Shoaib Akhtar reacts on India vs pak match: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తో తాము తలపడబోతున్నామని, ఈ సమయంలో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా టికెట్లు అమ్ముడుపోలేదనడంలో నిజంలేదన్నాడు.
India vs Pakistan: భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి.!. భారత్, పాక్ మ్యాచ్ పై బాంబు పేల్చిన షోయబ్ అక్తర్. ఏమన్నాడంటే.? Shoaib Akhtar reacts on India vs pak match: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తో తాము తలపడబోతున్నామని, ఈ సమయంలో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
India vs Pakistan: భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి.!. భారత్, పాక్ మ్యాచ్ పై బాంబు పేల్చిన షోయబ్ అక్తర్.. ఏమన్నాడంటే..? Shoaib Akhtar reacts on India vs pak match: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తో తాము తలపడబోతున్నామని, ఈ సమయంలో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా టికెట్లు అమ్ముడుపోలేదనడంలో నిజంలేదన్నాడు.govt employeesRahu Powerful Effect: బలపడిన రాహువు.. ఈ రాశుల వారికి ఎన్నెన్నో కోరికలు నెరవేరుతాయి.. ఇక డబ్బుకు లోటు ఉండదు.. ఆసియా కప్‌లో భాగంగా రేపు జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ కు సంబంధించి టికెట్లు అమ్ముడుపోలేదన్న వార్తలపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఆసియా టోర్నమెంట్ రేపు జరగనుంది. ఈ క్రమంలో దీనిపై దేశంలో పెద్ద దుమారం చెలరేగింది. మన దేశ పౌరుల్ని పొట్టన పెట్టుకున్న దాయాది దేశంకు చెందిన వారితో.. క్రికెట్ ఆడటం అవసరమా..అంటూ కూడా రచ్చ కొనసాగింది.అయితే.. ఈ విమర్శలపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు."ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదు. ఐసీసీ లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే బహుళ దేశాల టోర్నమెంట్‌లలో పాల్గొనడం తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చారు. భారత్ క్రికెట్ ఆడకుంటే.. మన పాయింట్లు దాయాదికి వెళ్తాయన్నారు. మరోవైపు.. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని భారత్ తటస్థ వైఖరితో ఉందన్న విషయంను కూడా గుర్తు చేశారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్ పై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అంటూ మాట్లాడారు. ఈ మ్యాచ్‌పై ఆసక్తి తగ్గిందంటూ, టికెట్లు అమ్ముడు పొలేదంటూ వస్తున్న వార్తలను పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఖండించారు. యుద్ధ వాతావరణం తర్వాత తొలిసారిగా భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయని, దీంతో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయన్నారు. Asia Cup T20: దేశ గౌరవానికి క్రికెట్ అతీతం కాదు.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్..!! ఇలాంటి మ్యాచ్‌కు స్టేడియం నిండకుండా ఉంటుందని అనుకోవడంలేదన్నాడు. కొంత మంది.. ఇంకా టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని కొందరు నాతో అన్నారు. మీరేం మాట్లాడుతున్నారు? అన్నీ అమ్ముడయ్యాయి. బయట జరుగుతున్న ప్రచారం నమ్మవద్దనిషోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Indian Origin Murder: భార్యా కొడుకు ముందే భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో దారుణహత్య.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!Trump Visit to India: టారీఫ్‌ల వేళ భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టూర్ వెనక అసలు కారణం ఇదే..!!Real Nagamani Snake Video: అతీంద్రీయ శక్తులు కలిగిన నాగమణికి కాపలాగా.. పడగవిప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. అరుదైన వీడియో..AP Free Bus Video: ఫ్రీబస్సులో ఇదెక్కడి అరాచకం.!. మహిళ జుట్టుపట్టుకుని, పిడిగుద్దులు కొడుతున్న యువకుడు.. షాకింగ్ వీడియో..
Shoaib Akhtar India Vs Pakistan Match India Pakistan Match Asia Cup 2025 India Pakistan Cricket Match Operation Sindoor Shoaib Akhtar On India Pak Match
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
भारत-पाकिस्तान मैच से पहले विवाद, धूमल बोले-हमें खेलना ही होगा: हरभजन ने विरोध किया था, पंजाब किंग्स की पोस...India Pakistan Asia Cup 2025 Match Controversial Reactions; Follow IND Vs PAK Match, Dubai International Stadium Latest News On Dainik Bhaskar.
Read more »
'...मग आता पाकिस्तानी क्रिकेटर्सने धर्मांतर केले की भारतातर्फे खेळणाऱ्यांनी स्वतःची वैचारिक सुंता केली?'India Vs Pakistan Asia Cup 2025: पाकिस्तानला भारताविरुद्धच्या युद्धात उघड मदत करणाऱ्या चीनला पंतप्रधान जाऊन आले व चीनने आमच्यासाठी कसे लाल गालिचे अंथरले त्याची वर्णने येथे केली.
Read more »
रविवार को भारत पाकिस्तान में महामुकाबला, कौन पड़ेगा किस पर भारी?India vs Pakistan 2025: रविवार को भारत पाकिस्तान में महामुकाबला, गुरु, शनि और मंगल का जबरदस्त साया, कौन पड़ेगा किस पर भारी?
Read more »
India vs Pakistan 2025: भारत-पाकिस्तान मैच पर शनि-मंगल का साया, एशिया कप में कौन मारेगा बाजी? ज्योतिष ने की...14 सितंबर 2024 को एशिया कप का सबसे रोमांचक मुकाबला भारत और पाकिस्तान के बीच खेला जाएगा. दोनों देशों के करोड़ों फैंस इस दिन का इंतजार कर रहे हैं. हर बार की तरह इस बार भी सवाल वही है जीत का ताज किसे मिलेगा? ज्योतिषियों का मानना है कि इस दिन का ग्रह-नक्षत्र का संयोग मैच के नतीजे पर असर डाल सकता है. आइए जानते हैं क्या कहती है ज्योतिष गणना...
Read more »
एशिया कप में भारत-पाकिस्तान मैच का विरोध: उद्धव बोले- ये देशभक्ति का मजाक, पहलगाम हमले में मारे गए शुभम की ...India Pakistan Asia Cup Match Controversy.
Read more »
India Vs Pakistan Head To Head Record: ভারত-পাক হেড টু হেড রেকর্ড: উইকেট-ক্যাচ-জয় থেকে আরও অনেক কিছুই রইল ঝলকে...India Vs Pakistan Head To Head Record: Runs, Wickets, Catches, Wins And More In Asia Cup T20
Read more »
