल्ली के सर्राफा बाजार में धनतेरस से पहले 14 अक्तूबर, मंगलवार को सोने की कीमत 2,850 रुपये की तेजी के साथ पहली बार 1.
Read more »

सुप्रीम कोर्ट में टीईटी और वित्तीय पारदर्शिता से जुड़ी याचिकाओं पर सुनवाईसुप्रीम कोर्ट में टीईटी और वित्तीय पारदर्शिता से जुड़ी याचिकाओं पर सुनवाईसुप्रीम कोर्ट छह से 14 साल के बच्चों के लिए टीईटी को अनिवार्य बनाने और वैकल्पिक निवेश फंडों के मालिकों की जानकारी सार्वजनिक करने की मांग से जुड़ी याचिकाओं पर सुनवाई करेगा।
Read more »

14 साल के बच्चे को कार चलाने का भुगतना पड़ा अंजाम, बाइक वाले को कुचल, घर की दीवार में मारी जबरदस्त टक्कर, मां ने मचाया बवाल14 साल के बच्चे को कार चलाने का भुगतना पड़ा अंजाम, बाइक वाले को कुचल, घर की दीवार में मारी जबरदस्त टक्कर, मां ने मचाया बवालViral Video: सोशल मीडिया पर वायरल हुआ हैरान कर देने वाला वीडियो, जिसमें एक 14 साल के बच्चे की करतूत Watch video on ZeeNews Hindi
Read more »



Render Time: 2026-04-02 12:31:55