Today Horoscope May 14 Telugu: 2025 మే 14 తిథి విదియ. అనురాధ నక్షత్రం. సూర్యోదయం ఉదయం 5:37 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. ద్వాదశ రాశుల ఫలాలు తెలుసుకుందాం..
Today Horoscope May 14 Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ విశ్వావస నామ సంవత్సరం. ఉత్తరాయణం, బహుళ పక్షం వసంత రుతువు 2025 మే 14 వైశాఖ మాసం. బుధవారం రోజు ద్వాదశి రాశుల ఫలాలు ఎలా ఉంటాయి? ఏ రాశి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..మేష రాశి.. మేష రాశి వారు ఈ రోజు జాగ్రత్త వహించాలి. ఏ చిన్న గొడవలకు పోకుండా ఉండాలి. కోపం తగ్గించుకోవడం మంచిది. మేష రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆచితూచి ఆలోచించండి, అడుగు వేయండి. గొడవలకు పోతే నష్టం తప్పదు. మిథున రాశి .. మిథున రాశి వారికి ఈ రోజు హాయిగా సాగిపోతుంది. పాజిటివ్ రోజని చెప్పొచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. స్నేహితులతో ఎంజాయ్ చేసే రోజు. మొత్తంగా మిథున రాశి వారు ఈ రోజు ఎంజాయ్ చేస్తారు.కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కష్టపడి పని చేస్తే కచ్చితంగా ప్రయోజనాలు పొందుతారు. పెద్దల సూచనలు పాటించి ముందుకు సాగండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై జాగ్రత్త.సింహరాశి.. సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఓర్పుతో ఉండాలి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పెద్ద వాళ్ళ సూచన మేరకు ముందుకు సాగితే మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు లాభాలు గడించే రోజు అని చెప్పొచ్చు. సింహ రాశి వారు ఏ నిర్ణయమైనా జాగ్రత్త వహించాలి.కన్య రాశి .. కన్య రాశి వారికి ఆరోగ్యం పై జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఈరోజు వీళ్లకు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఏదైనా మనస్పూర్తిగా చేయడం అలవాటు చేసుకోవాలి. అంతే కాదు పెద్దలు సూచన మేరకు నడుచుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.కుంభరాశి .. కుంభరాశి వారి చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు హాయిగా సాగిపోతుంది. పెద్దవాళ్ల సూచన మేరకు నడిస్తే విజయం తథ్యం. సమయాన్ని వృథా చేయకుండా అనుకూలంగా మార్చుకోండి. మంచి రోజులు రానున్నాయి. Lucky Rasi Phalalu: అదృష్టం అంటే ఈ రాశుల వారిదే.. మే 13వ తేదీ నుంచి లక్ష్మీదేవి వరాల జల్లు కురిపించబోతోంది!Bollywood Star Heroine: 12 మందితో ఎఫైర్.. పెళ్లైన 2 యేళ్లకే విడాకులు.. వందల కోట్ల ఆస్తులున్న నాగ్ హీరోయిన్..!
May 14 Horoscope Daily Astrology Predictions Rasi Phalalu 2025 Telugu Daily Horoscope Telugu Jyothisham
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Horoscope: నేటి రాశిఫలాలు.. కొత్త నిర్ణయాలు వీళ్లకు తగదు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..Today April 26 Horoscope Telugu: 2025 ఏప్రిల్ , చైత్ర మాసంలో శనివారం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది? ఏ రాశులకు ఆర్థికంగా కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టవచ్చు.. ఎవరు జాగ్రత్త వహించాలు వివరాలు తెలుసుకుందాం.
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..Today Horoscope April 29 Telugu: 2025 ఏప్రిల్ 29 సూర్యోదయం ఉదయం 5:54 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. ఈరోజు తిథి విదియ, కృత్తికా నక్షత్రం ద్వాదశ రాశి ఫలాలు తెలుసుకుందాం..
Read more »
Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశి ఇదే.. ఇందులో మీరున్నారా?Today Horoscope May 2 Telugu: 2025 మే 2 సూర్యోదయం ఉదయం 5:53 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:33 గంటలకు పంచమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ద్వాదశ రాశుల ఫలాలు ఇవే..
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. నేడు విజయ ఢంకా మోగించనున్న రాశి ఇదే..Today Horoscope May 5 Telugu: ఈరోజు 2025 మే 5 సోమవారం ద్వాదశ రాశుల ఫలాలు ఎలా ఉంటాయి? ఈరోజు తేదీ అష్టమి తిథి, ఆశ్లేష నక్షత్రం. సూర్యోదయం ఉదయం 5:41 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 :28 గంటలకు..
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. లక్ష్యం సాధించే రాశి ఇదే, వీళ్లు మాత్రం జాగ్రత్త..Today Horoscope May 11 Telugu: ఈరోజు తిథి చతుర్దశి, తదుపరి పౌర్ణమి. స్వాతి నక్షత్రం. సూర్యోదయం ఉదయం 5:38 గంటలు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు రాశుల ఫలాలు ఇదే..
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు శుభవార్త వినబోతున్న రాశి ఇదే..Today Horoscope May 13 Telugu: ఈరోజు తిథి పాడ్యమి. విశాఖ నక్షత్రం, సూర్యోదయం ఉదయం 5:37 గంటలకు.. సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు రాశుల ఫలాలు తెలుసుకుందాం..
Read more »
