Today Horoscope April 12 Telugu: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత రుతువు శుక్లపక్షం కలిసి వచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.
Today Horoscope April 12 Telugu: నేడు ఏప్రిల్ 12వ తేదీ శనివారం. ఈరోజు ప్రత్యేకం చైత్రమాసం పౌర్ణమి తిథి హనుమాన్ జయంతి కూడా నిర్వహిస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత రుతువు శుక్లపక్షం కలిసి వచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.
మేష రాశి.. ఈరోజు వీరు తమ ప్రతిభను చాటుకుంటారు. అందరూ ప్రశంసిస్తారు. మేష రాశి వారికి అత్యంత అనుకూలం. వారి పని ప్రదేశంలో కూడా ప్రశంసలు పొందే రోజు. మిథున రాశి.. వీరికి ఈరోజు కలిసి వచ్చే రోజు. ప్రధానంగా మిథున రాశి వారికి ఈరోజు ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వారి వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి.సింహ రాశి.. ఈరోజు వీరికి అనుకూలించే రోజు. వీరి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటికి కలిగే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో వీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. తుల రాశి.. వీరికి రాబడి పెరుగుతుంది. తుల రాశికి పాజిటివిటీ పెరిగే సమయం. దీంతో వీరు అభివృద్ధి పథంలో దూసుకెళ్తారు. తులరాశికి ఆకస్మిక ధన లాభాలు వస్తాయి.కుంభ రాశి.. కుంభ రాశి వారికి పురోగతి వచ్చే సమయం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి ఇంటి అభివృద్ధి పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. Samantha Ruth Prabhu: మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్న సమంత..!.. డేట్ కూడా ఫిక్స్..!.. పండగ చేసుకుంటున్న అభిమానులు..
April Horoscope Telugu Telugu Astrology Rasi Phalalu Today Hanuman Jayanti Horoscope Zodiac Signs Predictions
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Today Horoscope: నేటి రాశిఫలాలు.. హోలీ రోజు ఈ రాశికి రాజయోగం.. జాగ్రత్తవహించకపోతే గండం..Horoscope March 14th Telugu: నేటి రాశిఫలాలు శ్రీక్రోధీ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర రుతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం 2025 మార్చి 14 శుక్రవారం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? తెలుసుకుందాం..
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశి అత్యంత ప్రత్యేకం..Today Horoscope March 15 Telugu: ఈరోజు మార్చి 15 శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం ఈరోజు కొన్ని రాశులు ప్రత్యేకం ఇందులో మీ రాశి ఉందా?
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు విజయ ఢంకా మోగించడం పక్కా..Today Horoscope March 16 Telugu: శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. బహుళ పక్షంలో మార్చి 16 2025 ఆదివారం ఏ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి ఈ రోజు గడ్డుకాలం, పెండింగ్‌లో పనులు..Horoscope Today March 19 Telugu: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం, బహుళపక్షం శిశిర రుతువు 2025 మార్చి 19 ఫాల్గుణ మాసంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశికి బాగుంటుందో తెలుసుకుందాం. ఈరోజు విశాఖ నక్షత్రం పంచమి తిథి.
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశిని కచ్చితంగా వారి బాస్ శభాష్ అనకతప్పదు....Horoscope March 25 Telugu: నేటి రాశిఫలాలు ఈరోజు మార్చి 25 మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం. ఈరోజు విజయం వరించే రాశులు ఇవే, ఇందులో మీరు ఉన్నారా?
Read more »
Horoscope: నేటి రాశిఫలాలు.. ఆవేశం పనికిరాదు, ఒత్తిడికి గురయ్యే అవకాశం..Today Horoscope April 9 Telugu: ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత రుతువు, శుక్లపక్షం చైత్ర మాసం 2025 ఏప్రిల్ 9 బుధవారం ఏ రాశికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం..
Read more »
