India Pakistan Ceasefire Updates Aimim leader Asaduddin Owaisi Sensational Comments India Pakistan Ceasefire: భారత పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
India Pakistan Ceasefire : ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heroine: నీ మూత్రం తాగాలనుంది.!.. టాలీవుడ్ హీరోయిన్‌కు నెటిజన్ షాకింగ్ క్వశ్చన్..!.. నటి రిప్లై ఏంటంటే..? India Pakistan Ceasefire: భారత పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా లేకపోయినా టెర్రరిస్టుల్ని విడిచి పెట్టవద్దని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రవాదులకు శిక్ష పడాల్సిందేనన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ అమలు జరిగినా లేకపోయినా టెర్రరిస్టుల ఏరివేతను కొనసాగించాలన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని విడిచి పెట్టే ప్రసక్తే ఉండకూడదన్నారు. బయటి శక్తులు ఎప్పుడు దేశంలో ప్రవేశించినా భారత ప్రభుత్వానికి, ఆర్మీకు మద్దతుగా ఉంటానన్నారు. యుద్ధ సమయంలో ఆర్మీ చూపించిన తెగువకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ సమయంలో మరణించిన సైనికుడు ఎం మురళీ నాయక్, ఏడీడీసీ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ బ్రోకర్ అని అసదుద్దీన్ అభివర్ణించారు. 1972 షిమ్లా ఒప్పందం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానని, అంతర్గత సమస్య కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం ఎందుకని ప్రశ్నించారు. ఇండియా ఇతర దేశాల మాటలు ఎందుకు వినాలని నిలదీశారు. భారత పాకిస్తాన్ మధ్య చర్చలు వేరే దేశంలో ఎందుకు జరగాలని అడిగారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని అమెరికా లేదా ట్రంప్ హామీ ఇస్తారా అని అడిగారు. పాకిస్తాన్‌ను గ్రే జాబితాలో పంపించేంతవరకు ఇండియా అంతర్జాతీయంగా పోరాడాలని అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Control RoomJupiter And Moon Conjunction: బృహస్పతి, చంద్రుల గ్రహల అరుదైన కలయిక.. ఈ రాశుల వారిని కుబేరులు చేయబోతున్న లక్ష్మీదేవి..Budhaditya Yoga Effect: ఈ రోజు నుంచి బుధాదిత్య యోగం ఎఫెక్ట్ ప్రారంభం.. ఈ రాశుల వారికి అసలైన గోల్డెన్ డేస్ స్టార్ట్..
Ceasefire India Pakistan War Asaduddin Owaisi Donald Trump Asaduddin Owaisi Says Trump Is A Broker India Pakistan News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీAndhra pradesh retd ips officer ab venkateswara rao entry in politics ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read more »
Pakistan Army Chief General: జమ్మూ కశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..Pakistan Army Chief General: కాశ్మీర్ పై పాకిస్థాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడని, దాన్ని మర్చిపోలేమంటూ తన వక్రబుద్దిని బయటపెట్టాడు.
Read more »
Revanth Reddy: నా పేరు తీసుకునే ధైర్యం లేదు.. కేసీఆర్ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction On KCR Warangal Speech: తన పేరు తీసే ధైర్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ మాటల్లో.. కళ్లల్లో విషం కనిపిస్తోందని విమర్శించారు. వరంగల్ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more »
K Narayana: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాడిదల్లా చాకిరీ చేస్తున్నారు: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలుCPI K Narayana Sensational Comments On Software Engineers: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై సీపీఐ సీనియర్ నాయకుడు కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాడిదల్లా పని చేస్తున్నారని.. బానిసల్లా బతుకుతున్నారని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఆయన వ్యాఖ్యలతో టెకీలు ఆందోళన చెందుతున్నారు.
Read more »
India Pakistan War: యుద్ధం ఆగినా పాక్‌కు బలోచ్ రూపంలో తప్పని ముప్పు, వేర్పాటు తప్పదాIndia Pakistan War Updates Pakistan struggling with Baloch liberation army attacks India Pakistan War: ఓ వైపు ఇండియాతో యుద్ధంతో పరాభవం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు స్వదేశంలో వేర్పాటువాద ఉద్యమం జటిలమైన సమస్యగా మారింది
Read more »
India Pakistan Ceasefire: সংঘর্ষবিরতি! ভারতবিক্রমে আস্ফালন শেষ পাকিস্তানের...Vikram Misri annouces India Pakistan Ceasefire after dialogues from Pakistan end
Read more »
