Shoaib Akhtar on India vs Pak match: మరికొన్ని గంటల్లో భారత్ అదే విధంగా దాయాది పాక్ కు మధ్య ఆసియాకప్ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
India Vs Pak Match: రాసి పెట్టుకుండి. ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ గెలవడం పక్కా. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు. Shoaib Akhtar on India vs Pak match: మరికొన్ని గంటల్లో భారత్ అదే విధంగా దాయాది పాక్ కు మధ్య ఆసియాకప్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
India Vs Pak Match: రాసి పెట్టుకుండి.. ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ గెలవడం పక్కా.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. Shoaib Akhtar on India vs Pak match: మరికొన్ని గంటల్లో భారత్ అదే విధంగా దాయాది పాక్ కు మధ్య ఆసియాకప్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.Bigg Boss RemunerationOld 20 Rupee Note Sale: మీ జేబులో పాత 20 రూపాయల నోట్లుంటే.. ఏం చేయకుండా రూ.30 లక్షలు పొందొచ్చు!దేశ మంతట కూడా భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ కోసం నరాలు తెగె ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కు మరింత హైవోల్టెజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలొ ఇప్పటికే భారత్ లో దీనిపై పెద్ద రాజకీయా దుమారం చెలరేగుతుంది. పహల్గంలో మనదేశపౌరుల్ని మతం అడిగి మరీ చంపిన దాయాదికి పాక్ కు చెందిన వారితో మ్యాచ్ అవసరమా అంటూ కూడా అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి.ఆపరేషన్ సిందూర్ బాధితులు సైతం ఈ మ్యాచ్ పై తమ వ్యతిరేకతను చాటు తున్నారు. మరోవైపు దీనిపై భారత్ ఆడకుంటే.. పాయింట్స్ పాక్ కు వెళ్లిపొతాయని క్రీడల మంత్రి క్లారీటీ సైతం ఇచ్చారు. మరోవైపు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసియాకప్ పై తన స్టైల్ లొ కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పటికే ఈమ్యాచ్ కోసం టికెట్లు అమ్ముడు పోలేదంటూ కూడా వస్తున్న ప్రచారంను కొట్టిపారేశారు. తాజాగా.. మరోసారి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్‌లో ఒక షోలో జరిగిన చర్చలో అక్తర్ పాల్గొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టును పాకిస్తాన్‌ను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా కన్పిస్తుందన్నాడు. పాక్ ను ఘోరంగా ఓడించాలని చూస్తారు.. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఫైనల్‌లో పాక్‌తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలని చూస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లిలేకపొవడం ఒక రకంగా పాక్ కు కలిసి వస్తుందని మిస్బా మరో వ్యాఖ్యత మాట్లాడగా.. దీన్ని అక్తర్ ఖండించాడు. భారత్ కనుక మొదట్లో వికెట్లు కొల్పోతే.. పాక్ కు విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే అని అక్తర్ అన్నాడు. అంతే కాకుండా.. భారత మిడిలార్డర్ ఎంతో బలంగా ఉందో చెప్పాడు. India vs Pakistan: భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి.!. భారత్, పాక్ మ్యాచ్ పై బాంబు పేల్చిన షోయబ్ అక్తర్.. ఏమన్నాడంటే..? ఈనేపథ్యంలో.. రింకు సింగ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ , శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ, జట్టులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ అన్నిరకాలుగా స్ట్రాంగ్ గా ఉందని కేవలం రెండు వికెట్లు పోతే.. జట్టు ఢీలా అవుతుందనుకోవడం కరెక్ట్ కాదని కూడా అక్తర్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. మరోవైపు.. భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల్లో హైవోల్టేజ్ఉత్కంఠ నెలకొంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Real Nagamani Snake Video: అతీంద్రీయ శక్తులు కలిగిన నాగమణికి కాపలాగా.. పడగవిప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. అరుదైన వీడియో..Tirunamalu On Python Video: శ్రీవారి మహాద్భుతం.. నుదుటిపై తిరునామాలతో భారీ కొండ చిలువ.. అరుదైన వీడియో..Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. కానీ, భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే: ట్రంప్
Shoaib Akhtar India Vs Pakistan Match India Pakistan Match Asia Cup 2025 India Pakistan Cricket Match Operation Sindoor Shoaib Akhtar On India Pak Match
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
भारत-पाकिस्तान मैच से पहले विवाद, धूमल बोले-हमें खेलना ही होगा: हरभजन ने विरोध किया था, पंजाब किंग्स की पोस...India Pakistan Asia Cup 2025 Match Controversial Reactions; Follow IND Vs PAK Match, Dubai International Stadium Latest News On Dainik Bhaskar.
Read more »
India vs Pakistan: భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి.!. భారత్, పాక్ మ్యాచ్ పై బాంబు పేల్చిన షోయబ్ అక్తర్.. ఏమన్నాడంటే..?Shoaib Akhtar reacts on India vs pak match: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తో తాము తలపడబోతున్నామని, ఈ సమయంలో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా టికెట్లు అమ్ముడుపోలేదనడంలో నిజంలేదన్నాడు.
Read more »
हिमंता बिस्वा और योगी आदित्यनाथ को ओवैसी की खुली चुनौती, कहा- हिम्मत है तो बस कह के दिखा दें ये बातAsaduddin Owaisi on India Pakistan match: एशिया कप (Asia Cup 2025) में भारत और पाकिस्तान के
Read more »
Asia Cup 2025: 'अगर खेल से रिश्ते...' भारत-पाक मैच बवाल के बीच Zayed Khan ने दी अपनी राय, टीम का किया सपोर्टZayed Khan On India Vs Pak Match बॉलीवुड एक्टर जायद खान ने एशिया कप 2025 से पहले भारत के लिए अपना सपोर्ट दिखाया है। उन्होंने भारतीय क्रिकेट टीम अपराजेय बताया। इसके साथ ही उन्होंने पहलगाम अटैक के कारण भारत-पाकिस्तान के बीच होने वाले मैच का विरोध होने पर भी रिएक्शन...
Read more »
Asia Cup 2025: பாகிஸ்தான் போட்டியை இந்தியா புறக்கணித்தால் என்ன ஆகும்?India vs Pakistan: ஆசிய கோப்பை 2025 தொடரில் பாகிஸ்தான் அணிக்கு எதிரான போட்டியை இந்திய அணி புறக்கணித்தால் என்ன ஆகும்
Read more »
क्रिकेटरों को खेलने के लिए दोषी नहीं ठहरा सकते... IND vs PAK एशिया कप मैच पर बोले KL Rahul के ससुर Sunil Shetty, देखिए वीडियोSuniel Shetty on IND vs PAK Match: भारत बनाम पाकिस्तान एशिया कप 2025 मैच पर केएल राहुल के ससुर और Watch video on ZeeNews Hindi
Read more »
