Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశి ఇదే.. ఇందులో మీరున్నారా?

Today Horoscope News

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశి ఇదే.. ఇందులో మీరున్నారా?
May 2 Horoscope2025 Horoscope TeluguTelugu Rasi Phalalu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Today Horoscope May 2 Telugu: 2025 మే 2 సూర్యోదయం ఉదయం 5:53 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:33 గంటలకు పంచమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ద్వాదశ రాశుల ఫలాలు ఇవే..

Today Horoscope May 2 Telugu: ఈరోజు శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం 2025 మే 2 శుక్రవారం. ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయి? ఏ రాశికి కలిసి వస్తుంది? ఏ రాశికి కష్టాలు తప్పవు ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

.మేష రాశి .. మేష రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి. అంతా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సత్యత పెరుగుతుంది. ఈరోజు మేష రాశి వారికి హాయిగా సాగిపోతుంది.మిథున రాశి.. మిథున రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఆచితూచి అడుగు వేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పురోగతి ఉంటుంది. విద్యార్థులకు కూడా విజయం వరించే రోజు.కర్కాటక రాశి.. కర్కాటక రాశికి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఈ నేపథ్యంలో సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్న కాస్త జాగ్రత్త వహించాలి. ఇతరులను అంత ఈజీగా నమ్మకూడదు.సింహ రాశి.. సింహ రాశి వారికి స్థిరత్వం ఉండదు. ఈ నేపథ్యంలో వారు కొన్ని విషయాలు దృఢంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ నిర్ణయాలు తీసుకున్న స్థిరత్వం నిలుపుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. లాభదాయకంగానే ఉంటుంది.ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి ఈ రోజు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం పై కాస్త జాగ్రత్త వహించండి. మిగతా అన్ని వ్యవహారాల్లో పాజిటివ్‌గా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అంతేకాదు అనుకున్న పనులు విజయం కూడా సాధిస్తారు.కుంభరాశి.. కుంభరాశి వారికి ఈరోజు పాజిటివిటీ పెంచే రోజు అని చెప్పొచ్చు. మొత్తంగా ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత మరింత పెరుగుతుంది. వారి ఇష్టానుసారంగా వారి నిర్ణయం మేరకు నడుచుకోవాలి. దీంతో అన్నిట్లో విజయం సాధిస్తారు. EPFO Update: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు డబుల్ గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపుతో పాటు వేతన పరిమితి పెంపు

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

May 2 Horoscope 2025 Horoscope Telugu Telugu Rasi Phalalu Daily Astrology Telugu Lucky Zodiac Signs Today

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం..Today Horoscope April 12 Telugu: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత రుతువు శుక్లపక్షం కలిసి వచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.
Read more »

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి కోపం తగ్గించుకుంటే మంచిది, పనిలో పురోగతి..Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి కోపం తగ్గించుకుంటే మంచిది, పనిలో పురోగతి..Today Horoscope April 13 Telugu: శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ప్రధానంగా ఈరోజు ఈ రాశి కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు. ఆదివారం ఏప్రిల్‌ 13వ తేదీ ఎలా ఉంటుంది తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి బాధ్యతలు పెరుగుతాయి.. నిందలు పడే అవకాశం..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి బాధ్యతలు పెరుగుతాయి.. నిందలు పడే అవకాశం..Horoscope: ఈరోజు బుధవారం ఏప్రిల్ 16, 2025 నేడు ఏ రాశికి ఎలా కలిసి వస్తుంది? ఏ రాశిలో అత్యంత జాగ్రత్త వహించాలి తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Today Horoscope April 22 Telugu: ఈరోజు 2025 ఏప్రిల్‌ 22 మంగళవారంసూర్యోదయం ఉదయం 5:59 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు.ఏ రాశికి ఎలా కలిసి వస్తుంది తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..Horoscope: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..Today Horoscope April 29 Telugu: 2025 ఏప్రిల్ 29 సూర్యోదయం ఉదయం 5:54 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. ఈరోజు తిథి విదియ, కృత్తికా నక్షత్రం ద్వాదశ రాశి ఫలాలు తెలుసుకుందాం..
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..Today April 30 Horoscope Telugu: 2025 ఏప్రిల్ 30 బుధవారం తిథి, వైశాఖ శుక్ల తదియ. ద్వాదశ రాశుల ఫలాలు అక్షయ తృతీయ రోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Read more »



Render Time: 2026-04-02 18:47:56