Four aunts brutally kills 17 day old nephew in rajasthan: తాంత్రిక మంత్రాలు చదువుతు అత్యంత ఘోరంగా 17 రోజుల బాలుడ్ని నలుగురు అక్కాచెల్లెళ్లు హతమార్చిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
Jodhpur aunts kills nephew Video: అత్యంత ఘోరం. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు. వీడియో. Jodhpur aunts kills nephew Video: అత్యంత ఘోరం. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు.
Jodhpur aunts kills nephew Video: అత్యంత ఘోరం.. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. వీడియో... Jodhpur aunts kills nephew Video: అత్యంత ఘోరం.. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. వీడియో... Four aunts brutally kills 17 day old nephew in rajasthan: తాంత్రిక మంత్రాలు చదువుతు అత్యంత ఘోరంగా 17 రోజుల బాలుడ్ని నలుగురు అక్కాచెల్లెళ్లు హతమార్చిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.Gajakesari Raja Yoga Effect: పవర్‌ఫుల్ గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. డబ్బులను ప్రసాదించబోతున్న లక్ష్మీదేవి!Gold Discovery: డ్రాగన్ చేతిలో బంగారు పర్వతం..1000 టన్నులకుపైగా నిల్వలు.. పసిడి ప్రపంచంలో ఆధిపత్యం దిశగా చైనా..!! దేశం ప్రతిరోజు టెక్నాలజీ రంగంలో దూసుకునిపోతుంది. కొత్తగా అప్ డేట్ అవుతున్నారు. అయిన కూడా కొంత మంది మూఢనమ్మకాలతో మరింత దిగజరీ ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా చాతబడి , బాణామతి, మంత్రాలు అంటూ తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దీనిలో ఎక్కువ మంది చదువుకున్న వారు ఇలాంటి దొంగ బాబాలు, అఘోరాల బారినపడి అడ్డంగా మోసపోతున్నారు. ప్రస్తుతం కొంత మంది ఈ నమ్మకాలతో హత్యలు చేయడానికికూడా వెనుకాడటం లేదు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో నలుగురు అక్కాచెల్లెళ్ల ఘటన దేశంలో సంచలనంగా మారింది.अंधविश्वास का वीडियो वायरल । इन मौसियों ने कर दी 16 दिन के मासूम बच्चे की हत्या । जोधपुर के पांच बत्ती क्षेत्र के नेहरू कॉलोनी की है घटना । आप देख सकते हैं कि किस तरह एक अंधविश्वास ने एक मासूम बच्चे की जान ले ली है ।పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని.. జోధ్‌పూర్‌కు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లకు గత కొన్నేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్కటి కూడా సెట్ కావడంలేదు. దీంతో ఎవరు ఏంచెపితే అది పాటించారు. చాలా మంది పెళ్లి చూపులకు రావడం మరల వెనక్కువెల్లిపోవడం చేస్తున్నారు. అసలు ఎందుకు రిజక్ట్ చేస్తున్నారో కూడా చెప్పడం లేదు. దీంతో ఇటీవల వీరు ఒక మాంత్రికుడ్ని కలవగా.. అతను ఏడాదిలోపు రోజుల బాలుడ్ని బలిస్తే ఈ పెళ్లి దోషం పొతుందని చెప్పాడంట. దీంతో వీరు.. తమకు వరసకు బావయ్యే వ్యక్తి 17రోజుల కొడుకును ఆడించడానికి అని ఇంట్లో తెచ్చుకున్నారు.ఆ తర్వాత ఏవేవో మంత్రాలు పఠిస్తు.. బాలుడ్ని అత్యంత ఘోరంగా ఊపిరాడకుండా చేసి, ఆ బాబును భెరు దేవుడికి బలిచ్చారు. ఈ ఘటనను ఎవరొ వీడియో కూడా తీశారు. దీనిలో అక్కాచెల్లెల్లు మంత్రాలు చదువుతూ.. ఒడిలో బాలుడ్ని పెట్టుకుని చంపుతున్నారు. మొత్తంగా ఈ ఘటన తర్వాత బాలుడి కోసం తల్లిదండ్రులువెతకగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బిడ్డను విగత జీవిగా ఉండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు. Maithili Thakur: అరె వావ్.. మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బీహర్ యంగెస్ట్ ఎమ్మెల్యే మైథీలీ ఠాకూర్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో పోలీసుల చేతికి చిక్కింది. మరోవైపు.. తనకొడును పొట్టన పెట్టుకున్నవాళ్లను కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.YS Jagan Video: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి.. బాలకృష్ణ, సీఎం చంద్రబాబులపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో..Psychology Facts: ఒంటరితనం కూడా ఓ వ్యసనమే? ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం 15 సిగరెట్లు కాల్చడంతో సమానం.. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..!!Punjab Gang Rape Case: ఓర్నాయనో.. రెచ్చిపోయిన అమ్మాయిలు.. యువకుడిని కిడ్నాప్‌చేసి గ్యాంగ్ రేప్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.!.
Four Ants Kills New Born Boy Video Viral Jodhpur Crime News Rajasthan Nephew Murder Jodhpur Murder Rajasthan Crime News Wedding Delay Murder
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
बिहार में सिर्फ मोहरा बनकर रह गए मुस्लिम वोटर, 17.7 आबादी में सिर्फ 8 विधायकबिहार में मुस्लिम मतदाताओं की स्थिति दयनीय है। राज्य की 17.
Read more »
79 गेंदों में 205 रन, उड़ाए 17 छक्के और 17 चौके, भारत के इस खूंखार बल्लेबाज ने टी20 क्रिकेट में ठोका दोहरा शतकटी20 क्रिकेट में ऐसे बड़े-बड़े अजूबे हुए हैं, जो क्रिकेट फैंस के होश उड़ाकर रख देंगे. टी20 क्रिकेट की एक पारी में कुल 120 गेंदें होती हैं, ऐसे में एक बल्लेबाज का दोहरा शतक बनाना किसी चमत्कार से कम नहीं है.
Read more »
बूढ़ी मां को गोद में उठाए, बेटे ने रिबन काटकर किया नए घर का उद्घाटन, वीडियो ने छू लिया यूजर्स का दिलBest Video On Internet: रोजाना सोशल मीडिया पर कितनी सारी ऐसा वीडियो वायरल होती हैं, जिसे देखकर Watch video on ZeeNews Hindi
Read more »
नशे में धुत्त चौकीदार छात्रों के पके हुए चावल में पैर डाल कर सोया, स्टूडेंट्स के देखते ही हॉस्टल में हुआ हाई वोल्टेज ड्रामाDrunk Watchman Put leg In food Video: सोशल मीडिया पर सामने आया हैरान कर देने वाला मामला, जहां एक Watch video on ZeeNews Hindi
Read more »
Jodhpur ants kills nephew Video: అత్యంత ఘోరం.. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. వీడియో...Four ants brutally kills 17 day old nephew in rajasthan: తాంత్రిక మంత్రాలు చదువుతు అత్యంత ఘోరంగా 17 రోజుల బాలుడ్ని నలుగురు అక్కాచెల్లెళ్లు హతమార్చిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
Read more »
Rajasthan Shocker: বিয়ে হচ্ছিল না, অশুভ শক্তিকে তাড়াতে ১৬ দিনের বোনপোকে পা দিয়ে পিষে মারল ৪ মাসীOnly 16 days old boy killed by his 4 aunts to eradicate evil spirit in Rajasthan
Read more »
