Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ఎవరినీ నమ్మకూడదు, ఆకస్మిక ధనలాభం పొందే రాశి..

Today Horoscope News

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ఎవరినీ నమ్మకూడదు, ఆకస్మిక ధనలాభం పొందే రాశి..
May 20 HoroscopeTelugu Rasi Phalalu2025 Astrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Today May 20 Horoscope Telugu: ఈరోజు సప్తమి తిథి, ధనిష్ట నక్షత్రం. సూర్యోదయం ఉదయం 5:35 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 మూడు గంటలకు ద్వాదశ రాశిల ఫలితాలు ఇవే..

Today May 20 Horoscope Telugu: నేటి రాశి ఫలాలు 2025 మే 20 శ్రీ విశ్వ వసునామ సంవత్సరం, ఉత్తరాయణం, బహుళ పక్షం వసంత రుతువు. వైశాఖ మాసంలో మంగళవారం, ద్వాదశ రాశుల ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం.మేష రాశి. మేష రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.

Today May 20 Horoscope Telugu: నేటి రాశి ఫలాలు 2025 మే 20 శ్రీ విశ్వ వసునామ సంవత్సరం, ఉత్తరాయణం, బహుళ పక్షం వసంత రుతువు. వైశాఖ మాసంలో మంగళవారం, ద్వాదశ రాశుల ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం..మేష రాశి.. మేష రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా వీళ్లు కాస్త కష్టపడి పని చేశారంటే ఆరోగ్యంగా బలం చేకూరుతుంది. ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే అన్ని ఫలాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక కీలక అడుగు కూడా వేస్తారు. మేష రాశి వారికి మొత్తంగా బాగుంటుంది.వృషభ రాశి.. వృషభ రాశి వారికి ఈ రోజు పాజిటివ్ గా ఉంటుంది. ప్రధానంగా పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు పుంజుకుంటాయి. వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం కూడా వచ్చే అవకాశం ఉంది.కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు శుభవార్త వింటారు. ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్యంపై జాగ్రత్త తప్పనిసరి. తద్వారా విజయాలు వీరి సొంతం అవుతాయి. ప్రతి పనిని ఛాలెంజింగ్‌గా తీసుకోండి.కన్య రాశి.. కన్య రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగానే ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కుటుంబ సూచనలు మేరకే ముందుకు సాగాలి. తద్వారా పనుల్లో పురోగతి ఉంటుంది. వీళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టాలు తప్పవు.కుంభరాశి.. కుంభ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే రోజు. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంపై జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత మందిని అనవసరంగా నమ్మకుండా జాగ్రత్తగా వహించండి. బాధలు తప్పవు. Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం బంగారం ఇంకా రూ. 13,000 చౌకగా దొరుకుతోంది.. మహిళలకు పండగేKuberas Favorite Zodiac Signs: కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఎప్పటికైనా వీరికి కుబేర యోగం.. డబ్బుకు, ధనానికి లోటు ఉండదు..Payal Rajput: పాయల్ రాజ్ పుట్ కి అరుదైన వ్యాధి.. ఇంకా సినిమాల్లో నటించలేనేమో అంటూ ఎమోషనల్ అయినా నటి..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

May 20 Horoscope Telugu Rasi Phalalu 2025 Astrology Zodiac Signs Prediction Daily Horoscope Telugu

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Today Horoscope April 22 Telugu: ఈరోజు 2025 ఏప్రిల్‌ 22 మంగళవారంసూర్యోదయం ఉదయం 5:59 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు.ఏ రాశికి ఎలా కలిసి వస్తుంది తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. వీళ్లకు పాజిటివ్‌ వైబ్స్‌, ఈ రాశికి ఉక్కిరిబిక్కిరి..Horoscope: నేటి రాశిఫలాలు.. వీళ్లకు పాజిటివ్‌ వైబ్స్‌, ఈ రాశికి ఉక్కిరిబిక్కిరి..Today April 23 Telugu :2025 ఏప్రిల్ 23 బుధవారం ఎలా ఉంటుంది? ద్వాదశ రాశుల్లో ఈరోజు కలిసి వచ్చే రోజు ఎవరికి? కాస్త కష్టాలు తెచ్చేది ఏ రాశులకు తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. వీళ్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది..Horoscope: నేటి రాశిఫలాలు.. వీళ్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది..Horoscope: ప్రతిరోజు రాశి చక్రాల జాతకం తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. శని ప్రభావం ఏమైనా ఉంటుందా అని ముందుగానే తెలుసుకోవచ్చు కూడా.
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..Horoscope: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..Today Horoscope April 29 Telugu: 2025 ఏప్రిల్ 29 సూర్యోదయం ఉదయం 5:54 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. ఈరోజు తిథి విదియ, కృత్తికా నక్షత్రం ద్వాదశ రాశి ఫలాలు తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు శుభవార్త వినబోతున్న రాశి ఇదే..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు శుభవార్త వినబోతున్న రాశి ఇదే..Today Horoscope May 13 Telugu: ఈరోజు తిథి పాడ్యమి. విశాఖ నక్షత్రం, సూర్యోదయం ఉదయం 5:37 గంటలకు.. సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు రాశుల ఫలాలు తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఇదే..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఇదే..Today Horoscope May 14 Telugu: 2025 మే 14 తిథి విదియ. అనురాధ నక్షత్రం. సూర్యోదయం ఉదయం 5:37 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. ద్వాదశ రాశుల ఫలాలు తెలుసుకుందాం..
Read more »



Render Time: 2026-04-02 12:08:13